khammam News, khammam News in telugu, khammam న్యూస్ ఇన్ తెలుగు, khammam తెలుగు న్యూస్ – HT Telugu

Latest khammam Photos

https://gmckhammam.org/recruitement/  లింక్ పై క్లిక్ చేసి అప్లికేషన్ ఫామ్ ను డౌన్లోడ్ చేసుకోవాలి. పూర్తి వివరాలను నమోదు చేసి... ఆఫ్ లైన్ లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.  విద్యార్హత, టీచింగ్‌ అనుభవం, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా తుది జాబితాను ప్రకటిస్తారు.

TG Govt Medical College Recruitment 2024 : ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కాలేజీలో 55 ఉద్యోగాలు - మంచి జీతం, కేవలం ఇంటర్వ్యూనే..

Monday, December 16, 2024

రేషన్‌ కార్డు లేకపోయినా మొదటి విడతలో పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు.. గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.

Indiramma Housing Scheme : తెలంగాణ ప్రభుత్వం నుంచి గుడ్‌న్యూస్.. వారికి కూడా ఇందిరమ్మ ఇండ్లు!

Tuesday, November 5, 2024

ఏపీ, తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన పాపికొండలు టూర్ ఎంతో అద్భుతంగా ఉంటుంది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నుంచి దేవీపట్నం మీదుగా...పాపికొండల మధ్య గోదావరిలో సాగే ఈ టూర్ ప్రకృతి ప్రేమికులను మంత్రమగ్ధులను చేస్తుంది. ఇక్కడికి భద్రాచలం నుంచి చేరుకోవచ్చు.

Papikondalu Tour Package : పాపికొండలు ట్రిప్ - గోదావరి అలలపై బోట్ జర్నీ..! తెలంగాణ టూరిజం ప్యాకేజీ వచ్చేస్తోంది..!

Sunday, October 20, 2024

సూర్యాపేట మీదుగా ఖమ్మం, విజయవాడ వెళ్లే రూట్‌లో రాకపోకలు నిలిపివేశారు. ఏపీలోని చిల్లకల్లు, నందిగామ ప్రాంతాల్లో NH65పై పాలేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో సూర్యాపేట మీదుగా ఖమ్మం, విజయవాడ వెళ్లే రూట్‌లో రాకపోకలు తాత్కాలికంగా నిలిపివేసినట్లు ఎస్పీ సన్‌ప్రీత్ సింగ్ వెల్లడించారు.

Suryapeta Vijayawada : ఉప్పొంగిన పాలేరు వాగు- సూర్యాపేట మీదుగా ఖమ్మం, విజయవాడ రాకపోకలు బంద్

Sunday, September 1, 2024

యాదగిరిగుట్ట-భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని కొల్లూరు గ్రామం శివారులో పాటిగడ్డమీద శివాలయం, వైష్ణవాలయాల మధ్య కొత్త తెలంగాణ చరిత్రబృందం సభ్యుడు కుండె గణేశ్ అరుదైన, అపురూపమైన కొత్త వీరగల్లును గుర్తించారు. ఉత్తరాభిముఖురాలై రెండు చేతుల్లో బాకులతో యుద్ధం చేస్తున్న వీరవనిత తలవెనక కొప్పు ముడిచివుంది. చెవులకు కుండలాలున్నాయి. మెడలో కంటెవుంది. చేతులకు కంకణాలు, కాళ్లకు పాంజీబులున్నాయి. రవికె ధరించింది. మొలకు వీరకాసె కట్టింది. నడుమున దట్టీ ఉంది. ఈ వీరగత్తె శిల్పాన్ని చెక్కిన గ్రానైట్ బండపలక 5 అడుగులకన్నా ఎత్తుంది. తలపైన తోరణం చెక్కుడు గీతలున్నాయి.

Yadagirigutta Kakatiya Statue : కాకతీయ కాలం నాటి అరుదైన వీరవనిత విగ్రహాన్ని గుర్తించిన చరిత్రకారులు

Tuesday, April 30, 2024

యువతీయువకులు కేసీఆర్ తో సెల్ఫీలు దిగారు. వారికి ఆప్యయంగా కేసీఆర్ కరచాలనం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం లేకపోవడం వల్ల ఇన్ని సమస్యలు వచ్చాయని వారికి తాను అండగా ఉంటానని కేసీఆర్ అన్నారు.

KCR : కాకా హోటల్ లో కేసీఆర్, ఛాయ్ తాగుతూ స్థానికులతో ముచ్చట్లు

Monday, April 29, 2024

ఆఫ్ లైన్ లో అంటే తహసీల్దార్‌, ఆర్డీవో, కలెక్టరేట్‌ కార్యాలయాల్లో పూర్తి చేసిన దరఖాస్తులను సమర్పించవచ్చు.  డిగ్రీ పూర్తిచేసిన వారు ప్రొవిజినల్‌ సర్టిఫికెట్‌ లేదా మార్కుల ధ్రువపత్రం, లేదా డిగ్రీ పట్టా నకలు పత్రాలు దరఖాస్తుకు జత చేయాలి. అదేవిధంగా ఒరిజినల్‌ పత్రాలను చూపించి నకలు పత్రాలపై అధికారి సంతకం చేయించుకోవాలి. ఓటరు గుర్తింపు కార్డు, ఆధార్‌ కార్డు, చిరునామా ధ్రువపత్రాలు రెండు పాస్‌పోర్టు ఫొటోలు జత చేయాలి.

TS Graduate MLC Vote Registration : ఎమ్మెల్సీ ఓటరు నమోదు - ఈ లింక్ తో సింపుల్ గా దరఖాస్తు చేయండి

Sunday, January 21, 2024

"మీలో ఏ ఒక్కరికైనా ఉద్యోగాలు వచ్చాయా? కేసీఆర్ కుటుంబంలో మాత్రం ప్రతి ఒక్కరికీ ఉద్యోగాలు వచ్చాయి.. తెలంగాణలోని నా సోదర సోదరీమణులందరికీ ఉద్యోగాలు రావాలంటే మీరు కోరుకున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలి.. మీ శక్తితో నిర్మించుకున్న ఈ తెలంగాణ రాష్ట్రం మీదే.. మీరు కోరుకున్న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని మీ సొంత కలను నెరవేర్చుకోండి.." అంటూ కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంకా గాంధీ ఖమ్మంలో చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది.

Priyanka Gandhi : తెలంగాణ సిరి సంపదలు ప్రజలకు పంచాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలి - ప్రియాంక గాంధీ

Saturday, November 25, 2023

తక్కువ ధరలోనే కొత్త కొత్త ప్యాకేజీలను ప్రకటిస్తోంది ఐఆర్‌సీటీసీ టూరిజం. ఇందులో భాగంగా విజయవాడ నుంచి షిర్డీ టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. 'SAI SANNIDHI EX VIJAYAWADA' అనే పేరుతో ఈ టూర్ ను ఆపరేట్ చేస్తోంది

IRCTC Shirdi Tour : విజయవాడ నుంచి షిర్డీ, శని శింగనాపూర్ టూర్ - వయా వరంగల్, హైదరాబాద్, IRCTC కొత్త ప్యాకేజీ ఇదే

Wednesday, September 27, 2023