తెలుగు న్యూస్ / ఫోటో /
Horror Thriller OTT: ఈ వీక్ ఓటీటీ రిలీజైన బెస్ట్ హారర్ థ్రిల్లర్ మూవీస్, సిరీస్‌లు ఇవే!
ఈ వీక్ ఓటీటీలో డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో కూడిన కొన్ని హారర్ సినిమాలతో పాటు వెబ్‌సిరీస్‌లు ఆడియెన్స్ ముందుకొచ్చాయి. ఈ హారర్ సినిమాలు, సిరీస్‌లను ఏ ఓటీటీలో చూడాలంటే?
(1 / 5)
ది బ్లైండ్ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. కొన్ని అదృశ్య శక్తుల కారణంగా ఓ టీవీ స్టార్ జీవితం ఎలాంటి మలుపులు తిరిగిందన్నదే ది బ్లైండ్ మూవీ కథ.
(2 / 5)
ఇటాలియన్ మూవీ వానిష్‌డ్ ఇన్ టూ ది నైట్ నెట్‌ఫ్లిక్స్ ద్వారా ఓటీటీ ప్రేక్షకుల ముందుకొచ్చింది. తప్పిపొయిన తన పిల్లలను వెతుక్కుంటూ ఓ తండ్రిసాగించిన జర్నీతో హారర్ థ్రిల్లర్‌గా మూవీ తెరకెక్కింది.
(3 / 5)
హారర్ మూవీ థాంక్స్ గివింగ్ నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో రిలీజైంది. బ్రైక్ ఫ్రెడై రోజు ఓ స్టోర్ లో అడుగుపెట్టిన కొంతమంది యువతీయువకులు సీరియల్ కిల్లర్ ట్రాప్‌లో ఎలా చిక్కుకున్నారనే పాయింట్‌తో ఈ మూవీ సాగనుంది.
(4 / 5)
కొరియన్ హారర్ వెబ్ సిరీస్ సేవ్ మీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఓ ప్రమాదం నుంచి తమ క్లాస్‌మేట్‌ను రక్షించేందుకు కొందరు చేసిన ప్రయత్నాల నేపథ్యంలో హారర్ కథాంశంతో ఈ సిరీస్ రూపొందింది.
ఇతర గ్యాలరీలు