
జీవితంలో అనేక సానుకూల మార్పులను చూస్తారు. ఈ సంయోగం కారణంగా లక్ష్మీదేవి, కుబేరుల అనుగ్రహం కూడా కలుగుతుంది. ఉద్యోగులకు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగులు అనేక ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది. విజయాలను అందుకుంటారు. మరి ఇక ఈ రెండు గ్రహాల కలయిక ఏ రాశుల వారికి శుభ ఫలితాలను తీసుకు రాబోతోంది?



