fish-food News, fish-food News in telugu, fish-food న్యూస్ ఇన్ తెలుగు, fish-food తెలుగు న్యూస్ – HT Telugu

Latest fish food Photos

టూనా చేప ప్రోటీన్ అవసరాలను తీరుస్తుంది, ఎక్కువసేపు పొట్ట నిండిని ఫీలింగ్ ఇస్తుంది.

World Tuna Day: టూనా చేపలు తింటే మన శరీరంలో ఏం జరుగుతుందో తెలుసుకోండి

Thursday, May 2, 2024

పచ్చి చేపలను ఉప్పు, పసుపుతో నానబెట్టడం లేదా కడగడం వల్ల వాసన పోతుంది.

Fish Cleaning: చేపలను ఉప్పు, పసుపు వేసి ఎందుకు శుభ్రపరచాలో తెలుసుకోండి

Wednesday, April 24, 2024

తిలాపియా  చేప ఎక్కవ మంది తినేదే.  అయితే తిలాపియా పేరుతో కొన్ని చోట్ల నైల్ తిలాపియాను అమ్మేస్తున్నారు. ఈ నైల్ తిలాపియా వల్ల ఆరోగ్యసమస్యల వస్తాయి. తిలాపియా, నైల్ తిలాపియా చూడటానికి దాదాపు ఒకేలా ఉంటాయి.

చేపలంటే మీకు ఇష్టమా, ఇలాంటి చేపలు మాత్రం తినకండి, రోగాలు రావడం ఖాయం

Tuesday, February 20, 2024

సెలీనియం: బ్రెజిల్ గింజలు, గుల్లలు, సార్డినెస్, సాల్మన్‌ సహా పలు చేపల్లో లలో లభించే సెలీనియం థైరాయిడ్ సమస్యలతో పోరాడుతుంది. కానీ సెలీనియం ఎక్కువగా తీసుకోవడం కూడా థైరాయిడ్‌కు హానికరంగా మారుతుంది.

Thyroid diet: థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారా?.. ఈ ఫుడ్స్ ను తప్పక తీసుకోండి.

Saturday, February 3, 2024

Hyderabad: హైదరాబాద్ ను నిజామ్‌ ల నగరం అని కూడా పిలుస్తారు. ఇది వివిధ రుచుల సంగమం వంటిది. ఇక్కడి హైదరాబాదీ బిర్యానీ కి ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. సుగంధ బాస్మతి బియ్యంతో లేత మాంసం, వివిధ సుగంధ ద్రవ్యాల మిశ్రమంతో ఈ రుచికరమైన బిర్యానీని తయారు చేస్తారు. హైదరాబాద్ కే ప్రత్యేకమైన మరో వంటకం హలీమ్, పవిత్ర రంజాన్ మాసంలో మాత్రమే ఇది లభిస్తుంది. లేత మాంసం, గోధుమలు, తాజా నెయ్యి, వివిధ సుగంధ ద్రవ్యాలతో దీనిని తయారు చేస్తారు. టేస్టీ అట్టాస్ లో హైదరాబాద్ 39వ ర్యాంక్ లో నిలిచింది.

Best food places: ప్రపంచంలోనే బెస్ట్ ఫుడ్ లభించే 100 నగరాల్లో హైదరాబాద్ కు స్థానం

Wednesday, January 31, 2024

100 గ్రాముల కొర్రమీను చేప మాంసంలో 94 కేలరీలు, 16.2 గ్రా ప్రోటీన్, 140 మి.గ్రా కాల్షియం, 0.5 మి.గ్రా ఐరన్, 1080 ఎంసిజి జింక్ ఉంటాయి.

Murrel Fish Health Benefits: కొర్రమీను చేపతో ఈ ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి..

Saturday, November 25, 2023

రవ్వలు తెలుగు రాష్ట్రాల్లో లభించే సర్వసాధారణమైన రకం చేపలు. చవకైనవి కూడా. ఈ చేపలోని కొన్ని పదార్థాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అంతేకాకుండా ఈ చేపలో క్యాలరీ కంటెంట్ తక్కువగా ఉంటుంది కాబట్టి అధిక కొవ్వు ఉన్నవారు ఈ చేపను క్రమం తప్పకుండా తినవచ్చు.

రవ్వ చేపలు తింటే గుండెపోటు ముప్పు నిజంగా తగ్గుతుందా? సైన్స్ ఏం చెబుతోంది?

Wednesday, July 19, 2023

ఆహారంలో పండ్లు, సలాడ్‌లను తీసుకోవడం ద్వారా, మీరు ఇన్‌ఫెక్షన్ల ఫ్రీక్వెన్సీని తగ్గించవచ్చు. ఈ రకమైన ఆహారాలు మిమ్మల్ని హైడ్రేట్‌గా ఉంచుతాయి, మీ జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి.

Healthy Eating । చల్లటి వాతావరణంలో మిమ్మల్ని వెచ్చగా, ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు ఇవే!

Wednesday, January 25, 2023

మధుమేహాన్ని అదుపులో ఉంచడంలో జామపండు సహకరిస్తుంది. అయితే ఇప్పటికే రక్తంలో చక్కెర స్థాయిలు తక్కువగా ఉన్నవారు.. లేదా మధుమేహానికి రెగ్యులర్ మందులు వేసుకునే వారు జామపండును తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇది షుగర్ లెవల్స్ ను బాగా తగ్గించే అవకాశముంది.

Guava Side-Effects : ఆ సమస్యలున్నవారు జామపండ్లు తినకూడదట.. ఎందుకంటే..

Saturday, January 21, 2023

సాధారణ ఆహారం కడుపులో చేరినపుడు కడుపు నిండగానే వెంటనే ఆ సంకేతాలను మెదడుకు పంపుతుంది. కానీ అధికంగా ప్రాసెస్ చేసిన చిప్స్ వంటి ఆహారాలు ఆ సిగ్నల్‌ను చాలా నెమ్మదిగా పంపుతాయి. ఫలితంగా కడుపు నిండినప్పటికీ ఎక్కువ తినాలని మనసు చెబుతోంది.

Potato Chips Harmful Effects। మీరు చిప్స్ ఎన్ని తిన్నా.. కడుపు నిండదు, ఎందుకో తెలుసా?

Wednesday, January 11, 2023

రాత్రి భోజనంలో ప్రొటీన్లు తీసుకోవచ్చు. ఆహారంలో పప్పు, ఆకు కూరలు, కరివేపాకు ఉండాలి. ఇది జీర్ణక్రియకు అద్భుతమైనది.

Dinner Diet । రాత్రి భోజనంలో ఏం తినాలి, దేనిని నివారించాలి? ఆయుర్వేద సలహా ఇదిగో!

Sunday, January 8, 2023