(1 / 5)
శనివారం జరిగిన ఫిల్మ్ ఫేర్ సౌత్ అవార్డ్స్ 2024 వేడుకకు వైష్ణవి చైతన్య స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.
(2 / 5)
ఈ అవార్డు వేడుకలో బ్లాక్ కలర్ శారీలో తళుక్కున మెరిసింది.
(3 / 5)
బేబీ సినిమాలో ప్రేమ పేరుతో ఇద్దరు యువకుల జీవితాలతో ఆడుకునే అమ్మాయిగా డిఫరెంట్ వేరియేషన్స్‌తో కూడిన క్యారెక్టర్‌లో వైష్ణవి చైతన్య అదరగొట్టింది.
(4 / 5)
పది కోట్ల బడ్జెట్‌తో రూపొందిన బేబీ మూవీ 100 కోట్ల కలెక్షన్స్ రాబట్టి బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.
(5 / 5)
బేబీ తర్వాత ఆనంద్ దేవరకొండతో మరో మూవీ చేస్తోంది వైష్ణవి చైతన్య. సిద్ధు జొన్నలగడ్డ, బొమ్మరిల్లు భాస్కర్ కాంబోలో తెరకెక్కుతోన్న మూవీలో హీరోయిన్‌గా నటిస్తోంది.
ఇతర గ్యాలరీలు