ott-releases-this-week News, ott-releases-this-week News in telugu, ott-releases-this-week న్యూస్ ఇన్ తెలుగు, ott-releases-this-week తెలుగు న్యూస్ – HT Telugu
తెలుగు న్యూస్  /  అంశం  /  ott releases this week

Latest ott releases this week Photos

OTT Valentine's Day week releases: వాలెంటైన్స్ డే వచ్చేస్తోంది. అయితే ప్రేమికుల దినోత్సవం వారంలో ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు, వెబ్ సిరీస్ ఏవో చూద్దాం. ఫిబ్రవరి 10 నుంచి 16 మధ్య కొన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్, సిరీస్ రాబోతున్నాయి.

OTT Valentine's Day week releases: వాలెంటైన్స్ డే వీక్‌లో ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే

Monday, February 10, 2025

OTT Releases this week: డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో మంగళవారం (ఫిబ్రవరి 4) నుంచి కోబలి అనే వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ రివేంజ్ థ్రిల్లర్ సోమవారం అర్ధరాత్రి దాటగానే స్ట్రీమింగ్ మొదలవుతుంది.

OTT Releases this week: ఈవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే.. ఆస్కార్స్‌కు నామినేట్ అయిన మూవీ కూడా..

Monday, February 3, 2025

బుల్లితెర నటి హీనా ఖాన్ సినిమా రంగంలోకి అడుగుపెడుతున్న ఓటీటీ వెబ్ సిరీస్ గృహలక్ష్మి. వినోద ప్రపంచంతో పాటు ఓటీటీలోకి కూడా గ్రాండ్ రీఎంట్రీ ఇవ్వనుంది హీనా ఖాన్. హీనా ఖాన్ నటించిన క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ గృహలక్ష్మి ఎపిక్ ఆన్ ఓటీటీలో జనవరి 16 నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది.

New OTT Release: ఓటీటీలో చూడాల్సిన 5 బాలీవుడ్ వెబ్ సిరీసులు.. తెలుగులో 1.. ఇక్కడ చూసేయండి!

Tuesday, January 14, 2025

Weekend OTT Watch: ప్రతి వీకెండ్ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో కొత్త కొత్త కంటెంట్ రావడం సహజమే. ఈ వారం కూడా ఇంట్రెస్టింగ్ మూవీస్, వెబ్ సిరీస్ మీ కోసం సిద్ధంగా ఉన్నాయి. మరి అవేంటో ఓ లుక్కేయండి.

Weekend OTT Watch: ఈ వీకెండ్ ఓటీటీలో చూడాల్సిన సూపర్ హిట్ మూవీస్, వెబ్ సిరీస్.. వీటిని అస్సలు మిస్ కావద్దు

Friday, December 27, 2024

భూల్ భులయ్యా 3:

యానిమల్ బ్యూటి తృప్తి డిమ్రి నటించిన హారర్ కామెడీ థ్రిల్లర్ మూవీ భూల్ భులయ్యా. నవంబర్ 1న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ 400 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. కార్తీక్ ఆర్యన్, తృప్తి డిమ్రి, విద్యా బాలన్, మాధురి దీక్షిత్ నటించిన భూల్ భులయ్యా 3 నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో డిసెంబర్ 27 నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది.

OTT: ఓటీటీలో చూడాల్సిన బెస్ట్ 5 సినిమాలు- తృప్తి డిమ్రి 400 కోట్ల హారర్ మూవీ నుంచి సూపర్ హిట్ సిరీస్ సీక్వెల్ వరకు!

Wednesday, December 25, 2024

Jigra OTT release: తన సోదరుడిని తప్పుడు కేసు నుంచి కాపాడేందుకు ఎంతగానో శ్రమించే ఓ సోదరి కథే 'జిగ్రా'. ఈ చిత్రంలో అలియా భట్, వేదాంగ్ రైనా, ఆదిత్య నంద తదితరులు నటించారు.నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో త్వరలోనే జిగ్రా ఓటీటీ రిలీజ్ కానుంది. ఇంకా జిగ్రా ఓటీటీ రిలీజ్ డేట్‌ను నెట్‌ఫ్లిక్స్ ప్రకటించలేదు.

OTT Releases: ఓటీటీలో చూడాల్సిన 6 బెస్ట్ సినిమాలు.. తృప్తి దిమ్రి బోల్డ్ మూవీ నుంచి అలియా భట్ యాక్షన్ థ్రిల్లర్ వరకు!

Monday, November 11, 2024

మిథ్యా 2 ఓటీటీ: సైకలాజికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ మిథ్యా సీజన్ 2 ఈ శుక్రవారం జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ వెబ్ సిరీస్‌లో హ్యూమా ఖురేషి, అవంతిక దస్సాని, పరంబ్రతా ఛటర్జీ నటించారు. ఈ సిరీస్ తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతోంది.

OTT Top Movies: ఓటీటీలో టాప్ 5 థ్రిల్లర్ సినిమాలు ఇవే! ఇవాళ రిలీజైన సైకలాజికల్ థ్రిల్లర్ మిథ్యా 2తో సహా ఎక్కడ చూడాలంటే?

Friday, November 1, 2024

దో పత్తీ చిత్రం ఈ శుక్రవారం అక్టోబర్ 25వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో నేరుగా స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ క్రైమ్ థ్రిల్లర్ చిత్రంలో కృతి సనన్, కాజోల్, షాహీర్ షేక్ ప్రధాన పాత్రలు పోషించగా.. శశాంక చతుర్వేది దర్శకత్వం వహించారు. హిందీ, తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో ఈ చిత్రం నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమ్ అవనుంది.

Netflix OTT: నెట్‍ఫ్లిక్స్‌ ఓటీటీలో ఈ వారం వస్తున్న 5 టాప్ సినిమాలు.. థ్రిల్లర్, హారర్, కామెడీ చిత్రాలు

Wednesday, October 23, 2024

OTT Horror Comedy: ఈ వారం ఓటీటీల్లోకి దసరా సందర్భంగా కొన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు, వెబ్ సిరీస్ రాబోతున్నాయి.

OTT Horror Comedy: ఈ వారమే ఓటీటీలోకి ఫ్రీగా వస్తున్న బ్లాక్‌బస్టర్ హారర్ కామెడీ.. ఈ సినిమాలు, వెబ్ సిరీస్ కూడా..

Tuesday, October 8, 2024

అనన్య పాండే నటించిన 'కంట్రోల్' ఈ శుక్రవారం (అక్టోబర్ 4) విడుదల కానుంది. ఈ వీకెండ్‌కు చూడాల్సిన బెస్ట్ సైకలాజికల్ థ్రిల్లర్. సైబర్ క్రైమ్ ప్రపంచంలోకి తీసుకెళ్లే సైకలాజికల్ థ్రిల్లర్‌గా కంట్రోల్ నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ రిలీజ్ కానుంది.

OTT: ఓటీటీలో చూడాల్సిన బెస్ట్ 5 సినిమాలు.. ఇవాళే రిలీజైన ది గోట్‌తోపాటు హారర్, సైకలాజికల్ థ్రిల్లర్స్!

Thursday, October 3, 2024

కోలీవుడ్‌లో ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు వచ్చిన వాళై చిత్రం సెప్టెంబర్ 27న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. గతంలో కరణం, మామన్నన్ చిత్రాలకు దర్శకత్వం వహించిన మారి సెల్వరాజ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా కథ పిల్లల మధ్య ఉంటుంది. వాళై చిత్రం ఆగస్టు 23న థియేటర్లలో విడుదలైంది.

OTT Releases: ఈవారం ఓటీటీలోకి రానున్న టాప్ 5 సినిమాలు.. ఎక్కడ చూడాలంటే?

Tuesday, September 24, 2024

సెక్టార్ 36: విక్రాంత్ మెస్సీ నటించిన 'సెక్టార్ 36' చిత్రం సెప్టెంబర్ 13న నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో రిలీజ్ కానుంది. క్రైమ్ థ్రిల్లర్ మూవీగా సెక్టార్ 36 తెరకెక్కింది.

OTT Movies This Week: ఈవారం ఓటీటీలోకి రానున్న 5 డిఫరెంట్ సినిమాలు.. క్రైమ్, కామెడీ, మర్డర్ మిస్టరీ, స్పై థ్రిల్లర్స్

Thursday, September 5, 2024

బయట వర్షం కురుస్తోంది కాబట్టి ఇంట్లో ఉన్న ప్రేక్షకులకు ఏం చూడాలో కాస్తా అయోమయంలో ఉంటారు. వారికోసం ఈ వారంలో ఓటీటీ రిలీజ్‌కు వచ్చిన వాటిలో బెస్ట్ ఐదు సినిమాల గురించి ఇక్కడ తెలియజేశాం.

OTT Weekend Watch: ఫ్యామిలీతో కలిసి వీకెండ్‌కు చూడాల్సిన బెస్ట్ 5 సినిమాలు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Saturday, July 27, 2024

చిరుత బ్యూటి నేహా శర్మ నటించిన రొమాంటిక్ క్లైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ 36 డేస్. సోనీ లివ్ ఓటీటీలో హిందీతోపాటు తెలుగు ఇతర భాషల్లో అందుబాటులో ఉంది.

OTT Weekend Watch: ఓటీటీలో ది బెస్ట్ 7 సినిమాలు, వెబ్ సిరీసులు- ఈ వీకెండ్‌కు మస్ట్ వాచ్- క్రైమ్ థ్రిల్లర్ టు రొమాన్స్!

Sunday, July 14, 2024

అయితే ఈ సినిమా ఎట్టకేలకు మూడేళ్లకు ఓటీటీలోకి వచ్చింది. జూలై 5 నుంచి నమ్మ ఫ్లిక్స్ ఓటీటీలో ఒండు ఘంటెయ కథే సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాలో కామెడీ సీన్స్ కూడా చాలానే ఉన్నాయి. డబుల్ మీనింగ్ డైలాగులు కూడా ఉన్నాయి. సినిమా చివర్లో పది నిమిషాల పాటు మంచి సందేశం కూడా ఉంటుంది.

OTT Bold Comedy Movie: మగాడి జననాంగాన్ని కోసేస్తే.. ఓటీటీలోకి బోల్డ్ కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Wednesday, July 3, 2024

2014లో వచ్చిన ఈ చిత్రం పిశాచాలు, డ్రాక్యులా వంటి హారర్ ఫాంటసీ ప్రపంచంలోకి మిమ్మల్ని తీసుకెళుతుంది. IMDbలో దీని రేటింగ్ 6.2గా ఉంది.

Netflix OTT: నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో టాప్ 10 ట్రెండింగ్ సినిమాలు ఇవే.. హారర్ టు సర్వైవల్ థ్రిల్లర్ వరకు!

Friday, June 28, 2024

గాంత్ ఒక మర్డర్ మిస్టరీ, క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. ఇది ఆఫీసర్ గదర్ సింగ్ చుట్టూ తిరిగే కథ. ఈ సిరీస్ ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురి ఆత్మహత్య కేసు చుట్టూ తిరుగుతుంది. మీరు ఈ సిరీస్‌ని జియో సినిమాలో చూడవచ్చు.

OTT Weekend Watch: ఈ వీకెండ్‌కు ఓటీటీలో వీక్షించేందుకు బెస్ట్ 6 సినిమాలు, వెబ్ సిరీసులు- ఒక్కోటి ఒక్కో రకం- ఎక్కడంటే?

Saturday, June 15, 2024

మీరు ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూడవచ్చు. ఈ సినిమా కథ రాంచీ నగరానికి సమీపంలోని మెక్‌క్లస్కీగంజ్‌లో జరుగుతుంది. మిస్టర్ అండ్ మిసెస్ బక్షికి దట్టమైన అడవి మధ్యలో పెద్ద బంగ్లా లాంటి ఇల్లు ఉంటుంది. ఈ బంగ్లాలో విచిత్రపు సంఘటనలు జరుగుతుంటాయి.

OTT Weekend Watch: ఓటీటీలో ఈ వీకెండ్‌కు చూడాల్సిన బెస్ట్ 6 క్రైమ్ సస్పెన్స్ సినిమాలు

Saturday, June 1, 2024

మార్చి 29న థియేటర్లలో విడుదలైన 'క్రూ' బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఓటీటీలో కూడా రికార్డ్స్ సృష్టించేందుకు సిద్ధమవుతోంది. కరీనా, టబు, కృతి సనన్‌లతో పాటు దిల్జిత్ దోసాంజ్, కపిల్ శర్మ కూడా ఈ చిత్రంలో నటించారు. క్య్రూ మూవీ మే 24 నుంచి నెట్ ఫ్లిక్స్‌లో హిందీ భాషలో స్ట్రీమింగ్ అవుతోంది.

OTT Movies: ఓటీటీలో ఈ వారం చూడాల్సిన 5 సినిమాలు.. ఇవే ఎందుకంటే?

Friday, May 24, 2024

కునాల్ కెమ్ము దర్శకత్వం వహించిన 'మడ్గావ్ ఎక్స్ ప్రెస్' సినిమా ఈ నెలలో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో విడుదల కానుంది. దివ్యేందు, ప్రతీక్ గాంధీ, అవినాష్ తివారీ, నోరా ఫతేహి, ఉపేంద్ర లిమాయే, ఛాయా కదమ్ తదితరులు ఇందులో నటించారు. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సింది ఉంది.

OTT Movies: ఓటీటీలోకి సరికొత్తగా 7 సినిమాలు, సిరీసులు.. రోజుకొకటి ఇక్కడ చూసేయండి!

Thursday, May 2, 2024