ముంబయి చేతిలో జీటీకి షాక్.. కన్నీళ్లలో ఆశిష్ నెహ్రా తనయుడు.. శుభ్మన్ సిస్టర్.. వీడియో వైరల్
ఐపీఎల్ 2025లో గుజరాత్ టైటాన్స్ కథ ముగిసింది. ఎలిమినేటర్ లో ముంబయి ఇండియన్స్ చేతిలో ఈ టీమ్ ఓటమి పాలైంది. అయితే జీటీ పరాజయంతో ఆ టీమ్ హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రా తనయుడు, కెప్టెన్ శుభ్మన్ గిల్ సిస్టర్ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ వీడియోలు వైరల్ గా మారాయి.
ముంబయి ధమాకా.. గుజరాత్ ఔట్.. థ్రిల్లింగ్ ఎలిమినేటర్ లో టైటాన్స్ పై ఇండియన్స్ విజయం.. సాయి సుదర్శన్ పోరాటం వృథా
రప్ఫాడించిన రోహిత్.. అదరగొట్టిన బెయిర్ స్టో, హార్దిక్.. జీటీని చితక్కొట్టిన ముంబయి.. ఎలిమినేటర్ లో రికార్డు స్కోరు
ఎలిమినేటర్ మ్యాచ్.. ఆ స్టార్లు దూరం.. ముంబయితో గుజరాత్ ఢీ.. ఓడితే ఔట్.. టాస్ గెలిచిన హార్దిక్
ఓడితే ఇంటికే.. నేడు ఐపీఎల్ లో డూ ఆర్ డై పోరు.. ఎలిమినేటర్ లో ముంబయితో గుజరాత్ ఢీ.. హెడ్ టు హెడ్ రికార్డు ఇలా