devotional News, devotional News in telugu, devotional న్యూస్ ఇన్ తెలుగు, devotional తెలుగు న్యూస్ – HT Telugu

Latest devotional Photos

అప్పులు ఒక వ్యక్తిని ఎన్నో ఇబ్బందులకు గురిచేస్తుంది. జీవితమంతా అప్పు తీర్చడంలోనే గడిచిపోతుంది. అప్పుల బాధ నుంచి బయటపడేందుకు వాస్తు శాస్త్రంలో కొన్ని పరిహారాలు ఉన్నాయి.

Vastu tips: అప్పుల నుంచి త్వరగా బయటపడాలంటే ఈ వాస్తు రెమెడీలను పాటించండి

Wednesday, January 22, 2025

కొత్త ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి. శాస్త్రం అదే చెబుతోంది. గృహ ప్రవేశంలో పాటించాల్సిన ఆ వాస్తు నియమాలను ఇప్పుడు తెలుసుకోండి.

Vastu: కొత్త ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు ఈ 5 నియమాలు పాటించండి.. సుఖసంతోషాలు కలిగి సంతోషంగా ఉండొచ్చు

Tuesday, January 21, 2025

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గోవులు నవగ్రహాలలో అత్యంత ముఖ్యమైన గ్రహమైన బృహస్పతి(గురు)తో సంబంధం కలిగి ఉంటాయి. వీటికి ఆహారం తినిపించడం వల్ల వ్యక్తులకు సంపద, ఆర్థిక స్థిరత్వం లభిస్తాయి.ముఖ్యంగా గ్రహ దోష సమస్యలు ఉన్నవారు గోవులకు సంబంధించిన పరిహారాలను పాటించడం వల్ల వాటి నుంచి విముక్తి పొందుతారని నమ్ముతారు.

Feeding Cow: గోవులకు ఆహారం తినిపిస్తే మంచిదని ఎందుకంటారు? జ్యోతిష్య శాస్త్రం ప్రకారం దీని వల్ల కలిగే ప్రయోజనాలేంటి?

Monday, January 20, 2025

తులసి మొక్కను ఇంట్లో ఉంచడానికి సరైన దిశ ఉత్తర, తూర్పు లేదా ఈశాన్య మూల.

Vastu: తులసి మొక్కను ఈ దిశలో ఉంచితే సమస్యలు కొని తెచ్చుకున్నట్టే.. జాగ్రత్త సుమా

Thursday, January 16, 2025

కుంభమేళాలో నాగ సాధువులు స్పెషల్ అట్రాక్షన్.  నాగ సాధువులు మహాకుంభంలో పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. అమృత స్నానం జరిగినప్పుడల్లా సాధువులు మొదట నదిలో స్నానం చేస్తారు. అయితే నాగ సాధువులు 16 కాదు 17 రకాల అలంకరణలు చేస్తారు.

Mahakumbh Mela : కుంభమేళాలో నాగ సాధువుల 17 రకాల అలంకారాలు.. జుట్టును ఐదుసార్లు ఎందుకు చుట్టుకుంటారు?

Wednesday, January 15, 2025

పుష్య పౌర్ణమి నాడు 'షాహీ స్నానం'తో మహా కుంభమేళా ప్రారంభమైంది. ప్రయాగ్ రాజ్ లోని త్రివేణి సంగమం వద్ద భక్తులు భారీగా గుమిగూడారు.

మహాకుంభమేళా 2025: మహా జాతర ప్రారంభం.. లక్షలాది మంది భక్తుల పవిత్ర రాజస్నానం

Monday, January 13, 2025

వైకుంఠ ఏకాదశి నాడు గోవింద మాల ధారణతో స్వామి దర్శనం కోసం వచ్చిన భక్తులు

Vaikunta Ekadasi: తిరుమలలో వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం, భక్తులతో కిటకిట, గోవింద నామస్మరణతో మార్మోగుతున్న ఏడుకొండలు

Friday, January 10, 2025

కళ్లజోడుతో స్టైలిష్ గా

Naga Sadhuvulu: మెడలో దండ, స్టైలిష్ గ్లాసులు.. మహా కుంభమేళలో నాగ సాధువుల స్వాగ్ ఫోటోలు

Friday, January 10, 2025

హిందూ మతంలో శని త్రయోదశికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది, శని గ్రహం ప్రభావం నుండి బయటపడటానికి శని త్రయోదశి పండుగను జరుపుకుంటారు.

Shani trayodashi: శనిత్రయోదశి నాడు ఈ పరిహారాలు చేస్తే మీ సకల కష్టాలు తొలగిపోతాయి

Wednesday, January 8, 2025

హిందూ మతంలో శని త్రయోదశికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది, ఈ రోజు ప్రతి సంవత్సరం ముఖ్యంగా శని ఆరాధనకు అంకితం చేయబడింది, శని గ్రహం ప్రభావం నుండి బయటపడటానికి శని త్రయోదశి పండుగను జరుపుకుంటారు.

Shani Trayodashi: శని త్రయోదశి నాడు ఏం చేయాలి? ఇలా చేస్తే మాత్రం అన్ని కష్టాలు తీరుతాయి

Wednesday, January 8, 2025

మహా కుంభమేళా కోసం వస్తున్న భక్తుల కోసం నది ఒడ్డున సిద్ధంగా ఉన్న గోపురం ఆకారపు విశ్రాంతి ప్రదేశంతో కూడిన విలాసవంతమైన కాటేజ్. ఇక్కడ మామూలు రోజుల్లో ఒక రోజుకు రూ. 80 వేలు, కుంభమేళా జరిగే ప్రధాన రోజుల్లో రూ. 1.10 లక్షలు చెల్లించాలి.

Maha Kumbh Mela: మహా కుంభమేళాలో పాల్గొనడానికి వచ్చేస్తున్న భక్తుల కోసం సిద్ధమైన ప్రయాగరాజ్

Tuesday, January 7, 2025

శని తర్వాత నెమ్మదిగా కదిలే గ్రహం కేతువు.రాహు, కేతువులు విడదీయరాని గ్రహాలు.ఇవి వేర్వేరు రాశుల్లో ప్రయాణిస్తున్నప్పటికీ వాటి కార్యకలాపాలు ఒకేలా ఉంటాయి.

Ketu Transit: కేతువు సంచారంతో ఈ రాశుల వారికి ధన వర్షం కురుస్తుంది.. సమస్యలన్నీ తీరుతాయి

Tuesday, January 7, 2025

ఇంటి పరిశుభ్రత అనేది లక్ష్మీ దేవిని మీ ఇంట్లోకి ఆహ్వానించడంలో ఒక ముఖ్యమైన దశ. లక్ష్మీ దేవిని నిలుపుకోవటానికి ఇంటి పరిశుభ్రతను మించిన అనేక ప్రక్రియలు ఉన్నాయి.

Lakshmi devi: ఇలా చేసారంటే మీ ఇంట లక్ష్మీదేవి కొలువై ఉంటుంది.. డబ్బుకు లోటే ఉండదు

Friday, January 3, 2025

హిందూ క్యాలెండర్ ప్రకారం సోమావతి అమావాస్య ఒక ముఖ్యమైన రోజు. ఈ రోజును చాలా పవిత్రంగా భావిస్తారు. ఈ రోజు దానధర్మాలు, సద్గుణాలు, సత్కార్యాలతో ముడిపడి ఉంటుంది. ఈసారి సోమతి అమావాస్య డిసెంబర్ 30న వస్తుంది. భారతీయ సంస్కృతిలో, దానం చాలా ముఖ్యమైన పని.

Somavathi Amavasya: ఈ ఏడాది చివరి అమావాస్య, ఆ రోజు వీటిని దానం చేస్తే సంపద కలుగుతుంది

Monday, December 23, 2024

ఈనెల 21 నుంచి 25వరకు భవానీ దీక్షలు విరమణ కార్యక్రమం జరుగుతుంది. ఈ భవాని దీక్షా విరమణ ఏర్పాట్లపై అన్ని శాఖల సమన్వయం చేసుకుని భవాని భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పటిష్టమైన బందోబస్త్ ఏర్పాట్లను చేస్తున్నట్టు సీపీ రాజశేఖర్‌ బాబు తెలిపారు.  వివిధ ప్రాంతాల నుండి వెహికల్స్ మీద వచ్చే భక్తులకు పార్కింగ్ ఏర్పాట్లపై సమీక్షించారు.  భవానీ దీక్షల విరమణ ఏర్పాట్లను పరిశీలించిన వారిలో విజయవాడ సీపీతో పాటు కృష్ణా జిల్లా కలెక్టర్, విజయవాడ మునిసిపల్ కమిషనర్‌, దుర్గగుడి ఈవో ఉన్నారు.

Bhavani Deekshalu: డిసెంబర్ 21 నుంచి ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల విరమణ, కొలిక్కి వచ్చిన ఏర్పాట్లు

Wednesday, December 18, 2024

మూడో రోజు బ్రేక్ ఫాస్ట్ తర్వాత…వేలూరుకు వెళ్తారు. శ్రీపురం గోల్డెన్ టెంపుల్ దర్శనం ఉంటుంది. సాయంత్రం 4 తర్వాత హైదరాబాద్ బయల్దేరుతారు. 4వ రోజు ఉదయం 5 గంటలకు హైదరాబాద్ కు చేరుకోవటంతో ఈ టూర్ ప్యాకేేజీ ముగుస్తుంది.

Arunachalam Tour Package : కొత్త సంవత్సరం వేళ 'అరుణాచలం' దర్శనం - తెలంగాణ టూరిజం స్పెషల్ ప్యాకేజీ వచ్చేసింది..!

Wednesday, December 18, 2024

శంఖచక్రాలనూ, గదనూ ధరించి.. అభయముద్రతో దర్శనమిస్తుంది కోట సత్తెమ్మ. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెంలో సత్తెమ్మ అమ్మవారి ఆలయం ఉంది. ఇక్కడికి ఏపీ, తెలంగాణ తోపాటు ఇతర ప్రాంతాల నుంచీ భక్తులు తరలివస్తారు. ఇక్కడ అమ్మవారు 10 అడుగుల ఎత్తులో భక్తులకు దర్శనమిస్తుంది.

AP Tourism : కోరికలు తీర్చే కొంగు బంగారం.. వరాలిచ్చే చల్లని తల్లి.. ఈ ఆలయాన్ని దర్శించడం ఎంతో అదృష్టం!

Monday, December 16, 2024

మీన రాశి : ఈ రాశి జాతకులకు ఈ సంచారం వారి వృత్తిలో మెరుగుదలకు కారణమవుతుంది. కార్యాలయంలో వారి పనికి ప్రశంసలు లభిస్తాయి. కొత్త బాధ్యతలు ఇవ్వడం గురించి ఆలోచిస్తారు. భాగస్వామ్యంతో పనిచేసే వ్యక్తులు మంచి లాభాలను పొందుతారు. వ్యాపారాన్ని విస్తరించగలుగుతారు. ఒక సంతోషకరమైన వ్యక్తి మీ జీవితంలోకి ప్రవేశించగలడు, అతను మిమ్మల్ని సంతోషంగా ఉంచుతాడు.

Transit of Venus in Capricorn: ఈ మూడు రాశుల వారికి స్వర్ణకాలం.. ధన లాభం కలిగి కష్టాలన్నీ తీరుతాయి

Monday, December 16, 2024

1. ఉమా మహేశ్వరి మంత్రం
"ఓం నమః నమస్తే దేవేశ్ ఉమాధ్ర్ధ ధారక మహాదేవి నమస్తస్తు హర్యకార్థవాసిని ||

అర్థం: "ఓం, ఆది దంపతులకు నమస్కరిస్తున్నాను. దాంపత్య జీవితంతో విశ్వపు సమతుల్యతను కాపాడుతున్న మిమ్మల్ని వేడుకుంటున్నాను."

Shiva mantras for Marriage: పెళ్లి విషయంలో ఏదో ఒక ఆటంకం వస్తూనే ఉందా..?ఈ మంత్రాలు పఠించండి అన్నీ సర్దుకుంటాయి

Wednesday, December 11, 2024

శుక్రుడు 2025 డిసెంబర్ 28న కుంభ రాశిలోకి ప్రవేశిస్తాడు.ప్రస్తుతం మకర రాశిలో ఉన్న శుక్రుడు మారుతాడు.2025 డిసెంబర్ 28 నుండి జనవరి 28, 2025 వరకు శుక్రుడు కుంభ రాశిలో సంచరిస్తాడు.ఇది మూడు రాశుల వారికి ఒక నెల పాటు అదృష్టాన్ని తెస్తుంది.

Venus Transit: శుక్రుడి రాశిచక్రంలో మార్పు.. ఈ రాశుల వారికి డబ్బే డబ్బు

Tuesday, December 10, 2024