education News, education News in telugu, education న్యూస్ ఇన్ తెలుగు, education తెలుగు న్యూస్ – HT Telugu

Latest education Photos

అశోకా విశ్వవిద్యాలయానికి చెందిన పార్థ్ మహాజన్, మెహర్ చాబ్రా హెచ్ టి సెంటినియల్ డిబేట్ ఢిల్లీ రౌండ్ లో విజయం సాధించి,  జాతీయ ఫైనల్స్ కు చేరుకున్నారు. రన్నరప్ గా ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్శిటీ విద్యార్థులు నికీతా సింగ్, సహేబా కౌర్ రాయ్ నిలిచారు.

Hindustan Times Centennial Debate: హిందుస్తాన్ టైమ్స్ సెంటినియల్ డిబేట్ మొదటి రౌండ్ విజేత అశోక యూనివర్సిటీ

Wednesday, September 25, 2024

సెప్టెంబర్ లో ఇంకా ఉన్న సెలవుల వివరాలు చూస్తే... 22వ తేదీన ఆదివారం సెలవు, సెప్టెంబర్ 28 నాలుగో శనివారం కొన్ని స్కూళ్లకు సెలవు ఉంటుంది. సెప్టెంబర్ 29న ఆదివారం.

AP Schools Holiday : ఏపీ విద్యార్థులకు అదిరిపోయే న్యూస్, స్కూళ్లకు వరుసగా రెండ్రోజులు సెలవులు

Saturday, September 14, 2024

ఈ వారంలో వరుస సెలవులు రానున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో నాలుగు రోజులు, మరి కొన్ని రాష్ట్రాల్లో ఐదు రోజుల పాటు సెలవులు వచ్చే అవకాశం ఉంది.  తెలంగాణలో అయితే మూడు రోజుల పాటు సెలవులు రానున్నాయి. ఈ నెల 17వ తేదీన సెలవు ప్రకటిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ రోజు మిలాద్ ఉన్ నబీ, గణేష్ నిమజ్జనం తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించింది.

TG School Holidays : రేపటి నుంచి విద్యా సంస్థలకు వరుస సెలవులు! కారణం ఇదే

Friday, September 13, 2024

డీఎస్సీ పరీక్షలకు మొత్తం 2,79,957 దరఖాస్తు చేసుకోగా.. వీరిలో 87.61 మంది అభ్యర్థులు హాజరయ్యారు. అంటే 2,45,263 మంది పరీక్షకు హాజరయ్యారు. దాదాపు 34,694 మంది అభ్యర్ధులు పరీక్షలు రాయలేదు. అత్యధికంగా సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ (ఎస్‌జీటీ) పోస్టులకు 92.10 శాతం మంది అభ్యర్ధులు హాజరయ్యారు. ఈ నోటిఫికేషన్ లో భాగంగా మొత్తం 11,062 టీచర్ల పోస్టులను భర్తీ చేయనున్నారు.

TG DSC Results 2024 : ఏ క్షణమైనా డీఎస్సీ ఫైనల్ 'కీ'..! వారం రోజుల్లో తుది ఫలితాలు

Thursday, September 5, 2024

ఆన్ లైన్ దరఖాస్తుల రుసుంతో పాటు ట్యూషన్‌ ఫీజును ఆన్‌లైన్‌ విధానంలో చెల్లించాల్సి ఉంటుంది. క్రెడిట్/డెబిట్ కార్డు ద్వారా ఏపీ, టీఎస్ ఆన్లైన్ సెంటర్ ల ఈ ప్రాసెస్ చేసుకోవచ్చు. పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు  https://online.braou.ac.in/PG/PGFirstHome  లింక్ పై క్లిక్ చేయాలి. డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు  https://online.braou.ac.in/UG/UGFirstHome లింక్ పై క్లిక్ చేయాలి.

BRAOU Admissions 2024 : అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీలో డిగ్రీ, PG ప్రవేశాలు - మరికొద్ది గంటల్లో ముగియనున్న అప్లికేషన్లు

Saturday, August 31, 2024

ఇవాళ్టి(ఆగస్టు 30) నుంచి సెప్టెంబర్‌ 2వ తేదీ వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందని జేఎన్టీయూ హైదరాబాద్ పేర్కొంది. ఈ మేరకు కోర్సులు, ఫీజుల వివరాలను ప్రకటించింది.

BTech Spot Admissions 2024 : అలర్ట్... బీటెక్‌ కోర్సుల్లో స్పాట్‌ అడ్మిషన్లకు ప్రకటన - ఇవిగో వివరాలు

Friday, August 30, 2024

రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్‌లలో మిగిలిన సీట్లను పాలిసెట్ అర్హత సాధించినా, అర్హత లేని అభ్యర్థులతో ఆయా పాలిటెక్నక్ ల స్థాయిలో భర్తీ చేస్తామని కన్వీనర్ తెలిపారు.

AP Polycet Spot Admissions : ముగిసిన ఏపీ పాలిసెట్ తుది దశ కౌన్సెలింగ్, మిగిలిన సీట్లకు జులై 31 స్పాట్ అడ్మిషన్లు

Wednesday, July 24, 2024

తెలంగాణ ప్రభుత్వం ఉన్నత పాఠశాలల్లో పనివేళల మార్పు చేసింది. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల సమయాలతో సమానంగా హైస్కూల్ వేళలను మార్చింది.

TG School Timings : తెలంగాణ విద్యార్థులకు అలర్ట్, హైస్కూల్ టైమింగ్స్ మారాయ్

Saturday, July 20, 2024

మొత్తంగా 245 కళాశాలల్లో 1,36,660 సీట్లు ఉండగా, 1,17,136 సీట్లు భర్తీ అయ్యాయని, 19,524 సీట్లు మలివిడత కౌన్సెలింగ్ కోసం ఉన్నాయని కన్వీనర్ డాక్టర్ నవ్య వివరించారు.

AP EAPCET Counselling : ఇంజినీరింగ్ తొలి విడత కౌన్సెలింగ్ లో 1,17,136 సీట్లు భర్తీ-జులై 19 నుంచి క్లాస్ లు ప్రారంభం

Wednesday, July 17, 2024

జులై 18న మొదటి షిఫ్ట్‌ లో స్కూల్‌ అసిస్టెంట్‌ ఫిజికల్‌ సైన్స్‌, సెకండ్‌ షిఫ్ట్‌లో ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌ పరీక్షను నిర్వహిస్తారు. జులై 19 నుంచి 22వ తేదీ వరకు వివిధ మాధ్యమాల ఎస్జీటీ పరీక్షలు నిర్వహిస్తారు. జులై 20న ఎస్‌జీటీ, సెకండరీ గ్రేడ్ ఫిజికల్‌, స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ పరీక్షలు జరుగుతాయి. జులై 22న స్కూల్‌ అసిస్టెంట్‌ మ్యాథ్స్‌, జులై 24న స్కూల్‌ అసిస్టెంట్‌ బయలాజికల్‌ సైన్స్‌, జులై 26న తెలుగు భాషా పండిట్‌, సెకండరీ గ్రేడ్‌టీచర్‌ పరీక్ష నిర్వహిస్తారు. జులై 30న స్కూల్‌ అసిస్టెంట్‌ సోషల్‌ స్టడీస్‌ ఎగ్జామ్ నిర్వహిస్తారు.డిఎస్సీ 2024 ఉద్యోగాల భర్తీ పరీక్షలను కంప్యూటర్ ఆధారిత రిక్రూట్‌మెంట్ టెస్ట్ (CBRT) కింద "ఆన్‌లైన్"‌లో నిర్వహిస్తారు.

TG DSC Exams 2024 : తెలంగాణ డీఎస్సీ అభ్యర్ధులకు అలర్ట్ - విద్యాశాఖ కీలక నిర్ణయం

Saturday, July 13, 2024

రాష్ట్రంలోని మొత్తం బీటెక్ కాలేజీల్లో రూ. 1 లక్షకు పైగా ఫీజులు వసూలు చేసే కాలేజీలు 8 కాలేజీలు ఉండగా, రూ. 40 వేల ఫీజులు వసూలు కాలేజీలు 114 ఉన్నాయి.  రెండు ఆర్కిటెక్చర్‌ కాలేజీలకు రూ.35 వేల ఫీజును ఖరారు చేసింది.

AP Engineering Colleges Fee : ఏపీలో ఇంజినీరింగ్ కాలేజీల ఫీజులు ఖరారు- అత్యధిక ఫీజులున్న కాలేజీల లిస్ట్ ఇదే

Monday, July 8, 2024

బీహార్ లోని నలంద జిల్లాలోని నలంద మహావిహార శిథిలాల వద్ద ప్రధాని నరేంద్ర మోదీ.

Nalanda University: నలంద యూనివర్సిటీ కొత్త క్యాంపస్ ను ప్రారంభించిన ప్రధాని మోదీ

Wednesday, June 19, 2024

పరీక్ష రాసిన అభ్యర్థులు https://lawcet.tsche.ac.in/  వెబ్ సైట్ లోకి వెళ్లి రిజల్ట్స్ ను చెక్ చేసుకోవచ్చు.

TS LAWCET 2024 Results : తెలంగాణ లాసెట్ 2024 అప్డేట్స్ - జూన్ 13న ఫలితాలు..!

Wednesday, June 12, 2024

వేసవి కాలం వచ్చిందంటే పిల్లలు ఆటల్లో మునిగి తేలుతుంటారు. దీంతో సంవత్సరం మొత్తం పాఠశాలలో ఉపాధ్యాయులు చెప్పిన చదువును పూర్తిగా మర్చిపోతుంటారు. ఈ క్రమంలో పాఠశాల తెరిచిన అనంతరం మరల మొదటి నుంచి చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి వేసవి సెలవులలో పిల్లలు మర్చిపోకుండా ఉండేందుకు మెదక్ జిల్లా చేగుంట మండలం వల్లబాపూర్ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మెతుకు పరమేశ్వర్ రెడ్డి వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. వల్లబాపూర్ గ్రామంలో గోడలపై తన సొంత నిధులతో ఇలా తెలుగు వర్ణమాల, ఒత్తులు, గుణింతాలు, ఇంగ్లిష్ వర్ణమాల, అంకెలు రాయించారు.

Medak : హెడ్ మాస్టర్ వినూత్న ఆలోచన, సెలవుల్లో వీధి గోడలపై చదువు నేర్చుకుంటున్న విద్యార్థులు

Saturday, May 25, 2024

తెలంగాణ ఈఏపీసెట్(ఎంసెట్) 2024 ఇంజినీరింగ్ కౌన్సెలింగ్‌ షెడ్యూల్ ఖరారైంది. జూన్ 27 నుంచి ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం కానుంది. 3 దశల్లో సీట్లు భర్తీ చేయనున్నారు.

TS EAPCET Counselling 2024 Updates : తెలంగాణ ఎంసెట్ కౌన్సెలింగ్ - అభ్యర్థుల వద్ద ఉండాల్సిన సర్టిఫికేట్లు ఇవే

Saturday, May 25, 2024

నాదర్ గుల్ లోని MVSR ఇంజినీరింగ్ కాలేజీకి మంచి పేరుంది. ఇక్కడ చేరేందుకు చాలా మంది ఆసక్తి చూపుతుంటారు. ఇక్కడ సీటు రావాలంటే మంచి ర్యాంక్ రావాల్సిందే. ఇవే కాకుండా.... హైదరాబాద్ చుట్టపక్కన ఉన్న వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, విజ్ఞాన జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, GOKARAJU RANGARAJU INSTITUTE OF ENGG AND TECH కాలేజీలు టాప్ లిస్ట్ లో ఉన్నాయి. శంషాబాద్ ప్రాంతంలో ఉన్న వర్ధమాన్ కాలేజీ కూడా ఇంజినీరింగ్ విద్యకు మంచి ఆప్షన్.

TG Top Engineering Colleges : బీటెక్ ప్రవేశాలు...తెలంగాణలోని టాప్ ఇంజినీరింగ్ కాలేజీలివే..!

Thursday, May 23, 2024

తెలంగాణ ఈఏపీసెట్(ఎంసెట్) 2024 ఫలితాలు అందుబాటులోకి వచ్చాయి. శనివారం(మే 18) రోజు విద్యాశాఖ అధికారులు జేఎన్టీయూ హైదరాబాద్ లో ఫలితాలను ప్రకటించారు.

TS EAPCET 2024 Updates : తెలంగాణ ఎంసెట్ ప్రవేశాల అప్డేట్స్ - కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల ఎప్పుడంటే..?

Sunday, May 19, 2024

తెలంగాణ  కామన్‌ పీజీ ప్రవేశ పరీక్ష (TS CPGET 2024) నోటిఫికేషన్‌ మే 15న విడుదల కానుంది.

TS CPGET 2024 : తెలంగాణలో పీజీ ప్రవేశాలు - ఈనెల 15న సీపీగెట్‌ నోటిఫికేషన్‌

Monday, May 13, 2024

పాలిటెక్నిక్  డిప్లొమా  కోర్సుల ప్రవేశాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే ఏపీ పాలిసెట్–2024(AP Polycet 2024) ప్రవేశ పరీక్ష శనివారం ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మొత్తం 442 పరీక్షా కేంద్రాలలో ఉదయం 11 గంటల నుంచి మద్యాహ్నం ఒంటి గంట వరకు ప్రవేశ పరీక్ష నిర్వహించారు.

AP Polycet 2024 Key : ప్రశాంతంగా ముగిసిన ఏపీ పాలిసెట్, ఈ నెల 30న ప్రాథమిక కీ విడుదల

Saturday, April 27, 2024

ప్రతీక్ గాంధీ ప్రధాన పాత్రలో బాలీవుడ్ నటి విద్యాబాలన్ నటించిన లేటెస్ట్ మూవీ 'దో ఔర్ దో ప్యార్'. ఈ సినిమా ప్రమోషన్లలో పాల్గొంటుంది విద్యా బాలన్.

Vidya Balan: పోర్న్ సినిమాలు చూస్తారా.. డర్టీ పిక్చర్ హీరోయిన్ విద్యా బాలన్ సమాధానం ఇదే!

Saturday, April 27, 2024