Bangkok: బ్యాంకాక్ లో ఎండలకు పిట్టల్లా రాలిపోతున్న జనం; 52 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు-thailand braces hotter than normal days bangkoks heat index crosses 52 degrees celsius ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Bangkok: బ్యాంకాక్ లో ఎండలకు పిట్టల్లా రాలిపోతున్న జనం; 52 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

Bangkok: బ్యాంకాక్ లో ఎండలకు పిట్టల్లా రాలిపోతున్న జనం; 52 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

Apr 25, 2024, 07:32 PM IST HT Telugu Desk
Apr 25, 2024, 07:32 PM , IST

ఈ వేసవి సెలవుల్లో, ఇక్కడి ఎండలకు తట్టుకోలేక, బ్యాంకాక్ వెళ్లాలని ప్లాన్ లేమైనా పెట్టుకుని ఉంటే వెంటనే డ్రాప్ చేసుకోండి. ఇప్పుడు థాయిలాండ్ వెళ్తే, పెనంలో నుంచి పొయ్యిలో పడిన పరిస్థితి ఏర్పడుతుంది. అక్కడ ప్రజలు భానుడి భగభగలకు మాడిపోతున్నారు. బ్యాంకాక్ లో గరిష్ట ఉష్ణోగ్రతలు 52% దాటిపోయాయి.

బ్యాంకాక్ లో వరుసగా ఆరో రోజు విపరీతమైన వేడి నెలకొనగా, థాయ్ లాండ్ లో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. వడదెబ్బకు సంబంధించిన మరణాల సంఖ్య 30 కి చేరుకుంది.

(1 / 5)

బ్యాంకాక్ లో వరుసగా ఆరో రోజు విపరీతమైన వేడి నెలకొనగా, థాయ్ లాండ్ లో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. వడదెబ్బకు సంబంధించిన మరణాల సంఖ్య 30 కి చేరుకుంది.(AFP)

బ్యాంకాక్ లో గురువారం ఉష్ణోగ్రతలు ప్రమాదకరమైన 52 డిగ్రీల సెల్సియస్ స్థాయికి చేరుకున్నాయి. ప్రజలు బహిరంగ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది.

(2 / 5)

బ్యాంకాక్ లో గురువారం ఉష్ణోగ్రతలు ప్రమాదకరమైన 52 డిగ్రీల సెల్సియస్ స్థాయికి చేరుకున్నాయి. ప్రజలు బహిరంగ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది.(AFP)

బ్యాంకాక్ లోని అతిపెద్ద ఫ్రెష్ మార్కెట్ అయిన ఖ్లాంగ్ టోయి మార్కెట్ వద్ద అధిక ఉష్ణోగ్రతలతో తల్లడిల్లుతున్న ఒక యువతి 

(3 / 5)

బ్యాంకాక్ లోని అతిపెద్ద ఫ్రెష్ మార్కెట్ అయిన ఖ్లాంగ్ టోయి మార్కెట్ వద్ద అధిక ఉష్ణోగ్రతలతో తల్లడిల్లుతున్న ఒక యువతి (AFP)

వడదెబ్బకు సంబంధించిన మరణాలు ఈ ఏడాది దేశవ్యాప్తంగా 30కి పెరిగాయని ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. 

(4 / 5)

వడదెబ్బకు సంబంధించిన మరణాలు ఈ ఏడాది దేశవ్యాప్తంగా 30కి పెరిగాయని ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. (AP)

ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2023లో దేశంలో అధికారికంగా 37 వడదెబ్బ మరణాలు నమోదయ్యాయి. 

(5 / 5)

ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2023లో దేశంలో అధికారికంగా 37 వడదెబ్బ మరణాలు నమోదయ్యాయి. (AFP)

ఇతర గ్యాలరీలు