lok-sabha-elections-2024 News, lok-sabha-elections-2024 News in telugu, lok-sabha-elections-2024 న్యూస్ ఇన్ తెలుగు, lok-sabha-elections-2024 తెలుగు న్యూస్ – HT Telugu
తెలుగు న్యూస్  /  అంశం  /  lok sabha elections 2024

Latest lok sabha elections 2024 Photos

రాహుల్​ గాంధీ.. రాయ్​బరేలీని ఉంచుకుని, వయనాడ్​ని వదులుకుంటారని వార్తలు వచ్చాయి. ఆ సీటులో ప్రియాంక గాంధీ పోటీ చేస్తారని ఊహాగానాలు జోరుగా సాగాయి. వాటిని నిజం చేస్తూ.. సోమవరం ఓ ప్రకటన వెలువడింది.

వయనాడ్​లో ప్రియాంక గాంధీ గెలుస్తారా?

Tuesday, June 18, 2024

జూన్​ 9, ఆదివారం, సాయంత్రం 6 గంటలకు.. ప్రధాని మోదీ మూడోసారి ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ విషయాన్ని బీజేపీ ఎంపీ ప్రహ్లాద్​ జోషీ ప్రకటించారు.

జూన్​ 9న.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రమాణస్వీకారం

Friday, June 7, 2024

పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో టీడీపీ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు.

AP Election Counting Pics: ఏపీలో పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో టీడీపీ ఆధిక్యం, కొనసాగుతున్న కౌంటింగ్

Tuesday, June 4, 2024

కన్యాకుమారిలోని వివేకానంద రాక్ మెమొరియల్ లో ఉన్న వివేకానంద ధ్యానమండపంలో ధ్యాన ముద్రలో ప్రధాని మోదీ

PM Modi meditation photos: కన్యాకుమారిలోని వివేకానంద ధ్యానమందిరంలో ప్రధాని మోదీ మెడిటేషన్; ద్రవాహారం మాత్రమే

Friday, May 31, 2024

ఒడిశాలోని బాలాసోర్ లో ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ

ముగిసిన లోక్ సభ ఎన్నికల ప్రచార హోరు; చివరి రోజు నేతల ప్రచారం తీరు..

Thursday, May 30, 2024

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ లోని కోల్ కతాలో రోడ్ షో నిర్వహించారు.

lok sabha elections 2024: రేపటితో ముగియనున్న ఎన్నికల ప్రచారం సంరంభం; నేతల హోరాహోరీ ప్రసంగాలు

Wednesday, May 29, 2024

యూపీలోని రుద్ర పూర్ లో ఎన్నికల ప్రచారం సందర్భంగా ఎండ వేడిని తట్టుకోలేక తలపై నీరు పోసుకుంటున్న రాహుల్ గాంధీ

Lok sabha elections 2024: చివరి అంకానికి లోక్ సభ ఎన్నికల సమరం; హోరాహోరీగా ప్రచారం చేస్తున్న అగ్ర నేతలు

Tuesday, May 28, 2024

ఢిల్లీలో ఓటు వేసిన అనంతరం అన్నాచెల్లెళ్లు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ

Lok Sabha Election 2024: ఆరో దశ లోక్ సభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు

Saturday, May 25, 2024

ఓటు వేసిన అనంతరం తల్లీకొడుకులు పోలింగ్ కేంద్రం వెలుపల సెల్ఫీ దిగారు.

Lok Sabha Election 2024: ఢిల్లీలో ఓటు హక్కు వినియోగించుకున్న సోనియా గాంధీ, రాహుల్ గాంధీ

Saturday, May 25, 2024

Bollywood Khan Trio Vote: ఐదో దశ లోక్‌సభ ఎన్నికల పోలింగ్ లో భాగంగా ముంబైలో సోమవారం (మే 20) ఆమిర్ ఖాన్, సల్మాన్, షారుక్ ఖాన్ లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నాడు.

Bollywood Khan Trio Vote: ముంబైలో ఫ్యామిలీస్‌తో కలిసి వచ్చి ఓటేసిన షారుక్, ఆమిర్, సల్మాన్ ఖాన్

Monday, May 20, 2024

లోక్‍సభ ఎన్నికల ఐదో దశ పోలింగ్ సోమవారం (మే 20) జరుగుతోంది. ముంబైలోని ఓ పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ వినియోగించుకున్నారు. ఆయన తండ్రి, దర్శకుడు రాకేశ్ రోషన్ కూడా ఉన్నారు.

Lok Sabha elections: హృతిక్ రోషన్, దీపిక, జాన్వీతో పాటు ఓటేసిన మరికొందరు బాలీవుడ్ స్టార్లు: ఫొటోలు

Monday, May 20, 2024

బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ సోమవారం ఉదయం ముంబైలో లోక్​సభ ఎన్నికల్లో ఓటు వేశారు. భారత పౌరసత్వం పొందిన తర్వాత కుమార్ ఓటు వేయడం ఇదే తొలిసారి.

Lok Sabha Election 2024 : ఓటు వేసిన సెలబ్రిటీలు- ప్రముఖ రాజకీయ నేతలు..

Monday, May 20, 2024

ఉత్తరప్రదేశ్ లోని రాయ్ బరేలీలో అన్న రాహుల్ గాంధీ కోసం ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ.

lok sabha elections 2024: లోక్ సభ ఎన్నికల ప్రచారంలో చిత్ర, విచిత్రాలు

Thursday, May 16, 2024

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సతీసమేతంగా కాశీ విశ్వనాధుని ఆలయానికి వెళ్లి పూజలు, అభిషేకం చేపట్టారు. పవన్ కల్యాణ్, ఆయన సతీమణి అనా కొణిదెల ఆలయ ప్రాంగణాన్ని తిలకించారు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర అటవీ శాఖా మంత్రి  శ్రీ అరుణ్ కుమార్ సక్సేనా వీరి వెంట ఉన్నారు.

Pawan Kalyan : ఏపీలో ఎన్డీఏ కూటమి క్లీన్ స్వీప్ చేయబోతుంది- పవన్ కల్యాణ్

Tuesday, May 14, 2024

ప్రధాని మోదీ నామినేషన్ సందర్భంగా వారణాసి వెళ్లిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్

PM Modi nomination: వారణాసి నుంచి ప్రధాని మోదీ నామినేషన్; పవన్ కళ్యాణ్, చంద్రబాబు సహా హాజరైన మహామహులు

Tuesday, May 14, 2024

కొడంగల్‌లో భార్య, కుమార్తెతో కలిసి ఓటు వేసిన తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి

TS Loksabha Poliing Pics: తెలంగాణలో ఓటేసిన రేవంత్‌, కేసీఆర్‌, కేటీఆర్‌, హరీష్‌, అసదుద్దీన్

Monday, May 13, 2024

మంగళగిరి లక్ష్మీనరసింహ స్వామి కాలనీలోని పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకున్నాడు జ‌న‌సేన అధినేత‌, సినీ న‌టుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్.

Lok Sabha Election 2024: ఓటేసిన టాలీవుడ్ స్టార్స్ - ఓటు హ‌క్కు వినియోగం కోస‌మే దుబాయ్ నుంచి వ‌చ్చిన రాజ‌మౌళి

Monday, May 13, 2024

హైదరాబాద్‌లో ఓటు హక్కును వినియోగించుకున్న సినీ నటుడు ఎన్టీఆర్ దంపతులు

AP TS Polling Pics: ఏపీ, తెలంగాణల్లో మొదలైన పోలింగ్, పోలింగ్ కేంద్రాల్లో బారులు తీరిన ఓటర్లు

Monday, May 13, 2024

ముందుగా.. PRS INDIA అని గూగుల్​లో సెర్చ్​ చేయండి. వెబ్​సైట్​ మీద క్లిక్​ చేయండి. పైన కనిపించే 'Find my MP'  ఆప్షన్​లో.. మీ ఎంపీ పేరును ఎంటర్​ చేయండి.

మీ ఎమ్మెల్యే- ఎంపీ ప్రోగ్రెస్​ రిపోర్ట్​ని ఇలా చెక్​ చేసి ఓటు వేయండి..

Sunday, May 12, 2024

మీ ఓటర్ స్లిప్ లేకపోతే వెంటనే బీఎల్వోను సంప్రదించాలని ఎన్నికల సంఘం అధికారులు సూచిస్తున్నారు. జాబితాలో పేరు ఉంటేనే ఓటు వేసేందుకు అనుమతి ఇస్తామని ఈసీ స్పష్టం చేసింది.

Polling Center Check : మీరు ఓటేసే పోలింగ్ కేంద్రం తెలుసా..? ఇలా తెలుసుకోండి

Sunday, May 12, 2024