depression News, depression News in telugu, depression న్యూస్ ఇన్ తెలుగు, depression తెలుగు న్యూస్ – HT Telugu

Latest depression Photos

కొన్ని సమస్యలను అతిగా అంచనా వేస్తాం, లేదా.. చాలా తక్కువగా అంచనా వేస్తాం. రెండూ సరైనవి కావు. సమస్యమూలాలపై పరిశీలన, అధ్యయనం జరిపి పరిష్కార మార్గాలను సహేతుకంగా నిర్ణయించుకోవాలి.

anxiety: ఆందోళన, యాంగ్జైటీని పెంచే ఆలోచనా విధానాలు ఇవే..; వాటికి దూరంగా ఉండండి

Wednesday, June 12, 2024

నైరుతి బంగాళాఖాతం మీదుగా సగటున సముద్ర మట్టానికి 3.1 కి.మీ వరకు ఆవర్తనం విస్తరించి ఉందని, దీని ప్రభావంతో రేపు(మే 22న) అల్పపీడనం ఏర్పాడే అవకాశం ఉన్నట్లు విపత్తుల సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. అల్పపీడనం శుక్రవారం ఉదయానికి వాయుగండంగా మారే అవకాశం ఉందని వెల్లడించారు.

AP Rains Alert : రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం, వచ్చే 4 రోజుల్లో ఈ జిల్లాల్లో వర్షాలు!

Tuesday, May 21, 2024

నూనెలో వేయించిన  బంగాళదుంపలు రుచికరంగా ఉంటాయి. కానీ, చిప్స్ లాంటివి తినడం వలన మనస్సు చెదురుతుంది. ఆందోళన పెరుగుతుంది.

Depression: డిప్రెషన్ పెరుగుతుందా? ఆహారం మార్చి చూడండి!

Thursday, May 11, 2023

ఫాస్ట్ ఫుడ్స్:  శుద్ధి చేసిన ఆహారాలు, ఫాస్ట్ ఫుడ్ వంటి  ఆహారాలలో అనారోగ్యకరమైన కొవ్వులు, చక్కెర, ఉప్పు ఎక్కువగా ఉంటాయి, ఇవన్నీ మీ మానసిక స్థితిని ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి. మీలో నిరాశ నిస్పృహలను పెంచుతాయి.

Foods and Depression: ఇవి తింటే మీలో డిప్రెషన్‌ మరింత పెరుగుతుందని తెలుసా?

Wednesday, April 26, 2023

కాలానుగుణ డిప్రెషన్‌తో పోరాడుతుంటే ఈ రకమైన మానసిక మార్పులను అధిగమించడానికి ఆరోగ్య నిపుణులు సూచించిన ఆహార సిఫారసులు ఇక్కడ చూడండి.

Seasonal Depression । కాలానుగుణ డిప్రెషన్‌కు లోనైతే.. ఆహారంలో ఇలాంటి మార్పులు చేసుకోండి!

Monday, February 6, 2023

Crying, preoccupation, insomnia are some other signs of suicidal thoughts.

Suicidal Thoughts | వారిలో వారు కుమిలిపోతున్నారంటే ఆత్మహత్యకు సంకేతం కావచ్చు, ఇవి గమనించారా?

Sunday, October 30, 2022

అన్ని స్థూల పోషకాలలో ప్రోటీన్ పదార్థం డిప్రెషన్‌కు కారణమయ్యే ప్రభావాన్ని చూపుతుంది. కాబట్టి ప్రోటీన్ కలిగిన పదార్థాలను తీసుకోకపోవటం మంచిది.

Foods- Depression | డిప్రెషన్‌లో ఉన్నప్పుడు ఇలాంటి ఆహారాలు అస్సలు తినకూడదు!

Thursday, August 4, 2022

1.స్పృహతో కూడిన అవగాహన: అసలు మీ ఒత్తిడికి కారణమేంటో గ్రహించండి. ప్రస్తుతం ఏంటి? అనే స్పృహతో వ్యవహరించండి. కొద్దిసేపు ప్రశాంతంగా ధ్యానం చేయండి. మంచి పుస్తకం ఏదైనా చదవండి.

de-stress | ఒత్తిడిని దూరం చేసే 3 సులభమైన మార్గాలు!

Tuesday, June 21, 2022