beach-destinations News, beach-destinations News in telugu, beach-destinations న్యూస్ ఇన్ తెలుగు, beach-destinations తెలుగు న్యూస్ – HT Telugu

Latest beach destinations Photos

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ బీచ్‌ల్లో పేరుపాలెం ఒకటి. అందుకే ఈ బీచ్ నిత్యం పర్యాటకులతో రద్దీగా ఉంటుంది. ఇక్కడ సముద్రతీరం పరిశుభ్రంగా ఉంటుంది. అలల తాకిడి ఎక్కువగా ఉండదు. సముద్రపు నీరు కూడా తేటగా ఉంటుంది. ఇక్కడ బాగా ఎంజాయ్ చేయొచ్చు.

Perupalem Beach: వికెండ్ ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా.. అయితే పేరుపాలెం వెళ్లండి.. సూపర్ ప్లేస్

Thursday, August 22, 2024

వీసా ఆన్​ అరైవెల్​, డ్రైవర్​- గైడ్​ టిప్స్​, లాండరీ, వైన్​, డ్రింక్స్​ ఖర్చులు, ప్యాకేజ్​లో లేని సేవలకు సొంతంగా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాకుండా.. ఫ్లైట్​ ట్రిప్​ కోసం 6 నెలల వాలిడిటీతో కూడిన పాస్​పోర్ట్​ ఉండాలి.

IRCTC Thailand package : ఇయర్​ ఎండ్​ ట్రిప్​​ ప్లాన్​ ఉందా? థాయ్​లాండ్​ వెళ్లొచ్చేయండి!

Monday, November 13, 2023

కశ్మీర్: భారత్ లో కచ్చితంగా చూడాల్సిన పర్యాటక ప్రదేశం. పైన మంచు పర్వతాలు, కింద ఆకుపచ్చని లోయలతో భూతల స్వర్గంగా పేరున్న కశ్మర్ ను అక్టోబర్ నెలలో చూడవచ్చు.

Travel wishlist: ఈ నెలలో వెకేషన్ ప్లాన్ చేస్తున్నారా?.. ఈ లిస్ట్ మీ కోసమే..

Wednesday, October 4, 2023

భారతదేశం, దాని విస్తారమైన ప్రకృతి దృశ్యాలు, సంస్కృతి, నిర్మాణ అద్భుతాలతో, ఫోటోగ్రాఫర్లకు ఉత్తమ ప్రదేశాలెన్నో ఇక్కడ ఉన్నాయి. మనదేశంలో అత్యంత ఆకర్షణీయమైన ఫోటోగ్రాఫిక్ స్పాట్ల గురించి తెలుసుకుందాం. ఈ ప్రదేశాల్లో ప్రతి ఫ్రేమ్ ఒక కథను చెబుతుంది.

Photography destinations: మంచి ఫోటోగ్రఫీ లొకేషన్ల కోసం వీక్షించదగ్గ.. ఉత్తమ ప్రదేశాలివే..

Thursday, July 13, 2023

ఇండియాలో చాలా అందమైన సముద్ర తీర ప్రాంతాలున్నాయి. కానీ వాటి గురించి చాలా మందికి తెలీదు. అద్భుతమైన ప్రకృతి అందాలు, విభిన్న అనుభూతినిచ్చే ప్రదేశాలున్నాయి.

beaches in India: వేసవిలో చూడదగ్గ మీకు తెలియని సముద్రతీరాలు

Tuesday, May 9, 2023

The Backwaters of Kumarakom: కుమర కోమ్ లోని బ్యాక్ వాటర్స్. చిన్ని చిన్ని కాలువలు, సరస్సులు, అందమైన పరిసరాలతో అద్భుతంగా ఉంటుంది. హౌజ్ బోట్ రెంట్ కు తీసుకుని ప్రశాంతంగా తిరిగిరావచ్చు.

Kerala tour: ఈ వేసవిలో కేరళ టూర్ వేస్తున్నారా..? ఇవి మిస్ కాకండి..

Saturday, April 15, 2023