Vastu for mirror: ఇంట్లో అద్దాలు ఎక్కడ ఉండాలి?.. ఎక్కడ ఉండకూడదు?.. వాస్తు ఏం చెబుతోంది..-where should the mirror be placed in the house what vastu says about this ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Vastu For Mirror: ఇంట్లో అద్దాలు ఎక్కడ ఉండాలి?.. ఎక్కడ ఉండకూడదు?.. వాస్తు ఏం చెబుతోంది..

Vastu for mirror: ఇంట్లో అద్దాలు ఎక్కడ ఉండాలి?.. ఎక్కడ ఉండకూడదు?.. వాస్తు ఏం చెబుతోంది..

Published Nov 16, 2023 03:28 PM IST HT Telugu Desk
Published Nov 16, 2023 03:28 PM IST

Vastu for mirror: ఇంట్లో అద్దాన్ని ఎక్కడ పెట్టాలో? ఎక్కడ పెట్టకూడదో వాస్తు శాస్త్రంలో స్పష్టంగా ఉంది. వాస్తు ప్రకారం, అద్దాన్ని ఎక్కడ అమర్చాలో చూద్దాం.

వాస్తు ప్రకారం కొన్ని రకాల అద్దాలు ఇంట్లో సానుకూల శక్తిని పెంచుతాయి. అయితే, వాటిని సరైన దిశలో ఉంచాలి. లేకుంటే అవి మీ ఆనందాన్ని, అదృష్టాన్ని పాడు చేస్తాయి.

(1 / 5)

అద్దాలను ఇంట్లోని మెట్ల క్రింద కానీ, ఇంటి బయట ఉన్న మెట్ల కింద కానీ అస్సలు ఉంచకూడదు. అవి మీ అదృష్టాన్ని హరిస్తాయి. 

(2 / 5)

పగిలిన అద్దం ఇంట్లో ఉండకూడదు. పగిలిన అద్దంలో మీ ముఖాన్ని చూడటం అంటే దురదృష్టాన్ని ఆహ్వానించడమే. ఇది ఆస్తి నష్టానికి దారితీస్తుంది.

(3 / 5)

ఇంటి ప్రధాన ద్వారం వద్ద అద్దం ఉంచవద్దు. ఇంటి లోపలి దృశ్యాలు బయటివారికి కనిపించకూడదు.

(4 / 5)

మీ పడకగదిలో నాలుగు దిక్కులలో, ఏ వైపైనా అద్దం ఉంటే వెంటనే దాన్ని తొలగించండి.  బెడ్రూంలో అద్దం వైవాహిక విబేధాలకు కారణమవుతుంది.

(5 / 5)

ఇతర గ్యాలరీలు