kiara-advani News, kiara-advani News in telugu, kiara-advani న్యూస్ ఇన్ తెలుగు, kiara-advani తెలుగు న్యూస్ – HT Telugu

Latest kiara advani Photos

కియారా అద్వానీ తన బోల్డ్ లుక్‌తో తన అభిమానుల హృదయాలను పిండేస్తోంది. తాజాగా అభిమానులు, నెటిజన్స్ చూపు తిప్పుకోలేకుండా తాజాగా అందాలను హాట్ గా చూపించింది కియారా అద్వానీ.

Kiara Advani: హాట్‌నెస్‌తో గేమ్ చేంజర్ భామ స్టన్నింగ్ లుక్స్.. డిఫరెంట్ డ్రెస్సులో కియారా హాట్ పిక్స్

Tuesday, April 23, 2024

డాన్‌3లో త‌న‌ది యాక్ష‌న్ ప్ర‌ధానంగా సాగే రోల్ కావ‌డంతో 13 కోట్ల రెమ్యున‌రేష‌న్‌ను కియారా డిమాండ్ చేసిన‌ట్లు బాలీవుడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. నిర్మాత‌లు కూడా ఆమె అడిగినంద మొత్తం ఇవ్వాల‌ని ఫిక్సైన‌ట్లు తెలిసింది.

Kiara Advani: వామ్మో...డాన్ 3 కోసం కియారా అద్వానీ రెమ్యున‌రేష‌న్ వింటే షాక‌వ్వాల్సిందే!

Tuesday, March 5, 2024

అంజ‌లి టాలీవుడ్‌లో పాపుల‌ర్ హీరోయిన్ల‌లో ఒక‌రిగా కొన‌సాగుతోంది. అమె అస‌లు పేరు బాలా త్రిపుర సుంద‌రి. కానీ ఆ పేరు ప‌ల‌క‌డం క‌ష్టంగా ఉండ‌టంతో సింపుల్‌గా ఉండాల‌ని అంజ‌లిగా మార్చుకుంది.

Heroines Original Names: ఈ టాలీవుడ్ టాప్‌ హీరోయిన్ల‌ అస‌లు పేర్లు ఏవో తెలుసా....

Wednesday, February 21, 2024

ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో సిద్ధార్థ్ మ‌ల్హోత్రాతో కియారా ఏడ‌డుగులు వేసింది. జైస‌ల్మేర్‌లో వీరి పెళ్లి జ‌రిగింది.

Kiara Advani Hot Photos: బ్లాక్ డ్రెస్‌లో బోల్డ్ లుక్‌తో హీటెక్కిస్తోన్న కియారా అద్వానీ

Friday, December 8, 2023

Kiara Advani Hot photos: చూశారుగా.. కియారా అద్వానీ ఎంత సెక్సీగా కనిపిస్తోందో? ఫెమినా మ్యాగజైన్ కోసం ఆమె ఇలా హాట్ హాట్ ఫొటోలకు పోజులిచ్చింది.

Kiara Advani Hot photos: సెక్సీ లుక్స్‌తో పిచ్చెక్కిస్తున్న కియారా అద్వానీ

Tuesday, October 17, 2023

భూల్ భుల‌య్యా 2 త‌ర్వాత కార్తిక్ ఆర్య‌న్, కియారా కాంబినేష‌న్‌లో సెకండ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌గా స‌త్య ప్రేమ్ కీ క‌థ మూవీ నిలిచింది.

Kiara Advani: ఓటీటీలోకి వ‌చ్చేసిన‌ కియారా అద్వానీ వంద కోట్ల మూవీ - స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఇదే!

Thursday, August 10, 2023

Kiara Advani in Red Dress: కియారా అద్వానీ ఇలా పొట్టి రెడ్ డ్రెస్ లో అందాలు ఆరబోసింది. ఈ ఫొటోలను మంగళవారం (జూన్ 27) తన ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.

Kiara Advani in Red Dress: రెడ్ డ్రెస్‌లో కియారా క్లీవేజ్ షో.. హాట్ హాట్ అందాల ఆరబోత

Wednesday, June 28, 2023

బాలీవుడ్‌లో కియారా అద్వానీ హీరోయిన్‌గా న‌టించిన స‌త్య‌ప్రేమ్‌కీ క‌థ జూన్ 29న రిలీజ్ కానుంది.

Kiara Advani Hot Photos: వైట్ డ్రెస్‌లో కియారా అద్వానీ అందాల విందు

Friday, June 23, 2023

ప్ర‌స్తుతం బాలీవుడ్‌తోపాటు టాలీవుడ్‌లో స్టార్ హీరోల సినిమాల్లో అవ‌కాశాల్ని అందుకుంటూ దూసుకుపోతోంది కియారా అద్వానీ.

Kiara Advani in Red Dress: రెడ్ క‌ల‌ర్ డ్రెస్‌లో కియారా అద్వానీ అందాల విందు

Sunday, April 9, 2023

బీచ్ ఒడ్డున తన లేటెస్ట్ ఫొటోషూట్‌లో పిచ్చెక్కిస్తున్న కియారా

Kiara Advani Hot Photos: వైట్ బాడీ సూట్‌లో వావ్ అనిపిస్తున్న కియారా.. అందంతో రెచ్చగొడుతున్న బ్యూటీ..!

Friday, March 24, 2023

కియారా తన లేటెస్ట్ ఫొటోషూట్‌లో పింక్ దుస్తుల్లో మెరిసింది. ఈ డ్రెస్‌లో అందర్నీ ఆకర్షిస్తోంది.

Kiara Advani Hot Photos: గులాబీ దుస్తుల్లో గుబాళిస్తున్న కియారా.. వయ్యారంగా ఫోజులిస్తున్న ముద్దుగుమ్మ..!

Monday, March 6, 2023

కియారా అద్వానీ తన లేటేస్ట్ ఫొటోషూట్‌తో ఆకట్టుకుంది. పసుపు కలర్ దుస్తుల్లో ఆకర్షణీయంగా కనిపించింది.

Kiara Advani Hot Photos: యెల్లో కలర్ డ్రెస్‌లో వావ్ అనిపిస్తోన్న కియారా.. అదిరి ఫొజులతో హాట్ లుక్స్..!

Friday, March 3, 2023

జీ సినీ అవార్డుల కార్యక్రమం ఆదివారం ముంబైలో జరిగింది. ఈ కార్యక్రమానికి పలువురు బాలీవుడ్ తారలు హాజరయ్యారు. నటులు, నటీమణులు రెడ్ కార్పెట్‌పై అందాలను ఆరబోశారు. అవార్డుల కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు నెట్ వరల్డ్‌లో చర్చనీయాంశమయ్యాయి. నటి కియారా అద్వానీ మెరిసే ఎరుపు రంగు గౌనులో అందరినీ ఆకర్షించింది.

Kiara Advani bold look: బోల్డ్ లుక్‌లో కియారా.. ఆశ్చర్యపరిచిన మిస్సెస్ మల్హోత్రా

Monday, February 27, 2023

రిసెప్షన్‌లో ఇరు కుటుంబ సభ్యులతో సిద్ధార్థ్-కియారా కలిసి ఫొటోలు దిగారు.

Sidharth-Kiara Reception: ఘనంగా సిద్ధార్థ్-కియారా రిసెప్షన్.. విచ్చేసిన బాలీవుడ్ అతిరథ మహారథులు

Monday, February 13, 2023

సిద్ధార్థ్-కియారా పెళ్లి చేసుకోబోతున్నట్లు చాలా రోజుల నుంచి విపరీతంగా చర్చ నడిచింది. అయితే ఈ అంశంపై వీరు నోరు మెదపలేదు. అయితే అందరూ అనుకున్నట్లుగానే మంగళవారం నాడు పెళ్లితో ఒక్కటయ్యారు.

Sidharh and Kiara Wedding Pics: ఒక్కటైన బాలీవుడ్ జోడీ.. ఘనంగా సిద్ధార్థ్-కియారా పెళ్లి.. ఫొటోలివిగో

Wednesday, February 8, 2023

బాలీవుడ్ జంట సిద్ధార్థ్ మల్హోత్రా, నటి కియారా అద్వానీ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. జైసల్మేర్‌లోని విలాసవంతమైన ప్యాలెస్‌లో వీరు ఏడడుగులు వేయనున్నారు.

Sidharth-Kiara Wedding: వివాహ వేదికకు చేరుకున్న పెళ్లి కూతురు.. సిద్ధార్థ్‌తో కల్యాణానికి సిద్ధమైన కియారా

Saturday, February 4, 2023

Rumoured couple Sidharth Malhotra and Kiara Advani were spotted entering the Mumbai airport one after the other. The two left together for their New Year vacation amid rumours of them planning to tie the knot in January next year. (Varinder Chawla)

Bollywood New Year Vacations: హాలీడేకు పయనమైన బాలీవుడ్.. వెకేషన్‌లో నూతన సంవత్సర వేడుకలు

Thursday, December 29, 2022

ప్ర‌స్తుతం తెలుగులో రామ్‌చ‌ర‌ణ్‌, శంక‌ర్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న పాన్  ఇండియ‌న్ సినిమాలో హీరోయిన్‌గా న‌టిస్తోంది.

Kiara Advani Hot Photos: రెడ్ డ్రెస్‌లో కియారా గ్లామ‌ర్ ట్రీట్

Saturday, December 17, 2022

కియారా అద్వానీ తనదైన ఫ్యాషన్ సెన్స్‌తో అదరగొట్టింది. పింక్ కలర్ బాడీ హగ్గింగ్ దుస్తుల్లో తన షేపులను బట్టబయలు చేసింది. ఆమె సొగసులకు కుర్రకారు ఫిదా అవుతున్నారు. తన తదుుపరి చిత్రం గోవింద్ నామ్ మేరా అనే ప్రమోషన్లలో భాగంగా ఈ విధంగా దర్శనమిచ్చింది.

Kiara Advani Hot Photos: షేపులతో ఊపు తెప్పిస్తున్న కియారా.. పర్ఫెక్ట్ స్ట్రక్చర్‌కు ఎవ్వరైనా ఫిదా..!

Friday, December 16, 2022

బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ నలుపు రంగు దుస్తుల్లో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది. అందాల ప్రదర్శనతో మతిపోగొడుతోంది

Kiara Advani Hot Photos: బ్లాక్ డ్రెస్‌లో కియారా హాట్ లుక్.. అందంతో ఇచ్చింది ఝలక్..!

Thursday, December 15, 2022