హీరోయిన్ శ్రుతి హాసన్ తన తల్లిదండ్రులు కమల్ హాసన్-సారిక విడిపోవడంపై తొలిసారి స్పందించింది. ఆ సమయంలో జీవితం దుర్భరంగా మారిందని, మెర్సిడెస్ నుంచి లోకల్ ట్రైన్‌కు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందని శ్రుతి హాసన్ షాకింగ్ విషయాలు చెప్పింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో శ్రుతి హాసన్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.