mumbai-indians News, mumbai-indians News in telugu, mumbai-indians న్యూస్ ఇన్ తెలుగు, mumbai-indians తెలుగు న్యూస్ – HT Telugu

Latest mumbai indians Photos

IPL 2024 Points Table: ఐపీఎల్ 2024లో భాగంగా మంగళవారం (ఏప్రిల్ 30) జరిగిన మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ చేతుల్లో ఓడిపోయింది ముంబై ఇండియన్స్. ఈ మ్యాచ్ లో ముంబై బ్యాటింగ్ వైఫల్యంతో కేవలం 144 రన్స్ చేయగా.. తర్వాత కాస్త కష్టంగానే అయినా ఆ టార్గెట్ ను చేజ్ చేసింది లక్నో సూపర్ జెయింట్స్. 4 వికెట్లతో విజయం సాధించింది.

IPL 2024 Points Table: లక్నో దెబ్బకి టాప్ 4 నుంచి సన్ రైజర్స్ ఔట్.. ముంబై ఇండియన్స్ ఇక ఇంటికే..

Wednesday, May 1, 2024

ఐపీఎల్ 2024 సీజన్‍లో ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్‍లో ఓ గాలిపటం మైదానంలో వచ్చింది. నేడు (ఏప్రిల్ 27) ఢిల్లీ స్టేడియంలో జరిగిన ఈ పోరులో ముంబై లక్ష్యఛేదన చేస్తున్న సమయంలో గాలిపటం సడెన్‍గా ఎంట్రీ ఇచ్చింది.

DC vs MI: మ్యాచ్ జరుగుతుండగా గాలిపటంతో ఆడుకున్న రోహిత్ శర్మ, రిషబ్ పంత్: ఫొటోలు

Saturday, April 27, 2024

Mumbai Indians Brand Value: ఐపీఎల్ టీమ్స్ బ్రాండ్ వాల్యూలో ముంబై ఇండియన్స్ టాప్ లో ఉంది. ఆ ఫ్రాంఛైజీ బ్రాండ్ వాల్యూ 8.7 కోట్ల డాలర్లు. అంటే మన కరెన్సీలో సుమారు రూ.725 కోట్లు. ఐదుసార్లు ఐపీఎల్ ట్రోఫీ గెలవడంతోపాటు రోహిత్ శర్మ, బుమ్రాలాంటి ప్లేయర్స్ తో ముంబై ఇండియన్స్ బ్రాండ్ వాల్యూ పెరుగుతూ వెళ్తోంది.

Mumbai Indians Brand Value: బ్రాండ్ వాల్యూలో చెన్నై సూపర్ కింగ్స్‌ను మించేసిన ముంబై ఇండియన్స్

Friday, April 19, 2024

Rohit Sharma Rare Record: ఐపీఎల్ 2024లో భాగంగా గురువారం (ఏప్రిల్ 18) పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ లీగ్ లో రోహిత్ శర్మకు 250వ మ్యాచ్ కావడం విశేషం. ధోనీ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో ప్లేయర్ గా రోహిత్ నిలిచాడు.

Rohit Sharma Rare Record: ఐపీఎల్లో రోహిత్ శర్మ అరుదైన రికార్డు.. ధోనీ తర్వాత అతడే

Thursday, April 18, 2024

ఇక సీఎస్కే కెప్టెన్సీకి ఎంఎస్​ ధోనీ గుడ్​ బై చెప్పిన తర్వాత, రోహిత్​ని కెప్టెన్​గా ముంబై ఇండియన్స్​ తప్పించిన తర్వాత.. ఇరు జట్ల మధ్య జరుగుతున్న తొలి మ్యాచ్​ ఇదే.

CSK vs MI : సీఎస్కే వర్సెస్​ ఎంఐ స్టాట్స్-​ పైచేయి ఎవరిదంటే..

Sunday, April 14, 2024

ఈషాన్‌, సూర్య‌కుమార్ మెరుపుల‌తో ఈ భారీ టార్గెట్‌ను ముంబై ఊదేసింది. ఈ సీజ‌న్‌లో రెండో మ్యాచ్ ఆడుతోన్న సూర్య‌కుమార్ యాద‌వ్ 19 బాల్స్‌లోనే ఐదు ఫోర్లు, నాలుగు సిక్స‌ర్ల‌తో 52 ర‌న్స్ చేశాడు. ఇషాన్ కిష‌న్ 34 బాల్స్‌లో 69 ప‌రుగుల‌తో ఆక‌ట్టుకున్నాడు

MI vs RCB Highlights: సూర్య భాయ్ ఈజ్ బ్యాక్ - 27 బాల్స్ మిగిలుండ‌గానే ముంబై విక్ట‌రీ

Friday, April 12, 2024

Bumrah Creates History: ఐపీఎల్లో ఆర్సీబీ జట్టుపై ఒక ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లు తీసుకున్న తొలి బౌలర్ గా ముంబై ఇండియన్స్ బౌలర్ బుమ్రా నిలిచాడు. ఆ టీమ్ తో గురువారం (ఏప్రిల్ 11) జరిగిన మ్యాచ్ లో బుమ్రా 4 ఓవర్లలో 21 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీసుకున్నాడు. ఆర్సీబీపై ఇంతకుముందు ఛాంపియన్స్ లీగ్ లో షాన్ టెయిట్ 32 పరుగులకు 5 వికెట్లు తీసినా.. ఐపీఎల్లో మాత్రం గతంలో ఇది ఎవరికీ సాధ్యం కాలేదు.

Bumrah Creates History: ఐపీఎల్లో బుమ్రా అరుదైన రికార్డు.. ఈ ఘనత సాధించిన తొలి బౌలర్ అతడే

Thursday, April 11, 2024

సౌరాష్ట్ర వికెట్ కీపర్ బ్యాటర్ హర్విక్ దేశాయ్‍ను ముంబై ఇండియన్స్‌ ఫ్రాంచైజీ ఎంపిక చేసుకుంది. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2024 సీజన్ కోసం అతడిని తీసుకుంది.

Harvik Desai: కొత్త ప్లేయర్‌ను తీసుకున్న ముంబై ఇండియన్స్.. ఎవరీ హర్విక్ దేశాయ్?

Thursday, April 11, 2024

IPL 2024 Points Table: పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు శశాంక్ సింగ్, అశుతోష్ శర్మలు వరుసగా రెండో మ్యాచ్ లోనూ భయపెట్టినా.. చివరికి 2 పరుగులతో గెలిచింది సన్ రైజర్స్ హైదరాబాద్. అయితే ఈ గెలుపు తర్వాత కూడా ఆ టీమ్ ఐపీఎల్ 2024 పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలోనే ఉంది. కేకేఆర్, లక్నో, సీఎస్కేలతో సమానంగా 6 పాయింట్లతోనే ఉన్నా.. నెట్ రన్ రేట్ (0.344) విషయంలో ఆ టీమ్స్ కంటే వెనుకబడింది.

IPL 2024 Points Table: సన్ రైజర్స్ హైదరాబాద్ గెలిచినా.. పంజాబ్ కింగ్స్ ఓడినా పాయింట్ల టేబుల్లో మారని స్థానాలు.. ఎందుకు?

Wednesday, April 10, 2024

Mumbai Indians: ఐపీఎల్ 2024లో నాలుగు మ్యాచ్ ల తర్వాత ముంబై ఇండియన్స్ బోణీ చేసిన విషయం తెలిసిందే. ఆదివారం (ఏప్రిల్ 7) ఢిల్లీ క్యాపిటల్స్ పై ఆ టీమ్ గెలిచింది. దీంతో టీ20 క్రికెట్ లో ముంబై ఇండియన్స్ విజయాలు 150కి చేరాయి. ప్రపంచంలో ఈ ఇతర జట్టుకూ సాధ్యం కాని రికార్డు ఇది.

Mumbai Indians: ముంబై ఇండియన్స్ వరల్డ్ రికార్డు.. టీ20 క్రికెట్‌లో ఈ ఘనత సాధించిన ఏకైక టీమ్ ఇదే

Monday, April 8, 2024

IPL 2024 Points Table: ఐపీఎల్ 2024 పాయింట్ల పట్టికలో ముంబై ఇండియన్స్ తమ ఖాతా తెరిచింది. ఆదివారం (ఏప్రిల్ 7) ఢిల్లీ క్యాపిటల్స్ ను ఓడించిన తర్వాత ముంబై టీమ్ చివరి స్థానం నుంచి 8వ స్థానానికి దూసుకెళ్లింది. ఆర్సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ఒక్కో విజయమే సాధించినా.. వాళ్ల కంటే మెరుగైన నెట్ రన్ రేట్ ఉండటంతో ఎంఐ 8వ స్థానంలో ఉంది.

IPL 2024 Points Table: ఐపీఎల్ 2024 పాయింట్ల టేబుల్.. టాప్‌లో ఆర్ఆర్, కేకేఆర్.. చివర్లో డీసీ, ఆర్సీబీ

Monday, April 8, 2024

ఐపీఎల్ 2024 సీజన్‍లో నేడు (ఏప్రిల్ 7) ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో ముంబై ఇండియన్స్ తలపడుతోంది. ఈ మ్యాచ్‍లో ముంబై ఆల్‍రౌండర్, వెస్టిండీస్ స్టార్ రొమారియో షెఫర్డ్ అద్భుత హిట్టింగ్ చేశాడు. ఒకే ఓవర్లో 32 పరుగులు బాదాడు.

MI vs DC: ఒకే ఓవర్లో 32 పరుగులు బాదిన ముంబై ఇండియన్స్ బ్యాటర్.. బౌండరీల వర్షం

Sunday, April 7, 2024

IPL 2024 Stars: ఐపీఎల్ ఎంతోమంది యువ ప్లేయర్స్ కు లైఫ్ ఇచ్చింది. తాజాగా జరుగుతున్న 17వ సీజన్ కూడా అలాంటి మట్టిలో మాణిక్యాలను వెలికి తీసింది. ఇంత వరకూ అనామకులుగా ఉన్న కొందరు ప్లేయర్స్ ఈ లీగ్ లో ఒక్క మ్యాచ్ లోనే సంచలన ఆటతో స్టార్లలయ్యారు.

IPL 2024 Stars: ఒక్క మ్యాచ్‌తో ఐపీఎల్ 2024లో స్టార్లుగా మారిపోయిన ప్లేయర్స్ వీళ్లే

Friday, April 5, 2024

IPL 2024 Points Table: ఐపీఎల్ 2024 పాయింట్ల పట్టికలో రాజస్థాన్ రాయల్స్ టాప్ లోనే కొనసాగుతోంది. హ్యాట్రిక్ విజయాలతో ఆ టీమ్ 6 పాయింట్లు, 1.249 నెట్ రన్ రేట్ తో తొలి స్థానంలో ఉంది. ఈ సీజన్లో ఓటమెరగని టీమ్ ఇదొక్కటే.

IPL 2024 Points Table: చివరి స్థానం కోసం పోటీ పడుతున్న ఆర్సీబీ, ముంబై ఇండియన్స్.. టాప్ 4 టీమ్స్ ఇవే

Wednesday, April 3, 2024

IPL 2024 Points Table: ఐపీఎల్ 2024లో ఊపు మీదున్న రాజస్థాన్ రాయల్స్ వరుసగా మూడో విజయంతో పాయింట్ల టేబుల్లో టాప్ లోకి దూసుకెళ్లింది. ముంబై ఇండియన్స్ పై విజయం తర్వాత ఆ టీమ్ 6 పాయింట్లు, 1.249 నెట్ రన్ రేట్ తో ఎవరికీ అందనంత ఎత్తులో ఉంది.

IPL 2024 Points Table: ఇద్దరికీ హ్యాట్రిక్.. టాప్‌లోకి రాజస్థాన్ రాయల్స్.. అట్టడుగున ముంబై ఇండియన్స్

Tuesday, April 2, 2024

ఐపీఎల్ 2024 సీజన్‍లో ముంబై ఇండియన్స్ జట్టు తొలి రెండు మ్యాచ్‍ల్లో ఓడింది. రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తొలగించి.. ఈ సీజన్‍లో హార్దిక్ పాండ్యాను కెప్టెన్‍ను చేయడంపైనా రచ్చ సాగుతోంది. కాగా, భారత స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్.. గాయం వల్ల అందుబాటులో లేకపోవడం కూడా ఆ జట్టుకు ప్రతికూలంగా ఉంది.

Suryakumar Yadav: సూర్యకుమార్ విషయంలో ముంబై ఇండియన్స్‌కు బ్యాడ్‍న్యూస్!

Thursday, March 28, 2024

ఐపీఎల్ 2024 టోర్నీ ఉత్కంఠభరితంగా సాగుతోంది. మార్చి 22వ తేదీన మొదలైన సీజన్‍లో ఇప్పటి వరకు 8 మ్యాచ్‍లు జరిగాయి. ఆడిన రెండు మ్యాచ్‍ల్లోనూ చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. సన్‍రైజర్స్ హైదరాబాద్ బోణీ కొట్టింది.

IPL 2024 Points Table: ముంబైపై గెలుపు తర్వాత హైదరాబాద్ ఏ ప్లేస్‍కు వచ్చిందంటే.. ఐపీఎల్ 2024 పాయింట్స్ టేబుల్

Thursday, March 28, 2024

IPL Top 5 Scores: ముంబై ఇండియన్స్ తో మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 3 వికెట్లకు ఏకంగా 277 రన్స్ చేసింది. 16 ఏళ్ల లీగ్ చరిత్రలో ఇదే ఒక ఇన్నింగ్స్ లో అత్యధిక స్కోరు కావడం విశేషం. సన్ రైజర్స్ ఇన్నింగ్స్ లో ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్ మెరుపు హాఫ్ సెంచరీలు చేశారు.

IPL Top 5 Scores: ఐపీఎల్లో సన్ రైజర్స్ సరికొత్త చరిత్ర.. లీగ్‌లో టాప్ 5 స్కోర్లు ఇవే

Wednesday, March 27, 2024

Hardik Pandya: గుజరాత్ టైటన్స్ కెప్టెన్ గా ఊహించని విజయాలు అందుకున్న హార్దిక్ పాండ్యాకు.. ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా మాత్రం తొలి మ్యాచ్ లోనే చేదు అనుభవం ఎదురైంది. అదే టైటన్స్ చేతుల్లో 6 పరుగుల తేడాతో ముంబై ఓడిపోయింది. ఈ మ్యాచ్ లో గుజరాత్ టైటన్స్ 168 రన్స్ చేయగా.. ముంబై 162 రన్స్ మాత్రమే చేయగలిగింది.

Hardik Pandya: పరువు పోగొట్టుకున్న హార్దిక్ పాండ్యా.. కెప్టెన్‌గా గిల్‌కు అదిరిపోయే ఆరంభం

Monday, March 25, 2024

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2024) సీజన్ కోసం దక్షిణాఫ్రికా యంగ్ పేసర్ క్వెనా మఫకాను ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ తీసుకుంది. అండర్ 19 ప్రపంచకప్‍లో అద్భుతంగా బౌలింగ్ చేసిన ఈ 17ఏళ్ల ఫాస్ట్ బౌలర్‌ను ఎంపిక చేసుకుంది.

Mumbai Indians: 17 ఏళ్ల మాఫకాను జట్టులోకి తీసుకున్న ముంబై ఇండియన్స్.. ఈ పేసర్ ఎవరంటే..

Wednesday, March 20, 2024