బేబి సినిమాతో నిర్మాతగా మంచి హిట్ అందుకున్న నిర్మాత ఎస్కేఎన్ ప్రొడ్యూస్ చేస్తున్న మరో తెలుగు సినిమా చెన్నై లవ్ స్టోరీ. ఇప్పటివరకు ఏడు, ఎనిమిది మంది తెలుగు అమ్మాయిలను హీరోయిన్స్‌గా ఇంట్రడ్యూస్ చేశానని, త్వరలో మరో ముగ్గురిని పరిచయం చేస్తున్నట్లుగా నిర్మాత ఎస్కేఎన్ తెలిపారు.