CBN - Pawan Kalyan : మా నినాదం 'జై అమరావతి, జై ఆంధ్రా' - భోగి వేడుకల్లో చంద్రబాబు, పవన్-tdp chief chandrababu and pawan kalyan participated in bhogi celebrations 2024 at mandadam village ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Cbn - Pawan Kalyan : మా నినాదం 'జై అమరావతి, జై ఆంధ్రా' - భోగి వేడుకల్లో చంద్రబాబు, పవన్

CBN - Pawan Kalyan : మా నినాదం 'జై అమరావతి, జై ఆంధ్రా' - భోగి వేడుకల్లో చంద్రబాబు, పవన్

Jan 14, 2024, 11:41 AM IST Maheshwaram Mahendra Chary
Jan 14, 2024, 11:41 AM , IST

  • CBN - Pawan in Bhogi Celebrations 2024 : అమరావతి పరిధిలోని మందడంలో నిర్వహించిన భోగి వేడుకల్లో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌  పాల్గొన్నారు. ‘తెలుగు జాతికి స్వర్ణయుగం-సంక్రాంతి సంకల్పం’ అనే పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ ఫొటోలు ఇక్కడ చూడండి…

తెలుగుదేశం  జనసేన పార్టీ ఆధ్వర్యంలో ‘తెలుగు జాతికి స్వర్ణయుగం-సంక్రాంతి సంకల్పం’ పేరుతో బోగీ వేడుకలను నిర్వహించారు. 

(1 / 7)

తెలుగుదేశం  జనసేన పార్టీ ఆధ్వర్యంలో ‘తెలుగు జాతికి స్వర్ణయుగం-సంక్రాంతి సంకల్పం’ పేరుతో బోగీ వేడుకలను నిర్వహించారు. (CBN Twitter)

ఈ కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలను ఫ్లకార్డుల రూపంలో ప్రదర్శిస్తూ… వాటిని భోగి మంటల్లో వేసి కాల్చారు.

(2 / 7)

ఈ కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలను ఫ్లకార్డుల రూపంలో ప్రదర్శిస్తూ… వాటిని భోగి మంటల్లో వేసి కాల్చారు.(CBN Twitter)

రైతు నాగలితో టీడీపీ అధినేత చంద్రబాబు

(3 / 7)

రైతు నాగలితో టీడీపీ అధినేత చంద్రబాబు(CBN Twitter)

గంగిరెద్దులు, డూడూ బసవన్నలతో చంద్రబాబు, పవన్ కల్యాణ్

(4 / 7)

గంగిరెద్దులు, డూడూ బసవన్నలతో చంద్రబాబు, పవన్ కల్యాణ్(CBN Twitter)

కోడి పుంజులతో పవన్, చంద్రబాబు 

(5 / 7)

కోడి పుంజులతో పవన్, చంద్రబాబు (Janasena Twitter)

భోగి వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన వేదికపై చంద్రబాబు, పవన్ కల్యాణ్ ప్రసంగించారు. చంద్రబాబు మాట్లాడుతూ…. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. బిడ్డల యొక్క బంగారు భవిష్యత్తు కోసం అడుగులు వేసేందుకు ఇది సరైన సమయమన్నారు.  5 ఏళ్ల రాతి యుగానికి ముగింపు పలుకుతూ... స్వర్ణయుగానికి నాంది పలికేలా ప్రజలంతా సంక్రాంతి సంకల్పం తీసుకోవాలని పిలుపునిచ్చారు. 

(6 / 7)

భోగి వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన వేదికపై చంద్రబాబు, పవన్ కల్యాణ్ ప్రసంగించారు. చంద్రబాబు మాట్లాడుతూ…. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. బిడ్డల యొక్క బంగారు భవిష్యత్తు కోసం అడుగులు వేసేందుకు ఇది సరైన సమయమన్నారు.  5 ఏళ్ల రాతి యుగానికి ముగింపు పలుకుతూ... స్వర్ణయుగానికి నాంది పలికేలా ప్రజలంతా సంక్రాంతి సంకల్పం తీసుకోవాలని పిలుపునిచ్చారు. (Janasena Twitter)

టీడీపీ- జనసేన కలిసి సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు పవన్.. ప్రభుత్వం వచ్చాక అమరావతిని బంగారు రాజధానిగా నిర్మించుకుందామని పేర్కొన్నారు. జై అమరావతి, జై ఆంధ్రా అనే నినాదంతో ముందుకెళ్తామని ప్రకటించారు.

(7 / 7)

టీడీపీ- జనసేన కలిసి సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు పవన్.. ప్రభుత్వం వచ్చాక అమరావతిని బంగారు రాజధానిగా నిర్మించుకుందామని పేర్కొన్నారు. జై అమరావతి, జై ఆంధ్రా అనే నినాదంతో ముందుకెళ్తామని ప్రకటించారు.(Janasena Twitter)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు