medaram-jatara News, medaram-jatara News in telugu, medaram-jatara న్యూస్ ఇన్ తెలుగు, medaram-jatara తెలుగు న్యూస్ – HT Telugu

Latest medaram jatara Photos

<p>జంపన్న వాగుపై ఉన్న జోడు వంతెనల నుంచి 10 కిలో మీటర్ల వరకు భక్తుల రద్దీ విపరీతంగా ఉంది. &nbsp;మేడారం, నార్లాపూర్‌, ఊరట్టం, కన్నెపల్లి, రెడ్డిగూడెం, కాల్వపల్లి తదితర ప్రాంతాలు &nbsp;జంపన్నవాగు సమీపంలో ఉండటంతో ఇక్కడ పుణ్య స్నానాలు చేసేందుకు భక్తులు క్యూ కట్టారు. స్నానాల అనంతరం గద్దెల వద్ద అమ్మవార్ల దర్శనానికి భక్తులు పోటెత్తగా దాదాపు రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో వాహనాలతో పాటు భక్తులు రోడ్ల మీదనే నిలిచిపోవాల్సి వచ్చింది.</p>

Medaram Jatara 2024 Photos : మేడారంలో జనజాతర.... కిక్కిరిసిపోయిన జంపన్నవాగు

Thursday, February 22, 2024

<p>మేడారం జాతర కోసం ముస్తాబైన ఆలయం. జాతరలో భాగంగా &nbsp;మహబూబాబాద్ జిల్లా పూనుగొండ్ల నుంచి సమ్మక్క భర్త పగిడిద్దరాజుతో కాలినడకన బయలు దేరిన పెనక వంశస్తులు మంగళవారం రాత్రి ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం లక్ష్మీపురం చేరుకోగా.. బుధవారం ఉదయం అక్కడి నుంచి మేడారం బయలుదేరారు. బుధవారం సాయంత్రంలోగా పగిడిద్దరాజు మేడారం చేరుకోనున్నారు. కాగా బుధవారం సాయంత్రం సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెలపైకి చేరుకోవడంతో మహాజాతర ప్రారంభమవుతుంది</p>

Medaram Jatara In Pics: మేడారంలో భక్తుల కోలాహలం… సాయంత్రం గద్దెల మీద కొలువుదీరనున్న వన దేవతలు

Wednesday, February 21, 2024

<p>Medaram Jatara | మేడారం మహా జాతరలో అత్యంత కీలకఘట్టమైన సమ్మక్క ఆగమనం అంగరంగ వైభవంగా జరిగింది.</p>

Medaram in Pics | కన్నులపండుగగా మేడారం జాతర.. భక్తులకు దర్శనమిస్తున్న వనదేవతలు

Thursday, February 17, 2022