ఈ చలికాలంలో వాల్​నట్స్​ తింటే ఇంత మంచిదా..! వీటిని తెలుసుకోండి

image credit to unsplash

By Maheshwaram Mahendra Chary
Dec 21, 2024

Hindustan Times
Telugu

వాల్​నట్స్​లో యాంటీఆక్సిడెంట్స్​ మెండుగా ఉంటాయి. రోజూ తీసుకుంటే మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.

image credit to unsplash

ముఖ్యంగా చలికాలంలో  వాల్ నట్స్ తింటే శరీరానికి అవసరమైన వేడి అందుతుంది. అంతే కాకుండా ఈ సమయంలో వచ్చే ఆరోగ్య సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు.

image credit to unsplash

వాల్ నట్స్ తినడం వల్ల రోజంతా శరీరానికి శక్తి అందుతుంది. ఇది రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. సీజనల్ సమస్యలను నియంత్రిస్తుంది.

image credit to unsplash

చలికాలంలో వాల్‌నట్స్‌ ను తీనడం వల్ల వల్ల ఎముకల నొప్పులు, కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.

image credit to unsplash

వాల్స్ నట్స్ గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి: వాల్‌నట్స్‌లోని పాలీఅన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్  చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి.

image credit to unsplash

వాల్‌నట్స్‌లో ఫైబర్, ప్రొటీన్లు అధికంగా ఉంటాయి.ఇవి మిమ్మల్ని ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంచుతాయి. అంతే కాకుండా బరువు తగ్గడంలో సహాయపతాయి.

image credit to unsplash

వాల్​నట్స్​ని రోజూ తింటే మెదడు శక్తివంతంగా తయారవుతుంది. వీటిల్లోని పోషకాలు, యాంటీఆక్సిడెంట్స్​ పదార్థాలతో స్ట్రెస్​ తగ్గుతుంది

image credit to unsplash

కారు ఎక్కితే వికారంగా, కడుపులో తిప్పినట్టు అవుతోందా? సమస్యకు పరిష్కారం ఇదే..

pixabay