Aadhaar Update: మూడు నెలల అవకాశం! ఉచితంగా అప్‌డేట్ చేసుకోండి-update aadhaar for free only three months chance ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Aadhaar Update: మూడు నెలల అవకాశం! ఉచితంగా అప్‌డేట్ చేసుకోండి

Aadhaar Update: మూడు నెలల అవకాశం! ఉచితంగా అప్‌డేట్ చేసుకోండి

Mar 20, 2023, 11:07 AM IST HT Telugu Desk
Mar 20, 2023, 11:07 AM , IST

  • డిజిటల్ ఇండియా చొరవలో భాగంగా UIDAI ఈ నిర్ణయం తీసుకుంది. MyAadhaar పోర్టల్‌లో ఉచిత డాక్యుమెంట్ అప్‌డేట్ సౌకర్యాన్ని పొందండి. మీరు రాబోయే మూడు నెలల వరకు ఈ ప్రయోజనం పొందుతారు. మీరు 15 మార్చి నుండి 14 జూన్ 2023 వరకు ఈ ఉచిత అప్‌డేట్ ప్రయోజనాన్ని పొందుతారు. 

ఆధార్‌ను ఆన్‌లైన్‌లో ఉచితంగా అప్‌డేట్ చేసుకోవచ్చు. రుసుం అవసరం లేదు. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) ఈ అవకాశం కల్పిస్తోంది.

(1 / 5)

ఆధార్‌ను ఆన్‌లైన్‌లో ఉచితంగా అప్‌డేట్ చేసుకోవచ్చు. రుసుం అవసరం లేదు. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) ఈ అవకాశం కల్పిస్తోంది.(HT_PRINT)

myAadhaar  పోర్టల్‌లో ఉచిత డాక్యుమెంట్ అప్‌డేట్ సౌకర్యాన్ని పొందండి. మీరు రాబోయే మూడు నెలల వరకు ఈ ప్రయోజనం పొందుతారు. మీరు మార్చి 15 నుండి జూన్ 14, 2023 వరకు ఈ ఉచిత అప్‌డేట్ ప్రయోజనాన్ని పొందుతారు. 

(2 / 5)

myAadhaar  పోర్టల్‌లో ఉచిత డాక్యుమెంట్ అప్‌డేట్ సౌకర్యాన్ని పొందండి. మీరు రాబోయే మూడు నెలల వరకు ఈ ప్రయోజనం పొందుతారు. మీరు మార్చి 15 నుండి జూన్ 14, 2023 వరకు ఈ ఉచిత అప్‌డేట్ ప్రయోజనాన్ని పొందుతారు. (HT_PRINT)

కేవలం myAadhaar పోర్టల్‌లో మాత్రమే ఉచితంగా అప్‌డేట్ చేయవచ్చు. అయితే ఆధార్ కేంద్రానికి వెళ్లి అప్ డేట్ చేసుకుంటే 50 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. 

(3 / 5)

కేవలం myAadhaar పోర్టల్‌లో మాత్రమే ఉచితంగా అప్‌డేట్ చేయవచ్చు. అయితే ఆధార్ కేంద్రానికి వెళ్లి అప్ డేట్ చేసుకుంటే 50 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. (MINT_PRINT)

UIDAI ప్రస్తుతం ప్రతి ఒక్కరినీ గుర్తింపు రుజువు, చిరునామా రుజువు (PoI/PoA) పత్రాలను కొత్తగా అప్‌లోడ్ చేయమని ప్రోత్సహిస్తోంది. ప్రత్యేకించి ఒకరి  ఆధార్ 10 సంవత్సరాల క్రితం జారీ అయి అప్‌డేట్ చేయనట్లయితే వెంటనే అప్ డేట్ చేసుకోండి.

(4 / 5)

UIDAI ప్రస్తుతం ప్రతి ఒక్కరినీ గుర్తింపు రుజువు, చిరునామా రుజువు (PoI/PoA) పత్రాలను కొత్తగా అప్‌లోడ్ చేయమని ప్రోత్సహిస్తోంది. ప్రత్యేకించి ఒకరి  ఆధార్ 10 సంవత్సరాల క్రితం జారీ అయి అప్‌డేట్ చేయనట్లయితే వెంటనే అప్ డేట్ చేసుకోండి.(MINT_PRINT)

ముఖ్యంగా ఆధార్ కార్డుతో అనుసంధానించబడిన మొబైల్ ఫోన్ నంబర్‌ను తప్పనిసరిగా అప్‌డేట్ చేయాలి. అలాగే పాన్ కార్డ్‌ని ఆధార్‌తో లింక్ చేయకపోతే, దాన్ని కూడా పూర్తి చేయండి.

(5 / 5)

ముఖ్యంగా ఆధార్ కార్డుతో అనుసంధానించబడిన మొబైల్ ఫోన్ నంబర్‌ను తప్పనిసరిగా అప్‌డేట్ చేయాలి. అలాగే పాన్ కార్డ్‌ని ఆధార్‌తో లింక్ చేయకపోతే, దాన్ని కూడా పూర్తి చేయండి.(MINT_PRINT)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు