Top Telugu Serials: తెలుగు సీరియల్స్ టీఆర్‌పీ రేటింగ్ - ఏ ఛానెల్‌లో ఏ సీరియల్ టాప్‌లో ఉందంటే?
Top Telugu Serials: లేటెస్ట్ టీఆర్‌పీ రేటింగ్‌ను బార్క్ ప్రకటించింది. స్టార్‌మా సీరియల్స్‌లో మరోసారి బ్రహ్మముడి టాప్ ప్లేస్‌లో నిలవగా...జీతెలుగులో పడమటి సంధ్యారాగం సీరియల్ ఫస్ట్ ప్లేస్‌ను దక్కించుకున్నది. మిగిలిన ఛానెల్స్‌లో టాప్ త్రీలో ఉన్న సీరియల్స్ ఇవే...
(1 / 4)
స్టార్ మా సీరియల్స్‌లో బ్రహ్మముడి 12.43 టీఆర్‌పీతో ఈ వీక్ కూడా నంబర్‌వన్‌గా నిలిచింది. కార్తీక దీపం 2 (11.65), గుండెనిండా గుడిగంటలు (10.48)తో టాప్ త్రీలోస్థానం దక్కించుకున్నాయి.
(2 / 4)
జెమిని టీవీ సీరియల్స్‌లో శ్రీమద్ రామాయణం సీరియల్‌కు 1.30 టీఆర్‌పీ వచ్చింది. 1.13 రేటింగ్‌తో శివంగి రెండో ప్లేస్‌లో...1.08 టీఆర్‌పీతో భైరవి మూడో స్థానంలో నిలిచాయి.
(3 / 4)
ఈటీవీ సీరియల్స్‌లో రంగులరాట్నం 3.64 టీఆర్‌పీతో మొదటిస్థానంలో నిలిచింది. మనసంతా నువ్వే 3.40 టీఆర్‌పీ రేటింగ్‌తో రెండో ప్లేస్‌ను దక్కించుకున్నది.
ఇతర గ్యాలరీలు