dandruff News, dandruff News in telugu, dandruff న్యూస్ ఇన్ తెలుగు, dandruff తెలుగు న్యూస్ – HT Telugu

Latest dandruff Photos

<p>తలపై చుండ్రు అనేది సాధారణమైన సమస్యగా మారిపోయింది. చాలా మంది దీన్ని ఎదుర్కొంటున్నారు. చుండ్ర వల్ల దురద కూడా పెరిగిపోతుంది. అయితే, కొన్ని ఇంటి చిట్కాలతోనే జుట్టుపై చుండ్రును తగ్గించుకోవచ్చు. ప్రభావంతంగా పని చేసే ఆ టిప్స్ ఏవో ఇక్కడ చూడండి.&nbsp;</p>

Dandruff Tips: తలపై చుండ్రు, దురద ఎక్కువగా ఉన్నాయా? తగ్గేందుకు ఈ టిప్స్ ఫాలో అవండి

Saturday, November 16, 2024

<p>ఒకే టవల్‌ను ఎక్కువ రోజులు ఉపయోగించవద్దు. శుభ్రమైన టవల్ ను వాడండి. బెడ్ షీట్లను కూడా రెగ్యులర్ గా మారుస్తూ ఉండండి. బెడ్ షీట్లలోని దుమ్ము వల్ల మొటిమలు వస్తాయి.</p>

Acne-Prone Skin: ముఖంపై మొటిమలు ఎక్కువగా వస్తున్నాయా? ఈ టిప్స్ ఫాలో కండి..

Sunday, November 19, 2023

<p>తలలో చుండ్రు తరచుగా సెబోర్హెయిక్ డెర్మటైటిస్ వల్ల వస్తుంది, ఇది చర్మంపై పొలుసుల మచ్చలు, ఎర్రటి చర్మాన్ని కలిగిస్తుంది. తలపై జుట్టు రాలడం సాధారణం, కానీ పోషకాల లోపం, వాతావరణ పరిస్థితులు, ఆనారోగ్య పరిస్థితుల కారణంగా జట్టు రాలుతూ ఉంటుంది. కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా దీన్ని నివారించవచ్చు.</p>

హెల్తీ హెయిర్ కోసం ఈ టిప్స్ పాటించండి !

Saturday, March 26, 2022