gujarat-titans News, gujarat-titans News in telugu, gujarat-titans న్యూస్ ఇన్ తెలుగు, gujarat-titans తెలుగు న్యూస్ – HT Telugu

Latest gujarat titans Photos

IPL 2024 Points Table: ఐపీఎల్ 2024 పాయింట్ల టేబుల్లో కోల్‌కతా నైట్ రైడర్స్ టాప్ లోనే కొనసాగుతోంది. గుజరాత్ టైటన్స్ తో మ్యాచ్ రద్దవడంతో ఒక పాయింట్ వచ్చింది. దీంతో 13 మ్యాచ్ లలో 19 పాయింట్లు, 1.428 నెట్ రన్ రేట్ తో తొలి స్థానంలో ఉంది. అంతేకాదు కేకేఆర్ కచ్చితంగా టాప్ 2లోనే లీగ్ స్టేజ్ ముగించడం ఖాయంగా కనిపిస్తోంది.

IPL 2024 Points Table: ఐపీఎల్ 2024 పాయింట్ల టేబుల్.. గుజరాత్ టైటన్స్ ఔట్.. ఇక రేసులో ఆరు టీమ్స్

Tuesday, May 14, 2024

Sai Sudarshan Record: గుజరాత్ టైటన్స్ ఓపెనర్ సాయి సుదర్శన్ ఐపీఎల్ 2024లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ తో మ్యాచ్ లో తొలి సెంచరీ చేశాడు. అతడు కేవలం 51 బంతుల్లోనే 7 సిక్స్ లు, ఆరు ఫోర్లతో 103 రన్స్ చేయడం విశేషం. ఈ సెంచరీ ద్వారా ఇన్నాళ్లూ సచిన్ టెండూల్కర్, రుతురాజ్ గైక్వాడ్ పేరిట సంయుక్తంగా ఉన్న రికార్డును అతడు బ్రేక్ చేశాడు.

Sai Sudarshan Record: సచిన్ ఐపీఎల్ రికార్డు బ్రేక్ చేసిన గుజరాత్ బ్యాటర్ సాయి సుదర్శన్

Friday, May 10, 2024

IPL 2024 Points Table: ఐపీఎల్ 2024లో ఆదివారం (ఏప్రిల్ 28) జరిగిన రెండు మ్యాచ్ ల తర్వాత పాయింట్ల టేబుల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ పైకి రాగా.. సర్ రైజర్స్ దిగజారింది. ఈ మ్యాచ్ లో సీఎస్కే ఏకంగా 78 పరుగులతో సన్ రైజర్స్ ను చిత్తు చేసిన విషయం తెలిసిందే.

IPL 2024 Points Table: సన్ రైజర్స్ కిందికి.. చెన్నై పైకి.. సూపర్ సండే రెండు మ్యాచ్‌ల తర్వాత పాయింట్ల టేబుల్ ఇలా..

Monday, April 29, 2024

IPL 2024 Orange Cap: గుజరాత్ టైటన్స్ తో మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ 43 బంతుల్లోనే 88 పరుగులు చేశాడు. ఈ మెరుపు ఇన్నింగ్స్ తో అతడు ఆరెంజ్ క్యాప్ లిస్టులో ఏకంగా మూడో స్థానానికి దూసుకొచ్చాడు. అతడు 9 మ్యాచ్ లలో 342 రన్స్ చేశాడు. ట్రావిస్ హెడ్, రియాన్ పరాగ్ లను వెనక్కి నెట్టడం విశేషం.

IPL 2024 Orange Cap: మెరుపు ఇన్నింగ్స్‌తో ఆరెంజ్ క్యాప్ రేసులోకి దూసుకొచ్చిన రిషబ్ పంత్

Thursday, April 25, 2024

IPL 2024 Points Table: బుధవారం (ఏప్రిల్ 24) జరిగిన భారీ స్కోర్ల మ్యాచ్ లో గుజరాత్ టైటన్స్ ను 4 పరుగులతో చిత్తు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ ఆరో స్థానానికి దూసుకెళ్లింది. ఆ టీమ్ 9 మ్యాచ్ లలో 4 గెలిచి, 5 ఓడింది. 8 పాయింట్లు, -0.386 నెట్ రన్ రేట్ తో ఉంది. ఢిల్లీ దూకుడు చెన్నైకి డేంజర్ బెల్స్ లా కనిపిస్తోంది.

IPL 2024 Points Table: ఐపీఎల్ 2024 పాయింట్ల టేబుల్.. ఒక్కో మెట్టు పైకి ఎక్కేస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్..

Thursday, April 25, 2024

Mumbai Indians Brand Value: ఐపీఎల్ టీమ్స్ బ్రాండ్ వాల్యూలో ముంబై ఇండియన్స్ టాప్ లో ఉంది. ఆ ఫ్రాంఛైజీ బ్రాండ్ వాల్యూ 8.7 కోట్ల డాలర్లు. అంటే మన కరెన్సీలో సుమారు రూ.725 కోట్లు. ఐదుసార్లు ఐపీఎల్ ట్రోఫీ గెలవడంతోపాటు రోహిత్ శర్మ, బుమ్రాలాంటి ప్లేయర్స్ తో ముంబై ఇండియన్స్ బ్రాండ్ వాల్యూ పెరుగుతూ వెళ్తోంది.

Mumbai Indians Brand Value: బ్రాండ్ వాల్యూలో చెన్నై సూపర్ కింగ్స్‌ను మించేసిన ముంబై ఇండియన్స్

Friday, April 19, 2024

ఐపీఎల్ 2024 టోర్నీలో రాజస్థాన్ రాయల్స్ (RR)పై గుజరాత్ టైటాన్స్ (GT) ఉత్కంఠ విజయం సాధించింది. జైపూర్‌లో బుధవారం (ఏప్రిల్ 10) జరిగిన మ్యాచ్‍లో 3 వికెట్ల తేడాతో చివరి బంతికి గుజరాత్ గెలిచింది. దీంతో నాలుగు గెలుపుల తర్వాత రాజస్థాన్‍కు ఓటమి ఎదురైంది. ఈ సీజన్‍లో గుజరాత్ మూడో విజయం సాధించింది. ఇప్పటి ఆరు మ్యాచ్‍ల్లో మూడు గెలిచిన గుజరాత్ 6 పాయింట్లతో (-0.63 నెట్‍ రన్‍రేట్) పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో నిలిచింది. మరో నాలుగు టీమ్‍లు కూడా ప్రస్తుతం ఆరు పాయింట్లతోనే ఉండగా.. నెట్‍రన్ రేట్ తక్కువగా ఉండడం వల్ల గుజరాత్ ఆరో ప్లేస్‍లో ఉంది. ఈ మ్యాచ్ ముందు ఏడో స్థానంలో ఉన్న గుజరాత్.. గెలుపుతో ఓ ప్లేస్ పైకి వచ్చింది.

IPL 2024 Points Table: ఓడినా టాప్‍లోనే రాజస్థాన్ రాయల్స్.. ఓ ప్లేస్ పైకి వచ్చిన గుజరాత్

Thursday, April 11, 2024

ఐపీఎల్ 2024 టోర్నీలో గుజరాత్ టైటాన్స్ (GT)తో నేటి మ్యాచ్‍లో రాజస్థాన్ రాయల్స్ (RR) బ్యాటింగ్‍లో దుమ్మురేపింది. జైపూర్ వేదికగా రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్, యంగ్ స్టార్ రియాన్ పరాగ్ మెరుపు అర్ధ శతకాలతో అదరగొట్టారు.

RR vs GT: సంజూ శాంసన్, రియాన్ పరాగ్ వీరబాదుడు.. మెరుపు హాఫ్ సెంచరీలు

Wednesday, April 10, 2024

IPL 2024 Points Table: ఐపీఎల్ 2024 పాయింట్ల పట్టికలో ముంబై ఇండియన్స్ తమ ఖాతా తెరిచింది. ఆదివారం (ఏప్రిల్ 7) ఢిల్లీ క్యాపిటల్స్ ను ఓడించిన తర్వాత ముంబై టీమ్ చివరి స్థానం నుంచి 8వ స్థానానికి దూసుకెళ్లింది. ఆర్సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ఒక్కో విజయమే సాధించినా.. వాళ్ల కంటే మెరుగైన నెట్ రన్ రేట్ ఉండటంతో ఎంఐ 8వ స్థానంలో ఉంది.

IPL 2024 Points Table: ఐపీఎల్ 2024 పాయింట్ల టేబుల్.. టాప్‌లో ఆర్ఆర్, కేకేఆర్.. చివర్లో డీసీ, ఆర్సీబీ

Monday, April 8, 2024

కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో శుభ్‌మ‌న్ గిల్ గుజ‌రాత్‌కు భారీ స్కోరు అందించాడు.  48 బాల్స్‌లో ఆరు ఫోర్లు, నాలుగు సిక్స‌ర్ల‌తో 89 ర‌న్స్ చేశాడు. అత‌డి పోరాటం వృథాగా మారింది.

GT vs PBKS Highlights: ఛేజింగ్‌లో రారాజు పంజాబ్ కింగ్స్‌- ముంబై ఇండియ‌న్స్ రికార్డ్ బ్రేక్‌

Friday, April 5, 2024

Hardik Pandya: గుజరాత్ టైటన్స్ కెప్టెన్ గా ఊహించని విజయాలు అందుకున్న హార్దిక్ పాండ్యాకు.. ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా మాత్రం తొలి మ్యాచ్ లోనే చేదు అనుభవం ఎదురైంది. అదే టైటన్స్ చేతుల్లో 6 పరుగుల తేడాతో ముంబై ఓడిపోయింది. ఈ మ్యాచ్ లో గుజరాత్ టైటన్స్ 168 రన్స్ చేయగా.. ముంబై 162 రన్స్ మాత్రమే చేయగలిగింది.

Hardik Pandya: పరువు పోగొట్టుకున్న హార్దిక్ పాండ్యా.. కెప్టెన్‌గా గిల్‌కు అదిరిపోయే ఆరంభం

Monday, March 25, 2024

IPL 2024 Auction Teams Purse: ఐపీఎల్ 2024 ప్లేయర్స్ వేలంలో అత్యధికంగా కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు ఖాళీలను నింపాల్సి ఉంది. ఆ టీమ్ 12 స్థానాలను నింపాల్సి ఉండగా.. కేకేఆర్ దగ్గర రూ.32.7 కోట్లు ఉన్నాయి.

IPL 2024 Auction Teams Purse: కాసేపట్లో ఐపీఎల్ 2024 వేలం.. ఏ టీమ్ దగ్గర ఎంత డబ్బు ఉందంటే?

Tuesday, December 19, 2023

వచ్చే ఏడాది ఐపీఎల్ 2024 సీజన్‍లో గుజరాత్ టైటాన్స్ (GT) జట్టుకు టీమిండియా యువ స్టార్ బ్యాటర్ శుభ్‍మన్ గిల్ కెప్టెన్సీ చేయనున్నాడు. ఈ విషయాన్ని జీటీ ఫ్రాంచైజీ అధికారికంగా ప్రకటించింది.

Shubman Gill: గుజరాత్ టైటాన్స్ కొత్త కెప్టెన్‍గా శుభ్‍మన్ గిల్: వివరాలివే

Monday, November 27, 2023

IPL Highest Run scorers: ఐపీఎల్లో ఒక సీజన్ లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లు వీళ్లే

IPL Highest Run scorers: ఐపీఎల్ ఒక సీజన్‌లో అత్యధిక పరుగులు చేసింది వీళ్లే

Monday, May 29, 2023

మంగళవారం వాంఖడేలో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫాఫ్ డు ప్లెసిస్ మరో అర్ధ సెంచరీ చేశాడు. అతని జట్టు ఓడిపోయినప్పటికీ, 65 పరుగులతో ఆరెంజ్ క్యాప్‌ను నిలుపుకొన్నాడు. ప్రతి మ్యాచ్‌లో తన స్థానాన్ని పటిష్టం చేస్తూనే ఉన్నాడు. 11 మ్యాచ్‌ల్లో 576 స్కోర్ చేశాడు.

IPL 2023 : ఆరెంజ్, పర్పుల్ క్యాప్ రేసులో ఎవరెవరు ఉన్నారు?

Wednesday, May 10, 2023

చివరి ఓవర్లో గుజరాత్ గెలుపునకు 12 పరుగులు అవసరం కాగా.. ఇషాంత్ శర్మ 6 పరుగులే ఇచ్చాడు. అంతేకాకుండా రాహుల్ తెవాటియా వికెట్ కూడా తీశాడు.

GT vs DC IPL 2023 : అగ్ర జట్టుపై అదిరే విజయం.. దిల్లీ ఖాతాలో మూడో గెలుపు

Wednesday, May 3, 2023

IPL Most Successful Captain: ఐపీఎల్లో కనీసం 20 మ్యాచ్ లకు కెప్టెన్లుగా ఉన్న వారి జాబితా చూస్తే.. హార్దిక్ నంబర్ వన్ గా ఉండటం విశేషం. ఇందులో ముంబైని ఐదుసార్లు గెలిపించిన రోహిత్ శర్మ టాప్ 5లో కూడా లేకపోవడం గమనార్హం.

IPL Most Successful Captain: రోహిత్, ధోనీ కాదు.. ఐపీఎల్ మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్ ఎవరో తెలుసా?

Wednesday, April 26, 2023

48 బంతుల్లో 62 పరుగులతో చెలరేగిన గుజరాత్ బ్యాటర్ సాయి సుదర్శన్

Delhi Capital vs Gujarat Titans: దిల్లీని చిత్తు చేసిన గుజరాత్.. అదరగొట్టిన సాయి

Wednesday, April 5, 2023