Urvashi Rautela: కేన్స్‌లో వాల్తేరు వీరయ్య భామ అందాల మెరుపులు.. ఆ ర్యాంప్ వాక్ చూశారా?-urvashi rautela glamour pics in cannes 2024 opening day waltair veerayya actress urvashi rautela hot ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Urvashi Rautela: కేన్స్‌లో వాల్తేరు వీరయ్య భామ అందాల మెరుపులు.. ఆ ర్యాంప్ వాక్ చూశారా?

Urvashi Rautela: కేన్స్‌లో వాల్తేరు వీరయ్య భామ అందాల మెరుపులు.. ఆ ర్యాంప్ వాక్ చూశారా?

May 18, 2024, 04:06 PM IST Sanjiv Kumar
May 18, 2024, 04:06 PM , IST

Urvashi Rautela In Cannes 2024: 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో వాల్తేరు వీరయ్య ఐటమ్ సాంగ్ బ్యూటి ఊర్వశి రౌటెలా హాట్ షోతో అట్రాక్ట్ చేసింది. పింక్ కలర్ పొడవాటి గౌనులో కెన్స్ రెడ్ కార్పెట్‌పై ర్యాంప్ వాక్ చేసి ఆకర్షించింది. దీంతో ఈ ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

బాలీవుడ్ నటి ఊర్వశి రౌటెలా తన ఇన్‌స్టాగ్రామ్‌లో 'కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్' ప్రారంభ వేడుకకు సంబంధించిన కొన్ని చిత్రాలను అభిమానులతో పంచుకున్నారు. ఈ చిత్రాలలో ఊర్వశి క్లాస్ అండ్ హాట్ లుక్‌ని చూసి అభిమానులు ఆమెను ప్రశంసలతో ముంచెత్తారు,  

(1 / 7)

ఫ్రాన్స్‌లోని ఫ్రెంచ్ రివేరాలో 'కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్' ప్రారంభమైంది. ఈ సందర్భంగా ప్రారంభ వేడుకలో ఊర్వశి రౌటెలా అందరినీ ఆకర్షించింది. 

(2 / 7)

ఫ్రాన్స్‌లోని ఫ్రెంచ్ రివేరాలో 'కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్' ప్రారంభమైంది. ఈ సందర్భంగా ప్రారంభ వేడుకలో ఊర్వశి రౌటెలా అందరినీ ఆకర్షించింది. 

ఊర్వశి రౌటెలా 'కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్' రెడ్ కార్పెట్‌పై అడుగు పెట్టగానే అందరి చూపు ఆమెపైనే ఆగిపోయింది. రెడ్ కార్పెట్ పై అందంగా వయ్యారంగా ర్యాంప్ వాక్ చేసింది ఊర్వశి. 

(3 / 7)

ఊర్వశి రౌటెలా 'కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్' రెడ్ కార్పెట్‌పై అడుగు పెట్టగానే అందరి చూపు ఆమెపైనే ఆగిపోయింది. రెడ్ కార్పెట్ పై అందంగా వయ్యారంగా ర్యాంప్ వాక్ చేసింది ఊర్వశి. 

ఊర్వశి రౌటేలా లుక్ గురించి చూస్తే.. ఊర్వశి రౌటెలా పింక్ కలర్ డీప్ నెక్ థై-హై స్లిట్ గౌనులో చాలా హాట్ గా కనిపించింది. 

(4 / 7)

ఊర్వశి రౌటేలా లుక్ గురించి చూస్తే.. ఊర్వశి రౌటెలా పింక్ కలర్ డీప్ నెక్ థై-హై స్లిట్ గౌనులో చాలా హాట్ గా కనిపించింది. 

ఊర్వశి రౌతేలా దుస్తులతో మ్యాచింగ్ గ్లౌవ్స్ కూడా ధరించింది, ఇది ఆమె రూపాన్ని మరింత సొగసైనదిగా చేస్తోంది. 

(5 / 7)

ఊర్వశి రౌతేలా దుస్తులతో మ్యాచింగ్ గ్లౌవ్స్ కూడా ధరించింది, ఇది ఆమె రూపాన్ని మరింత సొగసైనదిగా చేస్తోంది. 

ఊర్వశి రౌతేలా తన రూపానికి సరిపోయే హెయిర్‌బ్యాండ్, స్టేట్‌మెంట్ చెవిపోగులు, బ్రాస్‌లెట్ అండ్ హై హీల్స్‌తో యాక్సెస్ చేసింది. 

(6 / 7)

ఊర్వశి రౌతేలా తన రూపానికి సరిపోయే హెయిర్‌బ్యాండ్, స్టేట్‌మెంట్ చెవిపోగులు, బ్రాస్‌లెట్ అండ్ హై హీల్స్‌తో యాక్సెస్ చేసింది. 

ఊర్వశి రౌటెలా షేర్ చేసిన ఈ ఫొటోలపై ఆమె లక్షలాది మంది అభిమానులు పింక్ క్వీన్, బ్యూటిఫుల్, సూపర్ డార్లింగ్, స్టన్నింగ్ అండ్ సీతాకోకచిలుక అని కామెంట్లతో పొగుడుతున్నారు. కాగా మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాలో బాసు వేర్ ఈజ్ ద పార్టీ అనే ఐటమ్ సాంగ్‌తో బాగా పాపులర్ అయింది.  

(7 / 7)

ఊర్వశి రౌటెలా షేర్ చేసిన ఈ ఫొటోలపై ఆమె లక్షలాది మంది అభిమానులు పింక్ క్వీన్, బ్యూటిఫుల్, సూపర్ డార్లింగ్, స్టన్నింగ్ అండ్ సీతాకోకచిలుక అని కామెంట్లతో పొగుడుతున్నారు. కాగా మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాలో బాసు వేర్ ఈజ్ ద పార్టీ అనే ఐటమ్ సాంగ్‌తో బాగా పాపులర్ అయింది.  ((అన్ని ఫోటోలు - Instagram))

టీ20 వరల్డ్ కప్ 2024

ఇతర గ్యాలరీలు