Vitamin D Foods। సూర్యకాంతిలో తిరగలేనపుడు.. 'విటమిన్-డి' కోసం ఈ ఆహారాలు తినండి!
- Vitamin D Foods: ఎముకలు, కండరాల నొప్పులు విటమిన్- డి లోపంతో కూడా ముడిపడి ఉంటుంది. ఇది సూర్యరశ్మితో లభిస్తుంది, కొన్ని ఆహారాలు తినడం ద్వారా కూడా పొందవచ్చు.
- Vitamin D Foods: ఎముకలు, కండరాల నొప్పులు విటమిన్- డి లోపంతో కూడా ముడిపడి ఉంటుంది. ఇది సూర్యరశ్మితో లభిస్తుంది, కొన్ని ఆహారాలు తినడం ద్వారా కూడా పొందవచ్చు.
(1 / 8)
एकूण आरोग्यासाठी व्हिटॅमिन डी खूप महत्वाचेआहे. निरोगी हाडांसाठी पुरेसे व्हिटॅमिन डी आवश्यक आहे. अशा परिस्थितीत आयुष्यभर फिट आणि निरोगी राहण्यासाठी आपल्या आहारात व्हिटॅमिन डीचा पुरेसा समावेश करण्याचा प्रयत्न करा.
(2 / 8)
విటమిన్ Dకి గొప్ప మూలం సూర్యకాంతి. ఉదయం 8 గంటలలోపు, సాయంత్రం వేళ 10-15 నిమిషాల పాటు తేలికపాటి ఎండలో ఉంటే ఇది లభిస్తుంది. చర్మం నల్లగా మారకుండా సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవాలి.
(4 / 8)
జున్నులో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. చెడ్డార్, ఫోంటినా, మోంటెరీ చీజ్‌లు తినడం ద్వారా మీ శరీరంలో డి- విటమిన్ భర్తీ చేయవచ్చు.
(5 / 8)
ఓట్ మీల్ , ఇతర తృణధాన్యాలలో చాలా విటమిన్లు ఉంటాయి. ఇవి తినడం ద్వారా అన్ని విటమిన్లతో పాటు డి విటమిన్ పొందవచ్చు.
(6 / 8)
నారింజ పండ్లలో విటమిన్ సి మాత్రమే కాదు విటమిన్ డి కూడా లభిస్తుంది. ఒక గ్లాసు ఆరెంజ్ జ్యూస్ తాగితే విటమిన్ సి, డి, కాల్షియం వంటి పోషకాలు పొందవచ్చు.
ఇతర గ్యాలరీలు