mutton-recipes News, mutton-recipes News in telugu, mutton-recipes న్యూస్ ఇన్ తెలుగు, mutton-recipes తెలుగు న్యూస్ – HT Telugu

Latest mutton recipes Photos

<p>సీఖ్ కబాబ్ (ఢిల్లీ): సీక్ కబాబ్‌లు అనేవి పొడవాటి లోహపు కడ్డీలకు మసాలా పూసిన మాంసాన్ని గుచ్చి ఆపై వాటిని తందూరీలో లేదా గ్రిల్ మీద కాల్చడం చేస్తారు. వీటిని తరచుగా పుదీనా చట్నీ, ఉల్లిపాయ, &nbsp;నిమ్మకాయ ముక్కలతో వడ్డిస్తారు.&nbsp;</p>

Kebab Day: భారతదేశంలో ఈ కబాబ్ వంటకాలు ఫేమస్, మీరు తప్పక రుచి చూడాలి!

Friday, July 14, 2023

<p>మటన్ టిక్కా బోటీ కబాబ్‌కు కావలసిన పదార్థాలు: ఒక కేజీ బోన్‌లెస్ మటన్, ఒక చెంచా పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ, జీలకర్ర, దాల్చిన చెక్క, ఎండుమిర్చి, లవంగాలు, నల్ల యాలకులు, జాపత్రి, ధనియాలు, అనాస పువ్వు, ఒక చెంచా ఎండు అల్లం పొడి, ఎర్ర కారం పొడి, ఒక టీస్పూన్ పసుపు, అర చెంచా బేకింగ్ సోడా, రెండు చెంచాల పచ్చి బఠాణీ పేస్ట్, ఒక టీస్పూన్ చాట్ మసాలా, రెండు నిమ్మకాయల రసం, అవసరమైతే ఫుడ్ కలర్, నీరు, ఒక టీస్పూన్ కసూరి మేతి, నెయ్యి ,</p>

Mutton Tikka Recipe: మటన్ టిక్కా రెసిపీ ఇలా సులువుగా చేసేయండి

Saturday, June 24, 2023