Andhra Pradesh Assembly Elections 2024
తెలుగు న్యూస్  /  అంశం  /  Andhra Pradesh Assembly Elections 2024

Latest andhra pradesh assembly elections 2024 Photos

అన్న కాంటీన్ ద్వారా అందిస్తున్న అన్నం ఇతర వంటకాలు ఏవిధంగా ఉన్నాయని సిఎం అడగ్గా భోజనం చాలా బాగుందని 5రూ.లకే మంచి ఆహారాన్ని అందించడం పట్ల వారు సింయకు ధన్యవాదాలు తెలియజేశారు. పూటకు కేవలం 5రూ.లకే రుచికరమైన,  పౌష్ఠి కాహారాన్ని పరిశుభ్రమైన వాతావరణంతో కూడిన ప్రాంతంలో మూడు పూటలు కలిపి 15రూ.లకే అందిస్తున్నామని దేశంలో ఎక్కడా ఈవిధంగా లేదని అన్నారు.

175 Anna Canteens: రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులో అన్నా క్యాంటీన్లు… మరో 75 క్యాంటీన్లను ప్రారంభించిన సీఎం చంద్రబాబు

Friday, September 20, 2024

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ విజయంతో ప్రవాసాంధ్రులు సంబరాలు

NRI TDP Celebrations: టీడీపీ గెలుపుతో విదేశాల్లో ప్రవాసాంధ్రుల సంబరాలు, యూఎస్‌, యూకేల్లో విజయోత్సవాలు

Thursday, June 6, 2024

ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఘన విజయం సాధించింది. 165 అసెంబ్లీ స్థానాలు, 21 ఎంపీ స్థానాల్లో విజయం సాధించింది.

Pawan Chandrababu : జనసేన పార్టీ ఆఫీసుకు చంద్రబాబు, పవన్ కల్యాణ్ కు సత్కారం

Tuesday, June 4, 2024

ఏపీలో టీడీపీ కూటమి 166 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. వైసీపీ 9 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉంది. ఇప్పటికే.. టీడీపీ 107, బీజేపీ 7, జనసేన 19 స్థానాల్లో విజయం సాధించాయి.

Chandrababu Family Celebrations : ఏపీలో టీడీపీ కూటమి ఘన విజయం, చంద్రబాబు నివాసంలో సంబరాలు

Tuesday, June 4, 2024

పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో టీడీపీ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు.

AP Election Counting Pics: ఏపీలో పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో టీడీపీ ఆధిక్యం, కొనసాగుతున్న కౌంటింగ్

Tuesday, June 4, 2024

ఏపీ ఎన్నికల కౌంటింగ్ కు సర్వం సిద్ధమైంది. రాష్ట్రంలోని 33 ప్రాంతాల్లో 401 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అయితే అసలు కౌంటింగ్ ఎలా చేస్తారో తెలుసుకుందాం.

Counting Process : కౌంటింగ్ ప్రక్రియ ఎలా జరుగుతుంది? ఏజెంట్లు ఏం చేయాలి?

Monday, June 3, 2024

ఏపీలో మందుబాబులకు బ్యాడ్ న్యూస్. రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజుల పాటు మద్యం షాపులు మూసివేయనున్నారు. ఈ మేరకు ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.

AP Wine Shops Closed : మందుబాబులకు బ్యాడ్ న్యూస్, ఏపీలో మూడు రోజులు వైన్స్ షాపులు బంద్

Sunday, June 2, 2024

కడపలో ఓటర్లకు అభివాదం చేస్తున్న సిఎం జగన్

AP Polling In Pics: ఏపీలో ఓటు వేసిన జగన్మోహన్ రెడ్డి , చంద్రబాబు, లోకేష్‌, పవన్ కళ్యాణ్

Monday, May 13, 2024

హైదరాబాద్‌లో ఓటు హక్కును వినియోగించుకున్న సినీ నటుడు ఎన్టీఆర్ దంపతులు

AP TS Polling Pics: ఏపీ, తెలంగాణల్లో మొదలైన పోలింగ్, పోలింగ్ కేంద్రాల్లో బారులు తీరిన ఓటర్లు

Monday, May 13, 2024

ముందుగా.. PRS INDIA అని గూగుల్​లో సెర్చ్​ చేయండి. వెబ్​సైట్​ మీద క్లిక్​ చేయండి. పైన కనిపించే 'Find my MP'  ఆప్షన్​లో.. మీ ఎంపీ పేరును ఎంటర్​ చేయండి.

మీ ఎమ్మెల్యే- ఎంపీ ప్రోగ్రెస్​ రిపోర్ట్​ని ఇలా చెక్​ చేసి ఓటు వేయండి..

Sunday, May 12, 2024

చేబ్రోలులోని పవన్ కల్యాణ్ నివాసం వద్దకు చేరుకున్న పిఠాపురం ప్రజలకు, జనసైనికులు, అభిమానులకు రామ్ చరణ్, పవన్ కల్యాణ్ అభివాదం చేశారు.

Ram Charan At Pithapuram : బాబాయ్ కోసం అబ్బాయ్, పిఠాపురంలో పవన్ ను కలిసిన రామ్ చరణ్!

Saturday, May 11, 2024

చంద్రబాబును గెలిపించేందుకు ఏపీలో కాంగ్రెస్ రంగప్రవేశం చేసిందని జగన్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ కి ఓటు వేస్తే మన ఓట్లను చీల్చి ఎన్డీయేను గెలిపించడం కాదా..? అని ప్రశ్నించారు.

YS Jagan in Kadapa : చంద్రబాబు గెలుపు కోసమే కాంగ్రెస్ రంగ ప్రవేశం - కడపలో జగన్ కీలక వ్యాఖ్యలు

Saturday, May 11, 2024

ఎన్డీఏ కూటమి పార్టీల ఆధ్వర్యంలో ప్రధాని మోదీ విజయవాడలో రోడ్ షో నిర్వహించారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ లో కలిసి మోదీ బుధవారం సాయంత్రం విజయవాడ రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షోకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. రోడ్డుకు ఇరువైపులా నిలబడి కూటమికి మద్దతుగా నినాదాలు చేశారు.

PM Modi Road Show : విజయవాడలో ప్రధాని మోదీ రోడ్ షో, తరలివచ్చిన అశేష ప్రజానీకం

Wednesday, May 8, 2024

పవన్‌ కళ్యాణ్‌తో మాట్లాడుతున్న ముద్రగడ కుమార్తె క్రాంతి, జనసేనలో ముద్రగడ కుమార్తెను చేర్చుకోడానికి పవన్ నిరాకరించారు. ముద్రగడను కలిసి మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకుందామని ఆమెకు సర్దిచెప్పారు.

Mudragada Daughter: పవన్‌తో ముద్రగడ కుమార్తె క్రాంతి భేటీ,పార్టీలో చేరేందుకు రెడీ, తండ్రి కూతుళ్లను విడదీయనన్న జనసేనాని

Monday, May 6, 2024

హోం ఓటింగ్ ను ఎంచుకున్న వారిలో 14,577 మంది 85 ఏళ్లు పైబడిన వృద్ధులు, 14,014 మంది 40 శాతం అంగవికలత్వం పైబడిన దివ్యాంగులు ఉన్నారని సీఈవో వెల్లడించారు.

Vote From Home : ఏపీ ఎన్నికలు - రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన 'హోం ఓటింగ్ '

Thursday, May 2, 2024

మంగళగిరి ఐటీ కంపెనీ ఉద్యోగులతో మాట్లాడుతున్న నారా బ్రాహ్మణి. సరైన ప్రోత్సాహం ఇవ్వాలేకానీ మహిళలు  అద్భుతాలు సృష్టిస్తారని,  ఐటీ కంపెనీలో ఇంతమంది మహిళలు పనిచేయడం నేను మొదటిసారి చూస్తున్నానని బ్రాహ్మణి చెప్పారు. ఈరోజు హెరిటేజ్ ఫుడ్స్, బసవతారకం క్యాన్సర్ హాస్పటల్, ఎన్టీఆర్ ట్రస్ట్ నిర్వహణలో భాగస్వామిని అయ్యానంటే అందుకు  భర్త నారా లోకేష్ గారు, మా అత్తమామల సహకారమే కారణమన్నారు.

Nara Brahmani: ఆవకాయ పట్టాలన్నా, ఐటీ కంపెనీ నడపాలన్నా మహిళలకే సాధ్యం…మంగళగిరిని ఐటీ హబ్‌ చేస్తామన్న నారా బ్రాహ్మణి..

Wednesday, May 1, 2024

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి.45 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు రికార్డు అవుతున్న వేళ ప్రజలు అల్లాడిపోతున్నారు. దీంతో ఉదయం దాటితే చాలు బయటికి వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు.

TS AP Weather Updates : ద్రోణి ఎఫెక్ట్..! ఆ తేదీ నుంచి తెలంగాణలో మళ్లీ వర్షాలు, IMD తాజా అప్డేట్స్ ఇవే

Thursday, April 25, 2024

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పిఠాపురం అసెంబ్లీ స్థానానికి ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల అఫిడవిట్ లో గత అయిదు ఆర్థిక సంవత్సరాల ఆదాయం, అప్పులు, చెల్లించిన పన్నుల వివరాలు పవన్ తెలిపారు. గత అయిదేళ్లలో పవన్ కల్యాణ్ సంపాదన రూ.114.76 కోట్లు కాగా..ఇందుకు సంబంధించి రూ.47.07 కోట్లు ఆదాయపు పన్ను, రూ.26.84 కోట్లు జీఎస్టీ చెల్లించారు.

Pawan Kalyan Affidavit : పవన్ కల్యాణ్ ఎన్నికల అఫిడవిట్- ఆస్తులు రూ.114 కోట్లు, ట్యాక్స్ లు రూ.73 కోట్లు

Tuesday, April 23, 2024

జాతీయ జెండా చేతబూని ర్యాలీగా వెళుతున్న పవన్ కళ్యాణ్‌

Pawan Kalyan Nomination: పిఠాపురంలో నామినేషన్ వేసిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్

Tuesday, April 23, 2024

పిఠాపురం నియోజక వర్గం నుంచి పవన్ ...తాడేపల్లిగూడెం సభకు రావల్సి ఉండగా ఈ అవాంతరం ఏర్పడింది. ఫలితంగా తాడేపల్లిగూడెం, ఉంగుటూరు సభలు వాయిదా పడినట్లు జనసేన ప్రకటించింది.   తాడేపల్లిగూడెం, ఉంగుటూరు నియోజక వర్గాలలో సభలను మరొక రోజు నిర్వహిస్తామని జనసేన ప్రకటించింది.

Pawan Kalyan : రేపు పిఠాపురంలో పవన్ కల్యాణ్ నామినేషన్-తాడేపల్లిగూడెం, ఉంగుటూరు సభలు వాయిదా

Monday, April 22, 2024