తెలుగు న్యూస్ / ఫోటో /
నేటి రాశి ఫలాలు.. ఈ రాశుల వారిపై మానసికి ఒత్తిడి, ఖర్చుల భారం!
- మనిషి నిత్య జీవితాన్ని గ్రహాల కదలికలు ప్రభావితం చేస్తాయి. శనివారం నాడు కొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ వివరాలు..
- మనిషి నిత్య జీవితాన్ని గ్రహాల కదలికలు ప్రభావితం చేస్తాయి. శనివారం నాడు కొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ వివరాలు..
(1 / 5)
మేష రాశి వారికి ఈరోజు మంచి రోజు! సమాజంలో విలువ, గౌరవం పెరుగుతాయి.కష్టపడి చేసే పనులు పూర్తవుతాయి. కొత్త వాహనం కొనే అవకాశం ఉంది. నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించడం మేలు. వెంకటేశ్వర స్వామిని పూజించండి.
(2 / 5)
వృశ్చిక రాశి వారికి ఈరోజు దేవతానుగ్రహం ఉంది. ధనధాన్యాలు సిద్ధిస్తాయి. పెట్టుబడులు వృద్ధిచెందుతాయి. నవగ్రహ ఆలయాలకు వెళ్లి శనికి తైలాభిషేకం చేయిస్తే మరింత మేలు జరుగుతుంది.
(3 / 5)
మకర రాశి వారు జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఆచితూచి ఖర్చు చేయడం ఉత్తమం. మానసికంగా ఇబ్బందులు ఎదురవ్వొచ్చు. ఉద్యోగంలో ఒత్తిడి పెరగొచ్చు. నవగ్రహ ఆలయంలో ప్రదక్షిణాల చేయండి. శనికి తైలాభిషేకం చేయడం ఉత్తమం.
(4 / 5)
కుంభ రాశి వారికి కీర్తి ప్రతిష్ఠలు పెరిగినప్పటికీ.. కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు అప్రమత్తంగా ఉండాలి. మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంటుంది. మహిళలకు కుటుంబపరంగా సమస్యలు ఎదురవ్వొచ్చు.
ఇతర గ్యాలరీలు