movie-gossips News, movie-gossips News in telugu, movie-gossips న్యూస్ ఇన్ తెలుగు, movie-gossips తెలుగు న్యూస్ – HT Telugu

Latest movie gossips Photos

Meenakshi Chaudhary: మెకానిక్ రాకీ ప్రీరిలీజ్ ఈవెంట్లో సుశాంత్ తో తన పెళ్లి అని వస్తున్న వార్తలపై మీనాక్షి స్పందించింది. ఆ వార్తలు తాను కూడా విన్నానని నవ్వుతూ చెప్పిన ఆమె.. అందులో ఏమాత్రం నిజం లేదని, తాను ప్రస్తుతానికి సింగిలే అని చెప్పింది.

Meenakshi Chaudhary: మీనాక్షి చౌదరి పెళ్లి.. సుశాంత్‌ను చేసుకోబోతోందా.. పుకార్లపై స్పందించిన బ్యూటీ

Wednesday, November 20, 2024

Rashmika Mandanna Love Story: టాలీవుడ్ స్టార్ హీరోయిన్, కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా 2017లో శాండిల్‌వుడ్ స్టార్ హీరో రక్షిత్ శెట్టితో ఎంగేజ్‌మెంట్ చేసుకుంది.

Rashmika Mandanna Love Story: రష్మిక ఆ కన్నడ స్టార్‌తో ఎందుకు విడిపోయింది? అతడే కారణమా?

Wednesday, August 9, 2023

కేరళకు చెందిన నటి ఊర్వశి అదే రాష్ట్రానికి చెందిన నటుడు మనోజ్ కె జయన్‌ను ప్రేమించి 2000లో పెళ్లి చేసుకుంది. వీళ్లకు ఒక కూతురు కూడా ఉంది.

Urvashi Divorce: మందుకు బానిసైనందుకే ఊర్వశికి భర్త విడాకులు ఇచ్చాడా?

Thursday, August 3, 2023

Prakash Raj Marriage: ప్రకాశ్ రాజ్ తొలి భార్య లలితా కుమారితో ఎందుకు విడిపోయాడు? 16 ఏళ్ల పాటు కలిసి ఉన్న వీళ్లు ఎందుకు విడాకులు తీసుకున్నారన్నదానికి ఇప్పటికీ స్పష్టమైన సమాధానం లేదు. ఈ లలితా కుమారి ఎవరో కాదు డిస్కో శాంతి సోదరే. వీళ్లు 1994లోనే పెళ్లి చేసుకున్నారు.

Prakash Raj Marriage: ప్రకాశ్ రాజ్ 16 ఏళ్ల పెళ్లి జీవితం ఎందుకు అర్ధంతరంగా ముగిసింది?

Wednesday, July 26, 2023

Asin Divorce: అసిన్ గుర్తుంది కదా. అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి, గజినీలాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ మలయాళ కుట్టి.. ఇప్పుడు తన భర్త రాహుల్ శర్మ నుంచి విడిపోయిందన్న పుకార్లు వ్యాపిస్తున్నాయి.

Asin Divorce: అసిన్ పెళ్లి పెటాకులు.. అందుకే ఆ ఫొటోలు డిలీట్ చేసిందా?

Wednesday, June 28, 2023

దుల్కర్ సల్మాన్ క్లాత్ బెల్ట్, ఫార్మల్ షూస్‌తో కూడిన స్టైలిష్ సాలిడ్ బ్లాక్ ప్యాంటుతో, క్యాజువల్ బ్లాక్ షర్ట్‌లో అదిరిపోయేలా కనిపించాడు.

Mrunal Thakur : శుభకార్యాల్లో ట్రెడీషనల్​గా కనపించాలంటే మృణాల్​ని ఫాలో అయిపోండి

Friday, August 12, 2022