ktr News, ktr News in telugu, ktr న్యూస్ ఇన్ తెలుగు, ktr తెలుగు న్యూస్ – HT Telugu

Latest ktr Photos

క్షేత్ర స్థాయిలో మరింత పోరాడుతానని కవిత అన్నారు. ఎప్పటికైనా న్యాయం, ధర్మం గెలుస్తుందన్నారు. నిజం కోసం పోరాటం చేస్తూనే ఉంటానని కవిత తెలిపారు. ప్రజాక్షేత్రంలో ఇంకా బలంగా పనిచేస్తామని తెలిపారు.

Mlc Kavitha : తల్లిని చూసి భావోద్వేగానికి గురైన ఎమ్మెల్సీ కవిత, కడిగిన ముత్యంలా బయటకు వస్తానని కామెంట్స్

Wednesday, August 28, 2024

వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం 16 చింతల్ తండాలో మహబూబాబాద్ జిల్లా గుండెంగ గ్రామానికి చెందిన మేకల నాగరాజు అనే ఆటో డ్రైవర్ దీపిక అనే యువతి కుటుంబంపై దాడి చేశాడు. గతంలో నాగరాజు, దీపిక ఇద్దరూ ప్రేమించుకుని వివాహం చేసుకోగా, ఆ తరువాత కొంతకాలానికి ఇద్దరూ విడిపోయారు. దీంతో దీపిక 16 చింతల్ తండాలోని తన తల్లిదండ్రులతో కలిసి ఉంటుండగా, గత ఏడాది డిసెంబర్ నుంచి ఇద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు. కాగా దీపికను ఆమె కుటుంబ సభ్యులే తనకు దూరం చేశారన్న కోపంతో నాగరాజు వారిపై కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలో వారిని హత మార్చేందుకు ప్లాన్ వేశాడు.

KTR : ప్రేమోన్మాది దాడిలో గాయపడిన కుటుంబానికి కేటీఆర్ రూ. 5 లక్షల సాయం

Tuesday, July 16, 2024

నాగార్జున సాగ‌ర్, శ్రీశైలంలోనూ లీకేజ్‌లు వ‌చ్చాయని గుర్తు చేశారు కేటీఆర్. సాగ‌ర్, శ్రీశైలంలో వ‌చ్చిన లీకేజ్‌ల‌ను తాము రాజకీయం చేయ‌లేదు. నిపుణుల స‌ల‌హాలు తీసుకుని మేడిగ‌డ్డ‌ను పున‌రుద్ధ‌రించాల‌ని కోరుతున్నాం అని చెప్పారు.

BRS Chalo Medigadda : రాజకీయం వద్దు, తప్పు జరిగితే శిక్షించండి - మేడిగ‌డ్డ‌ను వెంటనే పున‌రుద్ధ‌రించాలి - బీఆర్ఎస్

Friday, March 1, 2024

బుధవారం అక్కినేని నాగార్జున బీఆర్ఎస్‌ అధినేతను  కేసీఆర్ ను కలిశారు. తన సోదరుడు నిర్మాత అక్కినేని వెంకట్‌తో కలిసి యశోధా ఆస్పత్రికి వెళ్లి కేసీఆర్‌ను పరామర్శించారు.

Yashoda Hospital : కేసీఆర్ వద్దకు హీరో నాగార్జున.. మంత్రి కోమటిరెడ్డికి కవిత పరామర్శ

Wednesday, December 13, 2023

జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్ద మెట్రోలో ఎక్కిన పలువురు విద్యార్థినిలు మంత్రి కేటీఆర్ తో మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ఈ ఐదుగురు విద్యార్థినుల బృందం హైదరాబాద్ నగరంలో మెడికల్ కోడింగ్ శిక్షణను పూర్తి చేసుకున్నట్లు తెలిపారు. గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన మీకు ఈ మెడికల్ కోడింగ్ శిక్షణకు సంబంధించిన ఆలోచన ఏ విధంగా వచ్చిందని ఈ సందర్భంగా కేటీఆర్ వారితో సంభాషించారు. మెడికల్ కోడింగ్ పూర్తి చేసుకున్న తర్వాత ఉపాధి అవకాశాలు ఉన్న విషయాన్ని తమ స్నేహితులతో తెలుసుకొని, ప్రస్తుతం తమ శిక్షణ పూర్తి చేసుకునన్నామని తెలిపారు. గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చినప్పటికీ కూడా తక్కువ మంది దృష్టి సారించే విభిన్నమైన మెడికల్ కోడింగ్ రంగంలో పట్టుదలతో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కేటీఆర్ ఆల్ ద బెస్ట్ తెలిపారు.

KTR Metro Journey : మెట్రోలో కేటీఆర్... ప్రయాణికులతో 'మాట - ముచ్చట'

Friday, November 24, 2023

రెస్టారెంట్ లో ఉన్న ప్రజలు, సిబ్బంది మంత్రి కేటీఆర్ ను చూసి ఆశ్చర్యపోయారు. అనంతరం మంత్రి బిర్యానీ ఆర్డర్ చేసి సామాన్య ప్రజలతో ముచ్చటిస్తూ బిర్యానీ తిన్నారు.

Minister KTR : పాతబస్తీలో కేటీఆర్ సందడి- షాదాబ్ లో బిర్యానీ, మోజంజాహిలో ఐస్ క్రీమ్ టేస్ట్

Saturday, November 18, 2023

పాలమూరు జిల్లాకు చెందిన కొమ్ము లక్ష్మమ్మ ఈ పాట పాడగా…  బొల్లె సుశీల, అనసూయ, శాంతమ్మ, కళమ్మ కోరస్ అందించారు.

BRS Election Song 2023 : రామక్క పాటతో దుమ్మురేపిన లక్ష్మక్క.. కేటీఆర్ ఫిదా

Friday, October 13, 2023

ఈ ట్రాక్ పై వివిధ రకాల ఫుడ్ కోర్టులు అందుబాటులో ఉంటాయి.

సందర్శకులకు మరియు సైకిలిస్ట్ లకు త్రాగు నీరు సదుపాయం ఉంటుంది. ట్రాక్ పక్కన సువాసనలను వెదజల్లే పూల మొక్కలను ఏర్పాటు చేశారు. విశ్రాంతించేందుకు విశ్రాంతి గదులు కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు,

Hyderabad : మన హైదరాబాద్‍లో 'హైటెక్‌ సోలార్ సైకిల్‌ ట్రాక్‌' - దేశంలోనే తొలిసారి..! ప్రత్యేకతలివే

Sunday, October 1, 2023

హైదరాబాద్  టాంక్ బండ్ దగ్గర పర్యాటకుల కోసం మరో పార్కు

హైదరాబాద్ లో మరో టూరిస్ట్ ప్లేస్, ట్యాంక్ బండ్ వద్ద లేక్ ఫ్రంట్ పార్క్ రెడీ

Tuesday, September 19, 2023

గణనాథుడికి ముఖ్యమంత్రి కేసీఆర్, శోభమ్మ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు.

ప్రగతి భవన్ లో వినాయక చవితి వేడుకలు, పాల్గొన్న సీఎం కేసీఆర్ కుటుంబం

Monday, September 18, 2023

ఈ ప్రాజెక్టు నుంచి వచ్చే నీళ్లతో ఆయా నియోజకవర్గాల్లో ఉంటే చెరువులు, కుంటలను కూడా నింపే విధంగా ప్రభుత్వం కార్యాచరణను సిద్ధం చేసుకుంది.

Palamuru Irrigation Project : కరువు నేలపై కృష్ణమ్మ పరుగులు - ‘పాలమూరు ఎత్తిపోతల’ ప్రాజెక్ట్ విశేషాలివే

Saturday, September 16, 2023

ఈ స్టీల్ బ్రిడ్జి వంతెనలో మొత్తం 81 స్టీల్‌ పిల్లర్లు, 46 పైల్‌ ఫౌండేషన్లు ఉన్నాయి. నాలుగు లేన్లుగా నిర్మించిన దీనిలో 426 గర్డర్లు ఉన్నాయి. ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌ చౌరస్తాలో మెట్రో కారిడార్‌ మీదుగా 26.54 మీటర్ల ఎత్తులో దీన్ని నిర్మించారు.

Hyderabad : నగర వాసులకు శుభవార్త... అతిపెద్ద స్టీల్‌ వంతెన రెడీ, అరగంట జర్నీ ఇక 5 నిమిషాల్లోనే!

Thursday, August 17, 2023

ఓయూ  క్యాంపస్‌ మధ్యలో ఉన్న లింక్ రోడ్డును త్వరలోనే మూసివేసేందుకు రంగం సిద్ధమవుతోంది. ఈ రూట్‌లలో తిరిగే వారికి మరికొన్ని రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

Osmania University: క్లోజ్డ్ క్యాంపస్ గా ఓయూ...మరికొద్దిరోజులు మాత్రమే వాహనాలకు ఎంట్రీ!

Wednesday, August 16, 2023

దేశంలోనే తొలిసారిగా హరిత భవనాల స్థిరాస్తి ప్రదర్శనను నిర్వహించింది ఇండియన్‌ గ్రీన్‌ బిల్డింగ్‌ కౌన్సిల్‌ (ఐజీబీసీ). ఈ కార్యక్రమాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.

IGBC Green Property Show : హైద‌రాబాద్‌లో గ్రీన్ ప్రాప‌ర్టీ షో.. దేశంలోనే ఫస్ట్ టైం

Saturday, July 29, 2023

హైదరాబాద్ చుట్టు విస్తరించి ఉన్న నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డులోని ఎగ్జిట్ పాయింట్లు 2, 7లను అధికారులు మూసివేశారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు అధికారులు.

Hyd ORR Closed : అలర్ట్‌.. ఔటర్ రింగ్ రోడ్డు మూసివేత - వివరాలివే

Thursday, July 27, 2023

రాష్ట్ర పునఃర్విభజన చట్టంలో ఇచ్చిన హామీలు అమలు చేయనందుకు తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. శుక్రవారం మహబూబాబాద్ జిల్లాలో మాట్లాడిన ఆయన…. బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు.

Minister KTR : మోదీ గారు... క్షమాపణలు చెప్పి ఓరుగల్లుకు రండి

Friday, June 30, 2023

ఉప్పల్ స్కైవాక్ వంతెన

Uppal Skywalk : ఉప్పల్ స్కైవాక్ వంతెనను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

Monday, June 26, 2023

ఉప్పల్‌ రింగురోడ్డులో రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే అత్యంత పొడవైన వంతెనను సిద్ధం చేసింది.ఈనెల 26న ఉప్పల్‌ వంతెనను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించనున్నారు.

Uppal skywalk : 26న 'ఉప్పల్‌ స్కైవాక్‌' ప్రారంభం - ఈ సరికొత్త వంతెన ప్రత్యేకతలివే

Saturday, June 24, 2023

రోడ్డుకు ఇరువైపులా 2.5 మీటర్ల వెడల్పుతో ఫుట్‌పాత్‌లు ఏర్పాటు చేయగా...  టాటా కంపెనీ సారథ్యంలో నిర్మాణ పనులు కొనసాగాయి.

Karimnagar Cable Bridge : కరీంనగర్ సిగలో తీగల మణిహారం - అదిరిపోయే ఈ ఫొటోలు చూడండి

Wednesday, June 21, 2023

అత్యాధునిక సదుపాయాలతో సిద్ధిపేట టౌన్ లో ఐటీ హబ్ భవనాన్ని నిర్మించారు. దీని ద్వారా ప్రత్యక్షంగా 750 మంది స్థానిక యువతకు, పరోక్షంగా మరికొంత మందికి ఉపాధి కల్పించటమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

IT Hub Siddipet : సిద్ధిపేట సిగలో 'ఐటీ హబ్' - ఈ ఫొటోలపై ఓ లుక్కేయండి

Wednesday, June 14, 2023