keerty-suresh News, keerty-suresh News in telugu, keerty-suresh న్యూస్ ఇన్ తెలుగు, keerty-suresh తెలుగు న్యూస్ – HT Telugu

Latest keerty suresh Photos

అయితే ఈ మధ్య కీర్తి సురేష్ నెట్టింట్లో హాట్ షోతో రచ్ చేస్తోంది. ఇందుకు కారణం కీర్తి సురేష్ బాలీవుడ్, ఓటీటీ ఎంట్రీ అని టాక్ నడుస్తోంది. వరుస ఆఫర్స్ అందుకోడానికి కీర్తి సురేష్ గ్లామర్ ట్రీట్ వడ్డిస్తోందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Keerthy Suresh OTT: హాట్ షోతో రెచ్చిపోతున్న కీర్తి సురేష్.. బాలీవుడ్, ఓటీటీ ఎంట్రీనే కారణమా?

Friday, May 10, 2024

తేరీలో స‌మంత, అమీ జాక్స‌న్ హీరోయిన్లుగా న‌టించారు. బాలీవుడ్ రీమేక్‌లో స‌మంత పాత్ర‌లో కీర్తిసురేష్ క‌నిపించ‌బోతుండ‌గా అమీజాక్స‌న్ రోల్‌ను వామిక గ‌బ్బి రీప్లేస్ చేసింది.

Theri vs Baby John: కోలీవుడ్‌లో స‌మంత - బాలీవుడ్‌లో కీర్తిసురేష్ - తేరీ హిందీ రీమేక్‌లో చేసిన మార్పులు ఇవే!

Thursday, April 25, 2024

ఉప్పుక‌ప్పురంబు మూవీ స్ట్రీమింగ్ హ‌క్కుల‌ను అమెజాన్ ప్రైమ్ వీడియో ద‌క్కించుకున్న‌ది. ఈ సినిమా థియేట‌ర్ల‌ను స్కిప్ చేస్తూ డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ కాబోతోంది.

Keerthy Suresh:ద‌స‌రా త‌ర్వాత కీర్తిసురేష్ నెక్స్ట్ తెలుగు మూవీకి ఫ‌న్నీ టైటిల్ ఫిక్స్‌ - డైరెక్ట్‌గా ఓటీటీలోనే రిలీజ్‌!

Wednesday, March 20, 2024

కీర్తి సురేష్‌ బాలీవుడ్ సినిమా బేబీ జాన్. ఆమె తొలి హిందీ సినిమా ఇది. దీని కన్నా ముందు  అజయ్ దేవగణ్ నటించిన మైదాన్ సినిమాలో కీర్తి సురేష్ ని హీరోయిన్ గా అనుకున్నారు. మధ్య వయస్కురాలైన మహిళ పాత్ర కావడంతో కీర్తి సురేష్ నటించడానికి ఒప్పుకోలేదు. దీంతో ఆమె స్థానంలో ప్రియమణిని తీసుకున్నారు మేకర్స్.

Keerthy Suresh: బాలీవుడ్‌ సినిమానే కాదన్న బ్యూటీ కీర్తి సురేష్, ఎందుకు రిజెక్ట్ చేస్తుందంటే…

Sunday, March 10, 2024

అజ‌య్ దేవ్‌గ‌ణ్ మైదాన్ మూవీలో హీరోయిన్‌గా కీర్తిసురేష్‌కు అవ‌కాశం వ‌చ్చింది. మిడిల్ ఏజ్ మ‌హిళ పాత్ర‌కు సెట్ కాక‌పోవ‌డంతో కీర్తిసురేష్ స్థానంలో ప్రియ‌మ‌ణిని తీసుకున్నారు మేక‌ర్స్‌.

Keerthy Suresh: తేరీ రీమేక్ కంటే ముందు కీర్తి సురేష్ రిజెక్ట్ చేసిన బాలీవుడ్ సినిమాలు ఇవే!

Saturday, March 9, 2024

టాలీవుడ్‌లో అత్య‌ధిక క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన లేడీ ఓరియెంటెడ్ మూవీస్ లిస్ట్‌లో మ‌హాన‌టి టాప్ ప్లేస్‌లో ఉంది. కీర్తిసురేష్ హీరోయిన్‌గా న‌టించిన ఈ మూవీ 86 కోట్ల క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. అల‌నాటి దిగ్గ‌జ హీరోయిన్ సావిత్రి జీవితం ఆధారంగా తెర‌కెక్కిన ఈ మూవీ ఇండియాలో హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన లేడీ ఓరియెంటెడ్ మూవీగా రికార్డ్ నెల‌కొల్పింది

Womens Day Special: తెలుగులో హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన లేడీ ఓరియెంటెడ్ మూవీస్ ఇవే - కీర్తి సురేష్ టాప్‌

Friday, March 8, 2024

ప్ర‌స్తుతం త‌మిళంలో ఒక్కో మూవీ కోసం కీర్తిసురేష్ రెండు కోట్లు రెమ్యున‌రేష‌న్ స్వీక‌రిస్తున్న‌ట్లు స‌మాచారం. బాలీవుడ్ మూవీ కోసం రెమ్యునరేషన్ డబుల్ చేసినట్లు చెబుతోన్నారు.

Keerthy Suresh: బాలీవుడ్ డెబ్యూ మూవీ కోసం రెమ్యున‌రేష‌న్ పెంచేసిన కీర్తిసురేష్ - ఎంత డిమాండ్ చేసిందంటే?

Saturday, March 2, 2024

Keerthy Suresh Saree Pics: ఈ ఎల్లో కలర్ శారీలో కీర్తి సురేశ్ అందం రెట్టింపైనట్లు కనిపిస్తోంది కదూ. ఈ దసరా మూవీ నటి లేటెస్ట్ ఫొటో షూట్ ను ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసుకుంది.

Keerthy Suresh Saree Pics: చీరలో ముద్దొస్తున్న కీర్తి సురేశ్

Wednesday, January 31, 2024

చిరంజీవితో క‌లిసి న‌టించిన భోళా శంక‌ర్ మూవీ కీర్తిసురేష్‌కు నిరాశ‌నే మిగిల్చింది. ఈ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ మూవీలో చిరంజీవి సోద‌రిగా కీర్తి సురేష్ న‌టించింది.

Keerthy Suresh Photoshoot: ట్రెడిష‌న‌ల్ లుక్‌లో కీర్తిసురేష్ అందాల మెరుపులు

Monday, January 8, 2024

పర్పుల్ కలర్ స్లీవ్ లెస్ బ్లౌజ్‌, చీరలో చాలా ఘాటుగా కీర్తి సురేష్ కనిపించింది. దీంతో కీర్తి సురేష్ సెక్సీ పిక్స్ వైరల్ అవుతున్నాయి.

Keerthy Suresh: కీర్తి సురేష్ అందాల సునామీ.. స్లీవ్‌లెస్ జాకెట్‌లో సెక్సీ పిక్స్

Saturday, December 2, 2023

యెల్లో కలర్ స్లీవ్ లెస్ బ్లౌజ్‌, చీరలో చాలా అందంగా కీర్తి సురేష్ కనిపించింది. బంగారంలా కీర్తి సురేష్ సెక్సీ ఫొటోలకు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.

Keerthy Suresh: కీర్తి సురేష్ మైండ్ బ్లాక్ సెక్సీ షో.. బంగారంలా మెరిసిపోతున్న ఫొటోలు

Sunday, November 19, 2023

కీర్తి సురేశ్ ప్రస్తుతం స్టార్ హీరోయిన్ స్థాయిలో ఉన్నారు. సినిమాలు చేస్తూనే ఉన్నారు. తెలుగుతో పాటు తమిళం, మలయళం ఇండస్ట్రీల్లోనూ ఆమె చిత్రాలు చేస్తున్నారు.

Keerthy Suresh: కీర్తి సురేశ్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు? సంపద విలువ ఎంతంటే!

Sunday, October 15, 2023

ఖుషితో ఇటీవ‌లే ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది స‌మంత‌. ఈ సినిమా త‌ర్వాత యాక్టింగ్‌కు ఏడాది పాటు బ్రేక్ తీసుకోబోతున్న‌ట్లు స‌మంత ప్ర‌క‌టించింది. ఈ విరామం త‌ర్వాత స‌మంత చేయ‌బోతున్న తెలుగు సినిమా ఏద‌న్న‌ది అభిమానుల్లో ఆస‌క్తిక‌రంగా మారింది.

Heroines Next Telugu Movies: వాట్ నెక్స్ట్‌.. ఈ స్టార్ హీరోయిన్ల త‌దుప‌రి తెలుగు సినిమా ఏది?

Tuesday, September 5, 2023

వేదాళం సినిమా ఏ ఓటీటీలో అందుబాటులో లేద‌ని, ఎక్కువ మంది ఆడియెన్స్ చూడ‌లేద‌నే ధైర్యంతోనే రీమేక్ చేయ‌డానికి అంగీక‌రించాన‌ని చిరంజీవి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పేర్కొన్నారు. లూసిఫ‌ర్ త‌ర్వాత మ‌ళ్లీ రీమేక్ క‌థ‌ను ఎంచుకుంటే అభిమానులు గొడ‌వ చేస్తార‌ని భ‌య‌ప‌డ్డాన‌ని, కానీ ద‌ర్శ‌క‌నిర్మాత‌లు త‌న‌ను క‌న్వీన్స్ చేశార‌ని చిరంజీవి పేర్కొన్నాడు.

Bhola Shankar Pre Release Event: న‌చ్చితేనే చేస్తాను...న‌చ్చిందే చూస్తాను - రీమేక్‌ల‌పై చిరంజీవి క్లారిటీ

Monday, August 7, 2023

ప్ర‌స్తుతం తెలుగులో భోళా శంక‌ర్ సినిమాలో చిరంజీవి సోద‌రిగా న‌టిస్తోంది కీర్తిసురేష్‌.

Keerthy Suresh Hot Photos: మల్టీకలర్ లెహంగాలో కీర్తి సురేష్ పరువాల విందు

Monday, May 29, 2023

కోల్‌క‌తాలో ఓ పెళ్లి వేడుక‌కు హాజ‌రైన కీర్తిసురేష్ సిల్వ‌ర్ క‌ల‌ర్ సారీలో క‌నిపించి అభిమానుల్ని ఫిదా చేసింది.

Keerthy Suresh Saree Photos: చీర‌క‌ట్టులో మెరిసిన వెన్నెల - గ్లామ‌ర్‌కు ఫ్యాన్స్ ఫిదా

Monday, May 22, 2023

సోమ‌వారం డెనిమ్ టాప్ ధ‌రించి స్టైలిష్ లుక్‌లో ద‌ర్శ‌న‌మిచ్చింది కీర్తిసురేష్‌.

Keerthy Suresh Latest Photos: డెనిమ్ డ్రెస్‌లో ఒయ్యారాలు ఒల‌క‌బోస్తున్న‌ కీర్తిసురేష్‌

Saturday, May 13, 2023

Dasara Blockbuster Daawat: దసరా మూవీ సూపర్ డూపర్ హిట్ కావడంతో కరీంనగర్ లో బుధవారం (ఏప్రిల్ 5) దసరా బ్లాక్ బస్టర్ దావత్ వేడుక నిర్వహించారు. ఇందులో గంగవ్వతో కలిసి నాని స్టెప్పులేశాడు.

Dasara Blockbuster Daawat: కరీంనగర్‌లో దసరా బ్లాక్‌బస్టర్ దావత్.. గంగవ్వతో నాని మాస్ స్టెప్పులు

Wednesday, April 5, 2023

ద‌స‌రా సినిమాతో శ్రీకాంత్ ఓదెల ద‌ర్శ‌కుడిగా టాలీవుడ్‌లోకి  ఎంట్రీ ఇస్తోన్నాడు.

Dasara Pre Release Event: ద‌స‌రా నా మ‌న‌సుకు ద‌గ్గ‌రైన సినిమా: నాని

Monday, March 27, 2023

ద‌స‌రా సినిమాలో వెన్నెల పాత్ర‌లో న‌టిస్తోంది కీర్తిసురేష్‌.

Keerthy Suresh Hot Photos: ట్రెండీ లుక్‌లో క్యూట్ ఫోజుల‌తో మాయ‌చేస్తోన్న కీర్తి

Friday, March 17, 2023