electric-cars News, electric-cars News in telugu, electric-cars న్యూస్ ఇన్ తెలుగు, electric-cars తెలుగు న్యూస్ – HT Telugu

Latest electric cars Photos

క్యూ6 ఇ-ట్రాన్ క్వాట్రో 0-100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 5.9 సెకన్లలో అందుకోగలదు. మరోవైపు, ఎస్ క్యూ 6 ఇ-ట్రాన్ మోడల్ కేవలం 4.3 సెకన్లలో ఈ వేగాన్ని అందుకుంటుంది. ఈ రెండు వాహనాల గరిష్ట వేగం వరుసగా గంటకు 209 కిలోమీటర్లు, గంటకు 228 కిలోమీటర్లు.

Audi Q6 e-tron Quattro: 600 కిలోమీటర్ల రేంజ్ తో సరికొత్త ఆడి క్యూ6 ఇ-ట్రాన్ క్వాట్రో ఎలక్ట్రిక్ కార్

Tuesday, March 19, 2024

అత్యంత శక్తివంతమైన ప్యూర్ ఎలక్ట్రిక్ పవర్ ట్రెయిన్ తో పాటు, కారు ఓవరాల్ వెయిట్ ను గణనీయంగా తగ్గించారు. కార్బన్ ఫైబర్ ఎలిమెంట్స్ తో బి పిల్లర్లు, సైడ్ అద్దాలు, సైడ్ స్కర్టులను రూపొందించడం ద్వారా పోర్షే టేకాన్ టర్బో జీటీ బరువు చాలా తగ్గింది. లగేజీ కంపార్ట్ మెంట్ బరువు కూడా తగ్గించారు. మరి కొంత బరువును తగ్గించుకోవడానికి పోర్షే కారులోని అనలాగ్ గడియారాన్ని కూడా తొలగించారు. అంతేకాకుండా కార్బన్ సిరామిక్ బ్రేకులు, 21 అంగుళాల ఫోర్జ్ వీల్స్ టేకాన్ టర్బో ఎస్ లో ఉన్న వాటి కంటే తేలికైనవి. వీల్స్ కు పిరెల్లి పి జీరో ట్రోఫియో ఆర్ టైర్లను అమర్చారు, ఇందులో ఏరో బ్లేడ్లతో కొత్త ఫ్రంట్ స్పాయిలర్ ఉంది. అడాప్టివ్ రియర్ స్పాయిలర్ పైన ఫ్లాప్ కూడా ఈ ఈవీకి ప్రామాణికంగా వస్తుంది.

Porsche Taycan Turbo GT: పోర్షే టేకాన్ టర్బో జీటీ.. స్పీడ్, పవర్ లలో ఈ కారును మించింది లేదు..

Tuesday, March 12, 2024

బీవైడీ సీల్ లో లెదర్ అప్ హోల్ స్టరీ, ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ రొటేటింగ్ 15.6 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ స్క్రీన్, 10.2 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ ప్లే, ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ ఏసీ వెంట్స్, ఎలక్ట్రిక్ టెయిల్ గేట్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. 360 డిగ్రీల కెమెరా, రెండు వైర్ లెస్ ఛార్జర్లు,  పవర్డ్ అండ్ వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, పనోరమిక్ సన్ రూఫ్ తదితర ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

BYD Seal: భారత్ లో ప్రారంభమైన బీవైడీ సీల్ లగ్జరీ కార్ బుకింగ్స్; ధర ఎంతంటే..?

Tuesday, March 5, 2024

స్కోడా కొత్త ఎలక్ట్రిక్​ ఎస్​యూవీని ఒక్కసారి ఛార్జ్​ చేస్తే 500 కన్నా ఎక్కువ కి.మీల దూరం ప్రయాణిస్తుందట. 0-100 కేఎంపీహెచ్​ని కేవలం 6.7 సెకన్లో అందుకుంటుందట.

రేపే స్కోడా ఎన్యాక్​ ఐవీ ఎలక్ట్రిక్​ వెహికిల్​ లాంచ్​..

Monday, February 26, 2024

Dacia ఇటీవల ఫేస్‌లిఫ్ట్ చేసిన స్ప్రింగ్ EV మోడల్ ని ఆవిష్కరించింది, ఈ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ మునుపటి మోడల్‌తో పోల్చితే గణనీయంగా అప్‌డేట్ చేయబడింది. ఈ ఎలక్ట్రిక్ కారును  త్వరలో మార్కెట్లోకి రానున్న  రెనాల్ట్ క్విడ్-తరహాలో రూపొందించారు.

Dacia Spring EV: రెనాల్ట్ డస్టర్ డిజైన్ లో సరికొత్త డేసియా స్ప్రింగ్ ఈవీ; సింగిల్ చార్జ్ తో 220 కిమీల రేంజ్

Thursday, February 22, 2024

ఈ స్కోడా ఎన్యాక్​ ఐవీ ఈవీకి 125కేడబ్ల్యూ డీసీ ఫాస్ట్​ ఛార్జింగ్​ సపోర్ట్​ సైతం లభిస్తుంది. 10శాతం నుంచి 80శాతం ఛార్జింగ్​కి కేవలం 28 నిమిషాల సమయమే పడుతుందని అంటోంది.

ఇండియాలో లాంచ్​కి సిద్ధమవుతున్న స్కోడా ఎన్యాక్​ ఐవీ ఎలక్ట్రిక్​ ఎస్​యూవీ..

Monday, February 5, 2024

టాటా పంచ్ ఈవీలో డీఆర్ఎల్ లైట్ సిగ్నేచర్, ప్రొజెక్టర్ హెడ్ లైట్, ఫాగ్ ల్యాంప్, బంపర్ అన్నింటినీ పూర్తిగా రీవర్క్ చేశారు.

Tata Punch EV: సెగ్మెంట్లోనే బెస్ట్ అండ్ అడ్వాన్స్డ్ ఫీచర్స్ తో టాటా పంచ్ ఈవీ..

Wednesday, January 24, 2024

టాటా పంచ్ ఈవీ భారతదేశంలో అధికారికంగా లాంచ్ అయింది. ఇది నాలుగో ఆల్-ఎలక్ట్రిక్ మోడల్, అలాగే భారతీయ తయారీదారు నుండి రెండో ఆల్-ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ

In pics: ఈవీ సెగ్మెంట్‌లో టాప్ ప్లేస్‌ కోసం టాటా పంచ్ ఈవీ ప్రయత్నం

Wednesday, January 24, 2024

టాటా పంచ్ EV స్టాండర్డ్‌గా ఆరు ఎయిర్‌బ్యాగ్‌లతో వస్తుంది. అలాగే, ఇందులో 360 డిగ్రీ కెమెరా, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్, ESP, ఆటో-హోల్డ్ ఫంక్షన్‌తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వంటి సెక్యూరిటీ ఫీచర్స్ ఉన్నాయి. పంచ్ EV కి  ఫైవ్-స్టార్ సెక్యూరిటీ రేటింగ్‌ ఉంది.

Tata Punch EV pics: 10.99 లక్షల ప్రారంభ ధరతో, 5 వేరియంట్లలో, నెక్సాన్ లుక్స్ తో మార్కెట్లోకి టాటా పంచ్ ఈవీ

Wednesday, January 17, 2024

Xiaomi electric car: చైనీస్ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమీ (Xiaomi) చైనా మార్కెట్లో తమ మొదటి ఎలక్ట్రిక్ కారును ఆవిష్కరించింది, దీనిని SU7 అని పిలుస్తారు, ఇక్కడ SU అంటే స్పీడ్ అల్ట్రా. ఈ కారును BAIC గ్రూప్ యాజమాన్యంలోని ప్లాంట్ లో ఉత్పత్తి చేస్తున్నారు. ఇక్కడ సంవత్సరానికి రెండు లక్షల వాహనాలను ఉత్పత్తి చేయగలరు.

Xiaomi's first electric car: షావోమీ నుంచి మార్కెట్లోకి తొలి ఎలక్ట్రిక్ కారు.. రేంజ్ 800 కిమీలు..

Thursday, December 28, 2023

ఈ మోడల్​కి సంబంధించిన ఫీచర్స్​, మోటార్​, రేంజ్​తో పాటు లాంచ్​ డేట్​ను సంస్థ ఇంకా ప్రకటించలేదు. త్వరలోనే వీటిపై ఓ క్లారిటీ వస్తుంది.

టయోటా నుంచి సరికొత్త ఈవీ.. డిజైన్​ నెక్ట్స్​ లెవల్​!

Sunday, October 22, 2023

నిస్సాన్ హైపర్ అడ్వెంచర్ లో వెనుక డోర్ ట్రంక్ స్టెప్స్ తో ఉంటుంది. దీనివల్ల ఈ డోర్ ను తెరుచుకుని కూర్చోవడం సులువు అవుతుంది. 180-డిగ్రీల టర్నింగ్ రియర్ బెంచ్ సీటు ఉంటుంది.

Nissan: నిస్సాన్ నుంచి వస్తున్న నెక్స్ట్ జనరేషన్ ఎలక్ట్రిక్ కార్

Wednesday, October 11, 2023

స్కోడా కొడియాక్ లో 1.5 లీటర్ టీఎస్ఐ పెట్రోల్ ఇంజన్, 2 లీటర్ టీఎస్ఐ పెట్రోల్ ఇంజన్, 2 లీటర్ టీడీఐ డీజిల్ ఇంజన్ వేరియంట్స్ ఉన్నాయి.

Skoda Kodiaq: స్టన్నింగ్ డిజైన్ తో స్కోడా కోడియాక్.. ఇవే అప్ డేటెడ్ ఫీచర్స్

Saturday, October 7, 2023

ఇంటీరియర్ ను స్టైలిష్ గా తీర్చి దిద్దారు. డ్రైవర్ కు యాంటి రిఫ్లెక్టివ్ కోటింగ్ డిజిటల్ కాక్ పిట్ ను ఏర్పాటు చేశారు. వాయిస్ కమాండ్స్ తో కూడా కొన్ని ఫీచర్స్ ను ఆపరేట్ చేయవచ్చు.

2024 Volkswagen Tiguan: త్వరలో మార్కెట్లోకి ఫోక్స్ వాగన్ టీగ్వాన్ 2024 ఎడిషన్.. ఎక్స్ట్రా ఫీచర్స్ ఇవే..

Tuesday, September 19, 2023

మెర్సెజెడ్ వన్ ఎలెవన్. ఎలక్ట్రిక్ సూపర్ కార్. భవిష్యత్తులో రానున్న మెర్సెడెజ్ సూపర్ కార్స్ కు దిక్సూచిలా దీన్ని రూపొందించారు. గల్వింగ్ డోర్స్, యూనీక్ ఫ్రంట్ ఫేసియా, గ్లాస్ డోమ్ కాక్ పిట్.. దీన్ని లుక్ ను మరింత స్పోర్టీగా మార్చాయి.

IAA 2023: ఐఏఏ ఎక్స్ పో లో అదిరిపోయే మోడల్స్..

Tuesday, September 5, 2023

ఇందులో బ్యాటరీ సైజు మారే అవకాశం ఉంది! ప్రస్తుతం ఉన్న 30.2కేడబ్ల్యూహెచ్​, 40.5కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ ప్యాక్స్​ కూడా కొనసాగుతాయి.

టాటా నెక్సాన్​ ఈవీ ఫేస్​లిఫ్ట్​ ఫస్ట్​ లుక్​ ఇదిగో.. ఈ నెలలోనే లాంచ్​!

Saturday, September 2, 2023

చైనాలో కియా ఈవీ5.. ఈ ఏడాది చివర్లో లాంచ్​కానుంది. ఈ-సీఎంపీ ప్లాట్​ఫామ్​పై దీనిని రూపొందిస్తోంది కియా. 2025 వరకు ఇండియాలో లాంచ్​ కాకపోవచ్చు.

ఈవీ5 ఎలక్ట్రిక్​ ఎస్​యూవీని రివీల్​ చేసిన కియా మోటార్స్​..

Tuesday, August 29, 2023

ఈ ఈవీలో 19 ఇంచ్​ 5 స్పోక్​ అలాయ్​ వీల్స్​ వస్తున్నాయి. రేర్​లో రెండు వేరువేరు స్పాయిలర్లు ఉండటం హైలైట్​. ఫలితంగా మోడల్​ రేంజ్​ పెరుగుతుంది.

వోల్వో సీ40 రీఛార్జ్​ క్రాసోవర్​ ఈవీని చూశారా?

Saturday, August 26, 2023

ఇండియాలో 1లక్ష ఈవీ సేల్స్​ మైలురాయిని అధిగమించేందుకు టాటా మోటార్స్​ సంస్థకు ఐదేళ్ల సమయం పట్టింది. మరే ఇతర ఆటోమొబైల్​ సంస్థ కూడా ప్రస్తుతం టాటా మోటార్స్​కు దగ్గరలో కూడా లేదు!

టాటా మోటార్స్​ ఈవీల​ హవా.. 1 లక్ష సేల్స్​తో సరికొత్త మైలురాయి!

Saturday, August 12, 2023

Volvo C40 Recharge రూఫ్ లైన్ స్లోపింగ్ డిజైన్ తో వినూత్నంగా ఉంది. XC40 రూఫ్ లైన్ బాక్స్ షేప్ లో ఉంటుంది.

Volvo C40: భారత్ లోకి ఎంట్రీ ఇస్తున్న వోల్వో సీ 40; సింగిల్ చార్జ్ తో 530 కిమీల ప్రయాణం

Wednesday, June 14, 2023