Trailer-Release News, Trailer-Release News in telugu, Trailer-Release న్యూస్ ఇన్ తెలుగు, Trailer-Release తెలుగు న్యూస్ – HT Telugu

Latest Trailer Release Photos

2018లో ధడక్ సినిమాతో తెరంగేట్రం చేసిన జాన్వీ కపూర్ మొదటి సినిమాతోనే వంద కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.

Janhvi Kapoor: ఉలజ్ ట్రైలర్ లాంచ్‌లో జాన్వీ కపూర్.. డిఫరెంట్ డ్రెస్సులో సెక్సీగా దేవర బ్యూటి ఫొటోలు

Tuesday, July 16, 2024

స్టార్ బాయ్, యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ నటిస్తున్న టిల్లు స్క్వేర్ మూవీపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. 2022లో వచ్చి బ్లాక్‍బాస్టర్ అయిన డీజే టిల్లుకు సీక్వెల్‍గా ఈ చిత్రం వస్తోంది. టిల్లు స్క్వైర్‌లో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‍గా నటిస్తున్నారు.

Tillu Square Trailer: టిల్లు స్క్వేర్ ట్రైలర్ రెడీ.. ఆ స్పెషల్ డే రోజున రిలీజ్.. అప్‍డేట్ ఇచ్చిన టీమ్

Monday, February 12, 2024

తమిళ స్టార్ హీరో ధనుష్ ప్రధాన పాత్ర పోషించిన కెప్టెన్ మిల్లర్ రిలీజ్‍కు రెడీ అయింది. జనవరి 12న ఈ చిత్రంలో తమిళంలో థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ క్రమంలో ఈ సినిమా ట్రైలర్ నేడు (జనవరి 6) విడుదలైంది.

Captain Miller Trailer: కెప్టెన్ మిల్లర్ ట్రైలర్: ధనుష్ నట విశ్వరూపం

Saturday, January 6, 2024

సీనియర్ హీరో విక్టరీ వెంకటేశ్ ప్రధాన పాత్ర పోషించిన సైంధవ్ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. హిట్ సినిమాల ఫేమ్ డైరెక్టర్ శైలేశ్ కొలను.. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీకి దర్శకత్వం వహించారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు సైంధవ్ రానుంది.

Saindhav Trailer Date: వెంకటేశ్ ‘సైంధవ్’ సినిమా ట్రైలర్‌కు డేట్, టైమ్ ఫిక్స్.. ఈవెంట్ ఎక్కడ జరగనుందంటే..

Monday, January 1, 2024

స్కంద‌తోపాటు శ్రీలీల హీరోయిన్‌గా న‌టించిన భ‌గ‌వంత్ కేస‌రి, ఆదికేశ‌వ సినిమాలు రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నాయి.

Sreeleela: సింగ‌ర్‌గా మారిన శ్రీలీల - స్కంద ట్రైల‌ర్ లాంఛ్ ఈవెంట్‌కు స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌

Saturday, August 26, 2023

Samyuktha Menon in Saree: ఈ రెడ్ కలర్ శారీలో సంయుక్త అందం రెట్టింపైందనడంలో డౌట్ లేదు. ఆ చీరకు తోడు రెండు తెల్ల గులాబీలు మరింత అందాన్ని తెచ్చాయి.

Samyuktha Menon in Saree: ఎరుపు రంగు చీరలో సెక్సీగా కనిపిస్తున్న సంయుక్త

Wednesday, February 8, 2023

పూజాహెగ్డే

Pooja Hegde in Red Dress: రెడ్ డ్రెస్‌లో పూజా హెగ్డే గ్లామ‌ర్ ట్రీట్‌

Sunday, December 4, 2022

గుర్తుందా శీతాకాలం సినిమాలో తాను అతిథి పాత్ర‌లో న‌టించిన‌ట్లు మేఘ ఆకాష్ చెప్పింది.ఇంట్రోవ‌ర్ట్ క్యారెక్ట‌ర్‌లో క‌నిపిస్తాన‌ని తెలిపింది.

Gurthunda Seethakalam Trailer Launch Event: గుర్తుందా శీతాకాలం ఈ జ‌న‌రేష‌న్ గీతాంజ‌లి

Saturday, December 3, 2022

HIT 2 Trailer Launch Pics: హిట్‌ 2 మూవీ ట్రైలర్‌ లాంచ్‌ బుధవారం (నవంబర్ 23) రిలీజైన విషయం తెలుసు కదా. ఈ ఈవెంట్‌లో మూవీలో హీరో, హీరోయిన్లు అడివి శేష్‌, మీనాక్షి చౌదరి, డైరెక్టర్‌ శైలేష్‌ కొలను పాల్గొన్నారు.

HIT 2 Trailer Launch Pics: 17 వెర్షన్లలో ఇది ఫైనల్‌ చేశాం.. హిట్‌ 2 ట్రైలర్‌ లాంచ్‌లో అడివి శేష్‌

Wednesday, November 23, 2022

బాలకృష్ణ చేతుల మీదుగా దాస్ కా ధమ్కీ ట్రైలర్ లాంచ్

Das ka Dhamki Trailer Launch Event: బాలయ్య చేతుల మీదుగా దాస్ కా ధమ్కీ ట్రైలర్ లాంచ్.. విశ్వక్ సేన్‌తో నటసింహం సందడి

Friday, November 18, 2022