odi-world-cup-2023 News, odi-world-cup-2023 News in telugu, odi-world-cup-2023 న్యూస్ ఇన్ తెలుగు, odi-world-cup-2023 తెలుగు న్యూస్ – HT Telugu

Latest odi world cup 2023 Photos

Team India: వరల్డ్ కప్ 2023లో తొలి మ్యాచ్ లోనే ఆస్ట్రేలియాను చిత్తు చేసి తర్వాత మరో 9 విజయాలు సాధించిన ఇండియన్ టీమ్.. ఫైనల్లోనూ హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగింది. కానీ అసలు మ్యాచ్ లో బ్యాటింగ్, బౌలింగ్ లలో చేతులెత్తేసి మూడో వరల్డ్ కప్ అందుకోలేకపోయింది.

Team India: వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియా ఓడిపోవడానికి కారణాలు ఇవే

Sunday, November 19, 2023

Ind vs Aus in World Cup Knock Outs: ఇప్పుడు జరగబోతున్న వరల్డ్ కప్ ఫైనల్ కంటే ముందు ఇండియా, ఆస్ట్రేలియా వరల్డ్ కప్ నాకౌట్ స్టేజ్ లో మూడుసార్లు తలపడ్డాయి. అందులో రెండుసార్లు ఆస్ట్రేలియా, ఒకసారి ఇండియా గెలిచాయి. చివరిసారి 2011లో ఆస్ట్రేలియాపై నాకౌట్ స్టేజ్ లో గెలిచిన మ్యాచ్ కు, ఈ ఫైనల్ కు పోలికలు ఉండటం ఇండియన్ ఫ్యాన్స్ ను ఆనందానికి గురి చేసేదే.

Ind vs Aus in World Cup Knock Outs: వరల్డ్ కప్ నాకౌట్ మ్యాచ్‌లలో ఇండియా, ఆస్ట్రేలియా రికార్డులు ఇవీ

Sunday, November 19, 2023

Mohammed Shami Records: టీమిండియా స్టార్ పేస్ బౌలర్ మహ్మద్ షమి వరల్డ్ కప్ సెమీఫైనల్లో 7 వికెట్లు తీసి సంచలనం స‌ృష్టించాడు. ఈ ప్రదర్శనతో అతడు పలు వరల్డ్ కప్ రికార్డులను బ్రేక్ చేశాడు. అందులో మొదటిది.. వన్డే వరల్డ్ కప్ లో 50 వికెట్లు తీసిన తొలి ఇండియన్ బౌలర్ గా నిలవడం. మెక్‌గ్రాత్, మురళీధరన్, మిచెల్ స్టార్క్, మలింగా, వసీం అక్రమ్, ట్రెంట్ బౌల్ట్ తర్వాత ఈ ఘనత సాధించిన ఏడో బౌలర్.

Mohammed Shami Records: మహ్మద్ షమి 7 వికెట్లు.. 8 వరల్డ్ కప్ రికార్డులు

Thursday, November 16, 2023

World Cup 2023 Points Table: స్వదేశంలో మరో వరల్డ్ కప్ పై కన్నేసిన టీమిండియా తిరుగులేని ప్రదర్శనతో లీగ్ స్టేజ్ ముగించింది. అడ్డొచ్చిన ప్రతి జట్టునూ చిత్తుగా ఓడించిన రోహిత్ సేన.. పాయింట్ల టేబుల్లో టాప్ లో నిలిచింది. ఓటమెరగని ఏకైక టీమ్ గా ఇండియా 9 మ్యాచ్ లలో 9 విజయలు, 18 పాయిట్లు, 2.570 నెట్ రన్‌రేట్ తో ఎవరికీ అందనంత ఎత్తులో లీగ్ స్టేజ్ ముగించింది. చివరి మ్యాచ్ లో నెదర్లాండ్స్ ను చిత్తు చేసిన విషయం తెలిసిందే.

World Cup 2023 Points Table: టాప్ లేపిన టీమిండియా.. వరల్డ్ కప్ 2023 పాయింట్ల టేబుల్ ఇదీ

Monday, November 13, 2023

world cup 2023 most runs: సౌతాఫ్రికా ఓపెనర్ క్వింటన్ డికాక్ 9 మ్యాచ్ లలో 591 పరుగులతో టాప్ స్కోరర్స్ లిస్ట్ లో తొలి స్థానంలో ఉన్నాడు. సౌతాఫ్రికా టీమ్ సెమీ ఫైనల్ చేరిన విషయం తెలిసిందే. దీంతో అతడు మరిన్ని రన్స్ చేయనున్నాడు. ఈ వరల్డ్ కప్ తర్వాత డికాక్ రిటైరవుతున్న విషయం తెలిసిందే.

world cup 2023 most runs: వరల్డ్ కప్ 2023లో టాప్ 6 స్కోరర్స్ వీళ్లే.. ఇద్దరు ఇండియన్ ప్లేయర్స్

Sunday, November 12, 2023

Maxwell Records: ఆస్ట్రేలియా బ్యాటర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ వన్డే క్రికెట్ చరిత్రలో నిలిచిపోయే ఇన్నింగ్స్ ఆడిన సంగతి తెలుసు కదా. ఈ ఇన్నింగ్స్ ద్వారా అతను ఎన్నో రికార్డులు సొంతం చేసుకున్నాడు. అందులో మొట్టమొదటిది వన్డే క్రికెట్ లో చేజింగ్ లో డబుల్ సెంచరీ చేసిన తొలి క్రికెటర్ గా మ్యాక్స్‌వెల్ నిలవడం. గతంలో పాకిస్థాన్ బ్యాటర్ ఫఖర్ జమాన్ 193 రన్స్ తో టాప్ లో ఉండగా.. ఇప్పుడా రికార్డును మ్యాక్సీ బ్రేక్ చేశాడు.

Maxwell Records: ఒంటికాలిపై ఆడుతూ మ్యాక్స్‌వెల్ క్రియేట్ చేసిన రికార్డులు ఇవీ

Wednesday, November 8, 2023

World Cup 2023 Latest Points Table: వరల్డ్ కప్ 2023లో ఇండియన్ టీమ్ టాప్ లో తన స్థానాన్ని ఖాయం చేసుకుంది. వరుసగా 8 విజయాలతో 16 పాయింట్లు సాధించింది టీమిండియా. మరే టీమ్ కి కూడా ఇక 16 పాయింట్లు సాధించే అవకాశమే లేదు. దీంతో చివరి మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండా టాప్ ప్లేస్ తోనే ఇండియా సెమీఫైనల్లో అడుగుపెట్టనుంది. ఇండియా 8 మ్యాచ్ లలో 16 పాయింట్లు, +2.456 నెట్ రన్ రేట్ తో టాప్ లో ఉంది. శ్రీలంకపై 302, సౌతాఫ్రికాపై 243 రన్స్ తేడాతో సాధించిన భారీ విజయాలతో ఇండియా నెట్ రన్ రేట్ ఎంతో మెరుగైంది.

World Cup 2023 Latest Points Table: టీమిండియానే టాపర్.. వరల్డ్ కప్ లేటెస్ట్ పాయింట్స్ టేబుల్ ఇదీ

Monday, November 6, 2023

World Cup 2023 points table: ఈ వరల్డ్ కప్ లో స్ఫూర్తిదాయక ఆటతీరుతో ఏడు మ్యాచ్ లలో నాలుగు విజయాలు సాధించింది ఆఫ్ఘనిస్థాన్ టీమ్. తాజాగా శుక్రవారం (నవంబర్ 3) నెదర్లాండ్స్ పై విజయంతో ఆప్ఘన్ టీమ్ ఏకంగా ఐదో స్థానంలోకి దూసుకొచ్చింది. ఆ టీమ్ ఆస్ట్రేలియాతో చివరి మ్యాచ్ ఆడాల్సి ఉంది.

World Cup 2023 points table: పాకిస్థాన్ కిందికి.. ఆఫ్ఘనిస్థాన్ పైకి.. వరల్డ్ కప్ లేటెస్ట్ పాయింట్స్ టేబుల్ ఇదీ

Friday, November 3, 2023

World Cup 2023 points table: వరల్డ్ కప్ 2023 పాయింట్ల టేబుల్లో ఇండియా మళ్లీ టాప్ లోకి వెళ్లింది. శ్రీలంకను ఏకంగా 302 పరుగులతో చిత్తు చేసిన ఇండియన్ టీమ్.. ఏడింటికి ఏడు మ్యాచ్ లూ గెలిచి 14 పాయింట్లతో తొలి స్థానంలో ఉంది. అయితే నెట్ రన్ రేట్ విషయంలో సౌతాఫ్రికా కంటే ఇండియా (2.102) కాస్త వెనుకబడి ఉంది.

World Cup 2023 points table: టాప్‌లోకి టీమిండియా.. వరల్డ్ కప్ లేటెస్ట్ పాయింట్ల టేబుల్ ఇదీ

Thursday, November 2, 2023

Rohit Sharma Record: వరల్డ్ కప్ 2023లో ఇంగ్లండ్ పై విజయంతో రోహిత్ శర్మ సరికొత్త రికార్డును సొంతం చేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ లో కనీసం 100 మ్యాచ్ లలో కెప్టెన్ గా వ్యవహరించిన వాళ్లలో అత్యధిక విజయాలు అందుకున్న కెప్టెన్ గా నిలిచాడు. రోహిత్ ఇప్పటి వరకూ ఇండియాను 100 మ్యాచ్ లలో లీడ్ చేయగా.. 74 విజయాలు సాధించాడు. అంటే 74 విజయాల శాతంతో టాప్ లోకి దూసుకెళ్లాడు.

Rohit Sharma Record: రోహిత్ శర్మ రికార్డు.. రికీ పాంటింగ్‌నే మించిపోయిన టీమిండియా కెప్టెన్

Tuesday, October 31, 2023

World cup 2023 points table: వరల్డ్ కప్ పాయింట్ల టేబుల్లో సౌతాఫ్రికాకు కోల్పోయిన అగ్రస్థానాన్ని తిరిగి సంపాదించుకుంది టీమిండియా. ఇంగ్లండ్ ను 100 పరుగుల తేడాతో చిత్తు చేసి 12 పాయింట్లతో టాప్ లో ఉంది. ఇండియా నెట్ రన్ రేట్ +1.405గా ఉంది. ఈ టోర్నీలో ఆడిన ఆరు మ్యాచ్ లలోనూ ఇండియా గెలిచిన విషయం తెలిసిందే.

World cup 2023 points table: వరుసగా ఆరేసి మళ్లీ టాప్‌లోకి దూసుకెళ్లిన టీమిండియా.. చివరి స్థానంలో డిఫెండింగ్ ఛాంపియన్స్

Monday, October 30, 2023

world cup 2023 points table: వరల్డ్ కప్ 2023లో బంగ్లాదేశ్ ను చిత్తు చేసి టీమిండియా వరుసగా నాలుగో విజయం సొంతం చేసుకుంది. 4 మ్యాచ్ లలో 8 పాయింట్లు, 1.659 నెట్ రన్‌రేట్ తో ఇండియా పాయింట్ల టేబుల్లో రెండోస్థానంలో కొనసాగుతోంది. ఇండియా ఇప్పటికే ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ లపై గెలిచిన విషయం తెలిసిందే.

world cup 2023 points table: వరుసగా నాలుగో మ్యాచ్ గెలిచినా రెండో స్థానంలోనే ఇండియా.. ఎందుకలా?

Thursday, October 19, 2023

England vs Afghanistan: వరల్డ్ కప్ 2023లో పెను సంచలనమే నమోదైన విషయం తెలిసిందే. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ ను క్రికెట్ లో ఇప్పటికీ పసికూనగానే పేరున్న ఆఫ్ఘనిస్థాన్ టీమ్ ఏకంగా 69 పరుగులతో ఓడించింది. ఈ ఓటమి తర్వాత ఇంగ్లండ్ టీమ్ పై సోషల్ మీడియాలో దారుణమైన ట్రోలింగ్ నడుస్తోంది.

England vs Afghanistan: లాటరీ ఛాంపియన్స్.. ఇంగ్లండ్‌పై దారుణమైన ట్రోలింగ్

Monday, October 16, 2023

IND vs PAK CWC 2023: ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్‌ అంటే అందరి కళ్లూ విరాట్ కోహ్లిపైనే ఉంటాయనడంలో సందేహం లేదు. అందులోనూ అతడు టాప్ ఫామ్ లో ఉన్నాడు. దీంతో ఈ కీలకమైన మ్యాచ్ లో అతడు ఎలా రాణిస్తాడన్నదానిపైనే ఇండియా విజయావకాశాలు ఆధారపడి ఉంటాయనడంలో సందేహం లేదు.

IND vs PAK CWC 2023: ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్‌లో విజేతను తేల్చేవి ఈ ఐదు అంశాలే

Saturday, October 14, 2023

Zainab Abbas vs Babar Azam: హిందూ మతానికి వ్యతిరేకంగా అప్పుడెప్పుడో పోస్టులు చేసిందన్న కారణంగా ఇప్పుడు వరల్డ్ కప్ నుంచి జైనాబ్ అబ్బాస్ ను తరిమేశారన్న వార్తల నేపథ్యంలో.. గతంలో ఆమెకు వార్నింగ్ ఇస్తూ బాబర్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.

Zainab Abbas vs Babar Azam: జైనాబ్ అబ్బాస్‌కు, పాకిస్థాన్ కెప్టెన్ బాబర్‌కు మధ్య గొడవేంటి? వైరల్ అవుతున్న పాత ట్వీట్

Monday, October 9, 2023

Warner World Record: ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఇండియాతో మ్యాచ్ లో ఓ వరల్డ్ రికార్డు సొంతం చేసుకున్నాడు. ఈ మ్యాచ్ లో 46 రన్స్ చేసిన వార్నర్.. వరల్డ్ కప్ లలో 1000 రన్స్ పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో సచిన్ టెండూల్కర్, ఏబీ డివిలియర్స్ రికార్డులను బ్రేక్ చేశాడు.

Warner World Record: సచిన్, డివిలియర్స్ వరల్డ్ రికార్డు బ్రేక్ చేసిన డేవిడ్ వార్నర్

Monday, October 9, 2023

ICC Cricket World Cup 2023: వరల్డ్ కప్ 2023 తొలి మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ ను న్యూజిలాండ్ చిత్తు చిత్తుగా ఓడించిన విషయం తెలుసు కదా. ఈ మ్యాచ్ లో 283 పరుగుల లక్ష్యాన్ని న్యూజిలాండ్ కేవలం 36.2 ఓవర్లలోనే వికెట్ నష్టపోయి ఛేదించింది.

ICC Cricket World Cup 2023: అప్పుడు సెహ్వాగ్, కోహ్లి.. ఇప్పుడు కాన్వే, రచిన్.. ఈసారి వరల్డ్ కప్ న్యూజిలాండ్‌దేనా?

Friday, October 6, 2023

World Cup 2023 Photos: వరల్డ్ కప్ 2023 తొలి మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్, రన్నరప్ న్యూజిలాండ్ మధ్య ప్రారంభమైంది. మ్యాచ్ ప్రారంభానికి ముందు రెండు జట్ల కెప్టెన్లు టీమ్ ను లీడ్ చేస్తూ గ్రౌండ్లోకి అడుగుపెట్టారు. ఈ మ్యాచ్ కు కేన్ విలియమ్సన్ లేకపోవడంతో న్యూజిలాండ్ టీమ్ కు టామ్ లేథమ్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు.

World Cup 2023 Photos: మరోసారి సచిన్ చేతుల్లో వరల్డ్ కప్.. సింపుల్‌గా మొదలైన మెగా టోర్నీ

Thursday, October 5, 2023

India at World Cup: వన్డే వరల్డ్ కప్ ను ఇండియా ఇప్పటి వరకూ రెండుసార్లు గెలిచింది. 1975, 1979లలో జరిగిన తొలి రెండు వరల్డ్ కప్ లలో ఇండియా ప్రభావం ఏమాత్రం లేకపోయినా.. 1983 నుంచి కథ మారిపోయింది. అప్పటి నుంచి 2019 వరకు జరిగిన 10 వరల్డ్ కప్ లలో టీమిండియాకు ఎన్నో మరుపురాని క్షణాలు ఉన్నాయి.

India at World Cup: ధోనీ సిక్స్ నుంచి సచిన్ శివ తాండవం వరకు.. వరల్డ్ కప్‌లో టీమిండియా మరుపురాని క్షణాలివే

Wednesday, October 4, 2023

World Cup Trophies: వన్డే వరల్డ్ కప్ కు టైమ్ దగ్గర పడింది. అక్టోబర్ 5 నుంచి ప్రారంభం కానున్న ఈ మెగా టోర్నీ కోసం పది టీమ్స్ పోటీ పడుతున్నాయి. అయితే 1975లో మొదలైన వరల్డ్ కప్ లో అందిస్తున్న ట్రోఫీలు.. ఈ 48 ఏళ్లలో ఎన్నోసార్లు మారాయి. ఎప్పుడు ఏ ట్రోఫీ ఇచ్చారో ఓసారి చూద్దాం.

World Cup Trophies: వరల్డ్ కప్ ట్రోఫీలు 1975 నుంచి 2023 వరకు.. ఎలా మారిపోయాయో చూడండి

Monday, October 2, 2023