Vaishnavi Chaitanya: రెమ్యునరేషన్ పెంచేసిన బేబీ హీరోయిన్ - ఒక్కో సినిమాకు ఎంత డిమాండ్ చేస్తోందంటే?
Vaishnavi Chaitanya:బేబీ మూవీతో టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది వైష్ణవి చైతన్య. ప్రేమ పేరుతో ఇద్దరు యువకుల జీవితాలతో ఆడుకునే యువతిగా తొలి సినిమాలోనే సహజ నటనతో ఆకట్టుకున్నది వైష్ణవి చైతన్య. బేబీ బ్లాక్‌బస్టర్ సక్సెస్‌తో టాలీవుడ్‌లో వైష్ణవి చైతన్య బిజీగా మారింది.
(1 / 5)
బేబీ తర్వాత టాలీవుడ్‌లో వైష్ణవి చైతన్యకు ఆఫర్లు క్యూ కడుతోన్నాయి. తెలుగులో నాలుగు సినిమాల్ని అంగీకరించింది వైష్ణవి చైతన్య.
(2 / 5)
దిల్‌రాజు వారసుడు ఆశిష్‌తో కలిసి లవ్ మీ ఇఫ్ యూ డేర్ అనే మూవీ చేస్తోంది వైష్ణవి చైతన్య. హారర్ లవ్ స్టోరీగా తెరకెక్కుతోన్న ఈ మూవీ టైటిల్‌ను ఇటీవల రిలీజ్ చేశారు.
(3 / 5)
బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో దర్శకత్వంలో రూపొందుతోన్న జాక్ సినిమాలో సిద్ధుజొన్నలగడ్డతో రొమాన్స్ చేస్తోంది వైష్ణవి చైతన్య.
ఇతర గ్యాలరీలు