movie-review News, movie-review News in telugu, movie-review న్యూస్ ఇన్ తెలుగు, movie-review తెలుగు న్యూస్ – HT Telugu

Latest movie review Photos

<p>ఓ బుక్ చ‌దివిన వారు వ‌రుస‌గా హ‌త్య‌ల‌కు గుర‌వుతుంటారు. అనుకోకుండా ఆ బుక్‌ను శ్రీనివాస్‌, ర‌ఘునంద‌న్ (అరుళ్‌నిధి) అనే ట్విన్ బ్ర‌ద‌ర్స్ చ‌దువుతారు. త‌మ ప్రాణాల‌కు ప్ర‌మాదం ఉంద‌ని ప్రియ (ప్రియా భ‌వానీ శంక‌ర్‌) అనే అమ్మాయి ద్వారా తెలుసుకున్న ట్విన్ బ్ర‌ద‌ర్స్ ఏం చేశారు అన్న‌దే డిమాంటి కాల‌నీ 2 మూవీ క‌థ‌.&nbsp;</p>

Demonte Colony 2 Review: డిమోంటి కాల‌నీ 2 రివ్యూ - హార‌ర్ మూవీ భ‌య‌పెట్టిందా? లేదా? అంటే?

Friday, August 23, 2024

<p>Kranthi Vlogger : ఇండియాతో పాటు ప్రపంచంలోని కరెంట్​ ఎఫైర్స్​, పాలిటిక్స్​, స్కామ్స్​, బిజినెస్​ మోడల్స్​ గురించి చాలా సింపుల్​గా వివరించే ఛానెల్​ ఈ క్రాంతీ వ్లాగర్​. ఈ ఛానెల్​కు ప్రస్తుతం 1.13 మిలియన్​ మంది ఫాలోవర్స్​ ఉన్నారు. కంటెంట్​ చాలా రిఫ్రెషింగ్​గా ఉంటుంది.</p>

ఫైన్సాన్స్​తో పాటు వినోదం.. మీకు ఉపయోగపడే టాప్​ 5 తెలుగు యూట్యూబ్​ ఛానెల్స్​

Monday, December 18, 2023

Urvashivo Rakshasivo Success Meet: ఊర్వశివో రాక్షసివో సక్సెస్‌ మీట్‌లో తమ్ముడు అల్లు శిరీష్‌ను గట్టిగా వాటేసుకున్న అల్లు అర్జున్‌. తన ఇద్దరు తనయులను చూసి తండ్రి అల్లు అరవింద్‌ తెగ ఆనందపడిపోయాడు.

Urvashivo Rakshasivo Success Meet: ఊర్వశివో రాక్షసివో సక్సెస్‌ మీట్‌లో అల్లు అర్జున్‌ కంటతడి

Monday, November 7, 2022

<p>దుల్కర్ సల్మాన్ క్లాత్ బెల్ట్, ఫార్మల్ షూస్‌తో కూడిన స్టైలిష్ సాలిడ్ బ్లాక్ ప్యాంటుతో, క్యాజువల్ బ్లాక్ షర్ట్‌లో అదిరిపోయేలా కనిపించాడు.&nbsp;</p>

Mrunal Thakur : శుభకార్యాల్లో ట్రెడీషనల్​గా కనపించాలంటే మృణాల్​ని ఫాలో అయిపోండి

Friday, August 12, 2022