ott-movies News, ott-movies News in telugu, ott-movies న్యూస్ ఇన్ తెలుగు, ott-movies తెలుగు న్యూస్ – HT Telugu

Latest ott movies Photos

5) ఓరియన్ అండ్ ది డార్క్: ఈ చిత్రం చిన్ననాటి భయాలను, ముఖ్యంగా చీకటికి భయపడే పిల్లల గురించి చూపిస్తుంది. పిల్లల్లో చీకటి భయాన్ని పోగొట్టే ప్రయత్నమే ఈ సినిమా. ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతోంది.

Kids Movies OTT: పిల్లలు ఇష్టపడే 5 బెస్ట్ ఓటీటీ సినిమాలు- యూట్యూబ్‌లో కార్టూన్స్‌కు బదులు ఇవి చూపించండి!

Thursday, July 25, 2024

నవ దళపతి సుధీర్ బాబు హీరోగా నటించిన హరోం హర చిత్రం ఎట్టకేలకు రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్‍కు వచ్చేసింది. ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో నేడు (జూలై 16) ఈ చిత్రం అడుగుపెట్టింది.

Harom Hara OTT Streaming: రెండో ఓటీటీలోనూ స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టిన హరోం హర సినిమా

Tuesday, July 16, 2024

చిరుత బ్యూటి నేహా శర్మ నటించిన రొమాంటిక్ క్లైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ 36 డేస్. సోనీ లివ్ ఓటీటీలో హిందీతోపాటు తెలుగు ఇతర భాషల్లో అందుబాటులో ఉంది.

OTT Weekend Watch: ఓటీటీలో ది బెస్ట్ 7 సినిమాలు, వెబ్ సిరీసులు- ఈ వీకెండ్‌కు మస్ట్ వాచ్- క్రైమ్ థ్రిల్లర్ టు రొమాన్స్!

Sunday, July 14, 2024

2014లో వచ్చిన ఈ చిత్రం పిశాచాలు, డ్రాక్యులా వంటి హారర్ ఫాంటసీ ప్రపంచంలోకి మిమ్మల్ని తీసుకెళుతుంది. IMDbలో దీని రేటింగ్ 6.2గా ఉంది.

Netflix OTT: నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో టాప్ 10 ట్రెండింగ్ సినిమాలు ఇవే.. హారర్ టు సర్వైవల్ థ్రిల్లర్ వరకు!

Friday, June 28, 2024

గరుడ గమన వృషభ వాహనం సినిమా కన్నడ నాట అత్యంత భారీగా హిట్ అయిన సినిమా. ఈ సినిమాలో రిషబ్ శెట్టి, రాజ్ బి శెట్టి కలిసి నటించారు. ఈ చిత్రంలో రాజ్ బి శెట్టి రగ్డడ్ లుక్, నటన అందరి దృష్టిని ఆకర్షించింది.

Zee5 OTT Movies: జీ5 ఓటీటీలో చూడాల్సిన ది బెస్ట్ 5 సినిమాలు.. సస్పెన్స్ థ్రిల్లర్ టు యాక్షన్ మూవీస్ వరకు!

Thursday, June 27, 2024

గాంత్ ఒక మర్డర్ మిస్టరీ, క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. ఇది ఆఫీసర్ గదర్ సింగ్ చుట్టూ తిరిగే కథ. ఈ సిరీస్ ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురి ఆత్మహత్య కేసు చుట్టూ తిరుగుతుంది. మీరు ఈ సిరీస్‌ని జియో సినిమాలో చూడవచ్చు.

OTT Weekend Watch: ఈ వీకెండ్‌కు ఓటీటీలో వీక్షించేందుకు బెస్ట్ 6 సినిమాలు, వెబ్ సిరీసులు- ఒక్కోటి ఒక్కో రకం- ఎక్కడంటే?

Saturday, June 15, 2024

రాజ్ కుమార్ రావు, అపర్శక్తి ఖురానా, శ్రద్ధాకపూర్ ప్రధాన పాత్రల్లో నటించిన హారర్ కామెడీ థ్రిల్లర్ మూవీ స్త్రీ. 2018లో వచ్చిన ఈ చిత్రం కూడా మిమ్మల్ని నవ్వించే, భయపెట్టే అద్భుతమైన ఎంటర్ టైన్ మెంట్ ప్యాకేజ్. ఈ సినిమా రెండో పార్ట్ కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఇది కూడా హాట్ స్టార్ లో అందుబాటులో ఉంది.

Horror Movies On OTT: ఓటీటీలో వీకెండ్‌కు చూడాల్సిన 7 హారర్ సినిమాలు.. ఫ్యామిలీతో రోజుకోటి చూసేయండి!

Wednesday, June 12, 2024

యంగ్ యాక్టర్ సుహాస్ హీరోగా నటించిన ప్రసన్నవదనం సినిమా ఫేస్‍ బ్లైండ్‍నెస్ అనే డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కింది. ఈ థ్రిల్లర్ మూవీ మే 3వ తేదీన థియేటర్లలో రిలీజై మోస్తరుగా ఆడింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోంది.

Prasanna Vadanam OTT Release: ఈవారంలోనే ఓటీటీలోకి ప్రసన్నవదనం సినిమా.. ఎప్పుడు.. ఎక్కడ చూడొచ్చు?

Sunday, May 19, 2024

మలయాళ ఇండస్ట్రీలో మంజుమ్మల్ బాయ్స్ చిత్రం రికార్డులను బద్దలుకొట్టింది. ఆల్‍టైమ్ కలెక్షన్ల చరిత్ర సృష్టించింది. ఇప్పుడు, ఈ సర్వైవల్ థ్రిల్లర్ మూవీ చాలా రోజుల నిరీక్షణ తర్వాత ఎట్టకేలకు ఓటీటీలో అడుగుపెట్టింది.

Manjummel Boys OTT Streaming: ఓటీటీలోకి అడుగుపెట్టిన బ్లాక్‍బస్టర్ సర్వైవల్ థ్రిల్లర్ ‘మంజుమ్మల్ బాయ్స్’ : వివరాలివే

Sunday, May 5, 2024

కునాల్ కెమ్ము దర్శకత్వం వహించిన 'మడ్గావ్ ఎక్స్ ప్రెస్' సినిమా ఈ నెలలో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో విడుదల కానుంది. దివ్యేందు, ప్రతీక్ గాంధీ, అవినాష్ తివారీ, నోరా ఫతేహి, ఉపేంద్ర లిమాయే, ఛాయా కదమ్ తదితరులు ఇందులో నటించారు. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సింది ఉంది.

OTT Movies: ఓటీటీలోకి సరికొత్తగా 7 సినిమాలు, సిరీసులు.. రోజుకొకటి ఇక్కడ చూసేయండి!

Thursday, May 2, 2024

ఏప్రిల్ 19న ఒక్కరోజే ఓటీటీలోకి 5 బెస్ట్ అండ్ డిఫరెంట్ జోనర్ సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. మరి వాటి ఓటీటీ ప్లాట్ ఫామ్స్ ఏంటో పూర్తిగా తెలుసుకుందాం.

OTT Movies: ఒక్కరోజే ఓటీటీలో రిలీజైన బెస్ట్ 5 సినిమాలు.. ఒక్కోటి ఒక్కో జోనర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Tuesday, April 23, 2024

మంజుమ్మల్ బాయ్స్ సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో మే 3 నుంచి స్ట్రీమింగ్ కానుంది. దీనిపై సదరు ఓటీటీ సంస్థ అధికారిక ప్రకటన ఇచ్చింది. మంజుమ్మల్ బాయ్స్ మలయాళంలోనే కాకుండా తెలుగు, తమిళం, కన్నడ, హిందీ మొత్తం 5 భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.

Manjummel Boys OTT: ఎట్టకేలకు ఓటీటీలోకి మరో మలయాళ బ్లాక్ బస్టర్.. తెలుగుతోపాటు 4 భాషల్లో స్ట్రీమింగ్.. ఎక్కడంటే?

Saturday, April 20, 2024

భరత్ తిప్పిరెడ్డి, ధన్య బాలకృష్ణ, కేరాఫ్ కంచరపాలెం కేశవ కర్రీ ప్రధాన పాత్రలలో నటించిన సినిమా శర్మ అండ్ అంబానీ.

OTT Streaming: నేరుగా ఓటీటీలోకి వచ్చేసిన క్రైమ్ కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Thursday, April 11, 2024

శర్మ అండ్ అంబానీ సినిమా థియేటర్లలో రిలీజ్ కాకుండా నేరుగా ఈటీవీ వన్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లోకి వచ్చేస్తోంది. ఈ క్రైమ్ కామెడీ చిత్రంలో భరత్ తిప్పిరెడ్డి, ధన్య బాలకృష్ణ, కేశవ్ కర్రీ ప్రధాన పాత్రల్లో నటింటారు.

Sharma and Ambani OTT: ఓటీటీలోకి నేరుగా శర్మ అండ్ అంబానీ.. ఎప్పుడు.. ఎక్కడ చూడొచ్చు?

Wednesday, April 10, 2024

ట్రైలర్, టీజర్‌తో మంచి హారర్ కంటెంట్ ఉన్న సినిమాగా తంత్ర పేరు తెచ్చుకుంది. థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు బాగానే రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేయనుంది.

Tantra OTT Release: ఓటీటీలోకి 4 రోజుల్లో రానున్న హారర్ మూవీ తంత్ర.. ఎక్కడ చూస్తారంటే?

Monday, April 1, 2024

మణికందన్, శ్రీగౌరి ప్రియ హీరోహీరోయిన్లుగా నటించిన ‘లవర్’ సినిమా తమిళంలో ఫిబ్రవరి 9న రిలీజై మంచి వసూళ్లు సాధించింది. తెలుగులో ఫిబ్రవరి 10న ట్రూలవర్‌గా ఈ ఎమోషనల్ లవ్ స్టోరీ మూవీ వచ్చింది.

True Lover OTT Streaming: ఎమోషనల్ ‘ట్రూ లవర్’ మూవీని ఓటీటీలో ఎప్పుడు.. ఎక్కడ చూడొచ్చు? వివరాలివే

Tuesday, March 26, 2024

మలయాళ మెగాస్టార్ మమ్మూట్టి ప్రధాన పాత్ర పోషించిన భ్రమయుగం బ్లాక్ బాస్టర్ అయింది. మలయాళంలో ఫిబ్రవరి 15న ఈ ఫ్యాంటసీ హారర్ థ్రిల్లర్ మూవీ థియేటర్లలో విడుదలైంది. ఆ తర్వాత ఫిబ్రవరి 23న తెలుగులోనూ వచ్చింది. ఇప్పుడు, చిత్రం ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయింది.

Bramayugam OTT: భ్రమయుగం మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఈ హారర్ థ్రిల్లర్ సినిమా ఎక్కడ చూడొచ్చంటే..

Wednesday, March 6, 2024

‘డెవిల్: ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్’ మూవీ.. టైటిల్ నుంచి మంచి బజ్ క్రియేట్ చేసింది. టీజర్, ట్రైలర్ తర్వాత ఈ చిత్రంపై అంచనాలు పెరిగాయి. డిసెంబర్ 29న డెవిల్ సినిమా థియేటర్లలో అడుగుపెట్టింది. పాజిటివ్ రెస్పాన్స్‌తో మంచి విజయం సాధించింది. అయితే, డెవిల్ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది.

Devil OTT Streaming: స్ట్రీమింగ్‍కు వచ్చేసిన డెవిల్ మూవీ.. ఏ ఓటీటీలో చూడొచ్చంటే..

Sunday, January 14, 2024

మెగా హీరో వైష్ణవ్ తేజ్, శ్రీలీల హీరోహీరోయిన్లుగా నటించిన  ఆదికేశవ సినిమా నవంబర్ 24వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. అయితే, ఆశించిన స్థాయిలో ఈ యాక్షన్ మూవీ హిట్ కాలేకపోయింది. ఇప్పుడు ఈ ఆదికేశవ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది.

Aadikeshava OTT Release: ఆదికేశవ మూవీ ఓటీటీలోకి తెలుగుతో పాటు మరో మూడు భాషల్లోనూ.. స్ట్రీమింగ్ వివరాలివే..

Wednesday, December 20, 2023

శ్రీలంక గ్రేట్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ ‘800’ సినిమా థియేటర్లలో ఈ ఏడాది అక్టోబర్ 6న రిలీజ్ అయింది. మంచి టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు 800 సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‍కు వచ్చేసింది.

800 movie OTT: ఓటీటీలోకి వచ్చేసిన మురళీధరన్ బయోపిక్ ‘800’: ఫ్రీగా చూసేయవచ్చు.. ఎక్కడంటే!

Saturday, December 2, 2023