సూర్యుడి సంచారం: ఈ మూడు రాశుల వారికి కలిసి రానున్న కాలం!-these three zodiac signs may get lot of benefits due to sun transit into uttara phalguni ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  సూర్యుడి సంచారం: ఈ మూడు రాశుల వారికి కలిసి రానున్న కాలం!

సూర్యుడి సంచారం: ఈ మూడు రాశుల వారికి కలిసి రానున్న కాలం!

Sep 10, 2024, 04:43 PM IST Chatakonda Krishna Prakash
Sep 10, 2024, 04:40 PM , IST

  • సూర్యుడి సంచారం చాలా ముఖ్యమైనది. జ్యోతిషం ప్రకారం, సూర్యుడి కదలికలు అన్ని రాశులపై ప్రభావాన్ని చూపుతాయి. సెప్టెంబర్ 13న ఉత్తర ఫల్గుణి నక్షత్రంలోకి సూర్యుడు ప్రవేశించనున్నాడు. దీనివల్ల కొన్ని రాశుల వారికి కలిసి రానుంది.

సూర్యుడు త్వరలో నక్షత్రాన్ని మారనున్నాడు. ప్రస్తుతం తూర్పు ఫల్గుణిలో సంచరిస్తున్న సూర్యుడు.. మరో మూడు రోజుల్లో వేరే నక్షత్రంలోకి అడుగుపెట్టనున్నాడు.

(1 / 5)

సెప్టెంబర్ 13వ తేదీన ఉదయం 9.44 గంటలకు ఉత్తర ఫల్గుణి నక్షత్రంలో సూర్యుడు ప్రవేశిస్తాడు. సెప్టెంబర్ 27 తెల్లవారుజాము వరకు అదే నక్షత్రంలో సంచరిస్తాడు. ఈ కాలంలో కొన్ని రాశుల వారికి అదృష్టం ఎక్కువగా కలిసి వచ్చే ఛాన్స్ ఉంది. 

(2 / 5)

మేషం: ఈ కాలంలో మేష రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. చాలా కాలం నిలిచిపోయిన కొన్ని పనులు పూర్తవుతాయి. వ్యాపారం చేసే వారికి ఎక్కువగా లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. అనుకోని వారి నుంచి ధనం వచ్చే ఛాన్స్ ఉంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఆరోగ్యంపై అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి. 

(3 / 5)

మిథునం: ఉత్తర ఫల్గుణిలో సూర్యుడి సంచారం మిథున రాశి వారికి మేలు చేస్తుంది. ఈ కాలంలో వీరు చేసే పనుల్లో ఎక్కువ శాతం విజయాలు సిద్ధిస్తాయి. కెరీర్ పరంగా కొత్త అవకాశాలు రావొచ్చు. వ్యాపారాల్లోనూ సానుకూల ఫలితాలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. 

(4 / 5)

తుల: ఈ కాలంలో తులా రాశి వారికి అదృష్టం అధికమవుతుంది. కుటుంబంతో బంధం మరింత మెరుగుపడుతుంది. సంతోషం పెరుగుతుంది. జీవిత భాగస్వామి నుంచి మద్దతు బాగా లభిస్తుంది. పెండింగ్‍లో ఉన్న పనులను ప్రారంభించే అవకాశం ఉంది. (గమనిక: శస్త్రాలు, నమ్మకాల ఆధారంగా ఈ సమాచారం అందించారు. వీటికి ఆధారాలు ఉండవు. గ్రహాల వ్యక్తిగత ప్రభావాలు, సందేహాల నివృత్తి కోసం  సంబంధిత నిపుణులను సంప్రదించొచ్చు.)

(5 / 5)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు