చలికాలంలో బోన్ సూప్‌తో బోలెడు ప్రయోజనాలు - వీటిని తెలుసుకోండి
image credit to unsplash
By Maheshwaram Mahendra Chary Dec 17, 2024
Hindustan Times Telugu
చలికాలంలో బోన్ సూప్‌లు తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతోంది. దగ్గు, జలుబు లేదా ఫ్లూ వచ్చినప్పుడు కోలుకోవడానికి బాగా సహాయపడుతుంది.
image credit to unsplash
మటన్ బోన్స్ తో చేసే సూప్ ఎముకలకు మంచిది.కాల్షియం, ఫాస్పరస్, పొటాషియం వంటి పోషకాలను కలిగి ఉంటుంది. ఇది ఎముకలను బలంగా, ఆరోగ్యంగా మార్చేందుకు ఉపయోగపడుతుంది.
image credit to unsplash
బోన్ సూప్స్ తాగడం వల్ల కీళ్ల నొప్పులు తగ్గుతాయి. కీళ్లలో లూబ్రికేషన్ పెరగడానికి ఇది బాగా సహాయపడుతుంది.
image credit to unsplash
బోన్ సూప్ లో అమైనో యాసిడ్లు, విటమిన్లు, మినరల్స్, గ్లూకోజమైన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి మన శరీరంలో ఆరోగ్యకరమైన కణజాల నిర్మాణానికి సహాయ పడతాయి.
image credit to unsplash
బోన్ సూప్‌లో కొల్లాజెన్ అనే ప్రోటీన్ సమృద్ధిగా ఉంటుంది. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ముఖ్యంగా చలికాలంలో చర్మం పగలకుండా చూస్తుంది.
image credit to unsplash
మలబద్దకం వంటి సమస్యలు ఉన్నవారు బోన్‌సూప్‌ను తాగితే మంచిది. దీంతో జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది.
image credit to unsplash
బోన్ సూప్ ప్రేగు కదలికలకు కూడా సహాయపడుతుంది. అలా కాకుండా ఎముక రసంలో ఉండే ముఖ్యమైన అమైనో ఆమ్లాలు మంచి గట్ ఫ్లోరా ఏర్పడటానికి సహాయపడతాయి. ఇవి యాంటీ ఏజింగ్‌ని అభివృద్ధి చేస్తాయి.
image credit to unsplash
చలికాలంలో పచ్చి వెల్లుల్లి తింటే కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. . ఆయుర్వేదం ప్రకారం.. వెల్లుల్లిని మహౌషధి అంటారు.