Smart phones: ఈ జూన్ లో లాంచ్ అవబోతున్న టాప్ స్మార్ట్ ఫోన్స్ ఇవే..
వినియోగదారులు చాన్నాళ్లుగా ఎదురు చూస్తున్న పలు స్మార్ట్ ఫోన్స్ ఈ జూన్ నెలలో లాంచ్ కాబోతున్నాయి. వాటిలో సామ్సంగ్ గెలాక్సీ ఎఫ్ 54, రియల్ మి 11 ప్రొ, ఒప్పొ ఎఫ్ 23 ప్రొ మొదలైనవి ఉన్నాయి.
(1 / 5)
Samsung Galaxy F54: సామ్సంగ్ ఎఫ్ సిరీస్ లో వస్తున్న మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ ఈ గెలాక్సీ ఎఫ్ 54. ఈ ఫోన్ ను జూన్ 6న లాంచ్ చేస్తున్నారు. ఇందులో 108 ఎంపీ ప్రైమరీ కెమెరాతో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. (Samsung)
(2 / 5)
Realme 11 Pro series: జూన్ 8వ తేదీన రియల్ మి 11 ప్రొ, రియల్ మి 11 ప్రొ ప్లస్ లను లాంచ్ చేస్తున్నారు. రియల్ మి 11 ప్రొ ప్లస్ లో 200 ఎంపీ ప్రైమరీ కెమెరా, డైమెన్సిటీ 7050 చిప్ సెట్, 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ ఉండబోతోందని సమాచారం.(Realme)
(3 / 5)
Oppo F23 Pro: జూన్ నెలలో లాంచ్ కాబోతున్న మరో ఫేమస్ బ్రాండ్ స్మార్ట్ ఫోన్ ఒప్పొ ఎఫ్ 23 ప్రొ. ఇది 6.72 అంగుళాల డిస్ ప్లే తో వస్తోంది. ఇందులో స్నాప్ డ్రాగన్ 695 చిప్ సెట్ ను అమర్చారు. 64 ఎంపీ ప్రైమరీ కెమెరా ఉంటుంది.(HT Tech)
(4 / 5)

ఇతర గ్యాలరీలు