క్రికెట్‌లో సరికొత్త రూల్స్ రానున్నాయి. ఇక నుంచి మ్యాచ్‌ల్లో పట్టే బన్నీ హోప్స్‌ను రద్దు చేయనుంది అంతర్జాతీయ క్రికెట్ మండలి, మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్. బౌండరీ లైన్ వెలుపల గాల్లోకి ఎగిరి బాల్ పట్టుకునే బన్నీ-హోప్స్ క్యాచ్‌ను ఇల్లీగల్‌గా పరిగణించనున్నారు. మారిన క్రికెట్ కొత్త రూల్స్ ఏంటో చూద్దాం.