asia-cup News, asia-cup News in telugu, asia-cup న్యూస్ ఇన్ తెలుగు, asia-cup తెలుగు న్యూస్ – HT Telugu

Latest asia cup Photos

Rohit Sharma record: ఆసియాకప్ ను 8వ సారి గెలిచింది టీమిండియా. ఫైనల్లో శ్రీలంకను చిత్తుచిత్తుగా ఓడించి ట్రోఫీ అందుకున్న విషయం తెలిసిందే. కేవలం 6.1 ఓవర్లలోనే టార్గెట్ చేజ్ చేసిన ఇండియా.. ఈ క్రమంలో మిగిలిపోయిన బంతుల పరంగా (263 బంతులు) తమ అతిపెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది.

Rohit Sharma record: రోహిత్ రేంజ్ పెరిగిపోయింది.. ధోనీ సరసన నిలిచిన కెప్టెన్

Monday, September 18, 2023

Happy Birthday Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్ గురువారం (సెప్టెంబర్ 14) తన 33వ పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. మిస్టర్ 360 డిగ్రీ ప్లేయర్ గా పేరుగాంచిన ఈ విధ్వంసకర బ్యాటర్ ప్రస్తుతం ఆసియా కప్ కోసం టీమిండియాతో ఉన్న విషయం తెలిసిందే.

Happy Birthday Suryakumar Yadav: హ్యాపీ బర్త్ డే సూర్యకుమార్.. తొలి చూపులోనే ప్రేమలో పడిన అతని లవ్ స్టోరీ తెలుసా?

Thursday, September 14, 2023

Asia Cup Super 4 Points Table: వన్డేలలో పాకిస్థాన్ పై అత్యుత్తమ విజయం సాధించిన భారత్.. ఆసియా కప్ సూపర్ 4 పాయింట్ల టేబుల్లోనూ టాప్ లోకి దూసుకెళ్లింది. ఈ విజయంతో రెండు పాయింట్లు సాధించడంతోపాటు నెట్ రన్‌రేట్ కూడా చాలా బాగుంది.

Asia Cup Super 4 Points Table: పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడించి టాప్‌లోకి దూసుకెళ్లిన టీమిండియా

Tuesday, September 12, 2023

Asia Cup 2023 Super Four Schedule: ఆసియా కప్ 2023 లీగ్ స్టేజ్ ముగిసింది. ఇక బుధవారం (సెప్టెంబర్ 6) నుంచి సూపర్ 4 మ్యాచ్ లు జరగనున్నాయి. గ్రూప్ ఎ నుంచి ఇండియా, పాకిస్థాన్.. గ్రూప్ బి నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్ టీమ్స్ సూపర్ 4 చేరుకున్నాయి.

Asia Cup 2023 Super Four Schedule: ఆసియా కప్ సూపర్ 4 పూర్తి షెడ్యూల్ ఇదే.. ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడంటే?

Wednesday, September 6, 2023

India vs Pakistan: పాకిస్థాన్‌తో జరిగిన చివరి 5 వన్డేల్లో రోహిత్ శర్మనే టాప్ బ్యాటర్ గా నిలిచాడు. కోహ్లిని మించి రోహిత్ పరుగులు సాధించాడు. రోహిత్ 5 మ్యాచ్‌ల్లో ఓ మ్యాచ్ లో సున్నా పరుగులకే ఔటయ్యాడు. రెండు మ్యాచ్‌ల్లో సెంచరీ సాధించాడు. మిగిలిన 2 మ్యాచ్‌లలో హిట్‌మ్యాన్ హాఫ్ సెంచరీ దాటాడు. అందులో ఒకదాంట్లో 90లు కూడా దాటడం విశేషం. పాకిస్థాన్ తో చివరి ఐదు వన్డేల్లో రోహిత్ ఏకంగా 394 రన్స్ చేయడం విశేషం.

India vs Pakistan: కోహ్లి కాదు.. రోహిత్ అంటేనే పాకిస్థాన్‌కు భయం.. ఇదే నిదర్శనం

Friday, September 1, 2023

Asia Cup 2023: ఇండియా తర్వాత ఆరు టైటిల్స్ తో శ్రీలంక రెండోస్థానంలో ఉంది. అయితే టోర్నీలో నిలకడైన ఆటతీరులో మాత్రం ఆ టీమ్ ఇండియా కంటే ఎంతో మెరుగ్గా ఉండటం విశేషం. ఆ టీమ్ 1986, 1997, 2004, 2008, 2014, 2022లో టైటిల్ గెలిచింది. అయితే మరో ఆరు సార్లు ఫైనల్ చేరింది. అంటే మొత్తంగా ఆసియా కప్ లో శ్రీలంక 12సార్లు ఫైనల్స్ ఆడింది. మొత్తం 15 ఆసియా కప్ లలో కేవలం మూడుసార్లే ఆ టీమ్ లేకుండా ఫైనల్ జరిగింది. అందులోనూ ఒకసారి ఆ టీమ్ అసలు టోర్నీలోనే ఆడలేదు.

Asia Cup 2023: ఆసియా కప్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీమ్ ఇండియా కాదు శ్రీలంకే.. ఇదే నిదర్శనం

Friday, August 25, 2023

Asia Cup Winning Captains: ఆసియాకప్‌ను అత్యధికంగా ఇండియా ఏడుసార్లు గెలిచింది. ఐదుగురు కెప్టెన్లు ఇండియన్ టీమ్ ను విజేతగా నిలిపారు. వీళ్లలో అజర్, ధోనీ రెండేసిసార్లు ట్రోఫీ అందించగా.. గవాస్కర్, వెంగ్‌సర్కార్, రోహిత్ ఒక్కోసారి గెలిపించారు.

Asia Cup Winning Captains: ఆసియా కప్‌లో ఇండియాను ఏడుసార్లు గెలిపించిన కెప్టెన్లు వీళ్లే

Wednesday, August 23, 2023

కర్ణాటకకు చెందిన రోజర్ బిన్నీ కుమారుడు, మాజీ క్రికెటర్ స్టువర్ట్ బిన్నీ భార్య. మాయంతి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఇన్‌స్టాగ్రామ్‌లో 7.5 లక్షలకు పైగా ఫాలోవర్లను కలిగి ఉన్నారు. ఈమె కూడా వ్యాఖ్యాతగా చేయనుంది.

Asia Cup 2023 : వీళ్లు హీరోయిన్లు కాదండి.. ఆసియా కప్ టోర్నమెంట్‌లో అందమైన ప్రెజెంటర్లు

Tuesday, August 22, 2023

Asia Cup Winners: 1984లో జరిగిన తొలి ఆసియా కప్ లో పాకిస్థాన్, శ్రీలంకలను వెనక్కి నెట్టి ఇండియా విజేతగా నిలిచింది. అంతకుముందు ఏడాదే వరల్డ్ కప్ గెలిచిన ఊపులో ఆసియాలోనూ ఇండియా ఆధిపత్యం చెలాయించింది.

Asia Cup Winners: ఆసియాకప్‌ను ఎక్కువ సార్లు గెలిచిన టీమ్ ఏదో తెలుసా?

Thursday, July 20, 2023

పాక్‌తో జరిగిన మ్యాచ్ ఆ జట్టు కెప్టెన్ బాబర్ ఆజంను ఔట్ చేసిన తర్వాత శ్రీలంక బౌలర్ హసరంగా ఆనందంతో సంబురాలు చేసుకున్నారు. సహచర ఆటగాళ్లు అతడిని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

Sri Lanka vs Pakistan Asia Cup 2022 Super 4: పాక్‌ను చిత్తు చేసిన లంక జట్టు.. అదిరిపోయే విజయం.. ఫొటోలపై ఓ లుక్కేయండి

Saturday, September 10, 2022

భారత కెప్టెన్ రోహిత్‌కు కరచాలనం చేస్తున్న శ్రీలంక కెప్టెన్ దసున్ శనక

India vs Sri Lanka Asia Cup 2022 Super 4: ఆసియా కప్ ఫైనల్ కష్టమే.. భారత్‌పై శ్రీలంక విజయం

Wednesday, September 7, 2022

బంగ్లాదేశ్‌ను 7 వికెట్ల తేడాతో ఓడించి ఆసియా కప్ 2022లో సూపర్ 4కు చేరుకున్న తొలి జట్టుగా ఆప్ఘానిస్థాన్ గుర్తింపు తెచ్చుకుంది.

Bangladesh vs Afghanistan Asia Cup 2022: బంగ్లాపై అప్ఘనిస్తాన్ అదిరే విజయం.. యాక్షన్ ఇమేజెస్‌పై ఓ లుక్కేయండి

Wednesday, August 31, 2022

దుబాయ్ వేదికగా ఆదివారం జరిగిన ఐసియా కప్ మ్యాచ్‌లో భారత్ 5 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌పై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 147 పరుగులకు ఆలౌటైంది. మహ్మద్ రిజ్వాన్ 43 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. భువనేశ్వర్ 4 వికెట్లు, హార్దిక్ 3 వికెట్లతో ఆకట్టుకున్నారు. అనంతరం లక్ష్య ఛేదనంలో టీమిండియా 19.4 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి 148 పరుగులు చేసింది. కోహ్లీ 35 పరుగులు చేయగా.. జడేజా 35, పాండ్య 33 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. హార్దిక్ పాండ్య ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.

India vs Pakistan chasings: పాక్‌పై భారత్ అరుదైన ఘనత.. ఛేజింగ్‌లో మనమే కింగ్

Tuesday, August 30, 2022

వికెట్ తీసిన ఆనందంలో హార్దిక్, రోహిత్

IND vs PAK: ఇండియా, పాకిస్థాన్ టీ20 మ్యాచ్ హైలైట్స్ ఇవే

Monday, August 29, 2022

ఆసియా కప్‌లో అందరి దృష్టి ఈ బౌలర్లపైనే

Asia Cup 2022: ఆసియాకప్‌లో బుమ్రా-షాహీన్ దూరం.. అందరి దృష్టి ఈ ఐదుగురి బౌలర్లపైనే

Saturday, August 27, 2022

భార్య నటాషా, కుమారుడు అగస్త్యతో హార్దిక్ పాండ్య

Hardik & Natasa: హార్దిక్-నటాషా హాట్ ఫోజులు.. గ్రీస్‌ నుంచి తిరిగి వచ్చిన జంట

Friday, August 19, 2022

ఆసియా కప్‌లో మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్ కోసం తీవ్ర పోటీ

Asia Cup T20: ఈ ఐదుగురి మధ్య ‘మ్యాన్ ఆఫ్ ది టోర్నీ’ కోసం తీవ్ర పోటీ.. ఎవరెవరంటే?

Tuesday, August 16, 2022

శార్దూల్ ఠాకూర్-శిఖర్ ధావన్

Ind Vs Zim: జింబాబ్వేకు పయనమైన భారత్.. పొటోలపై ఓ లుక్కేయండి

Saturday, August 13, 2022

టీ20 ప్రపంచకప్‌ను సన్నద్ధమయ్యేందుకు భారత్, పాకిస్థాన్, ఆఫ్గనిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంకకు ఆసియా కప్ మంచి అవకాశం.

Hardik Pandya: భార్యతో కలిసి బీచ్‌లో హార్దిక్ వాక్..రొమాంటిక్ టచ్‌ ఇచ్చిన ఆటగాడు

Friday, August 12, 2022

ఆసియా కప్‌ను ఎక్కువగా భారతే గెలిచింది. ఇప్పటి వరకు 7 సార్లు విజేతగా నిలిచింది. ఈ సారి తొలి మ్యాచ్ పాకిస్థాన్‌తోనే జరగనుంది. కాబట్టి టీమిండియా జాగ్రత్తగా ఆరంభించాల్సి ఉంది. ముఖ్యంగా ముగ్గురు ఆటగాళ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలి.

IND vs PAK: దాయాదుల మధ్య పోరు.. ఈ ముగ్గురిపై ఓ లుక్కేయాలి గురు..!

Thursday, August 11, 2022