Tamannah Hot Photos: సింగపూర్‌లో స్విమ్మింగ్ పూల్‌లో చిల్ అవుతున్న మిల్కీ బ్యూటీ తమన్నా-tamannah hot photos from singapore gone viral ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Tamannah Hot Photos From Singapore Gone Viral

Tamannah Hot Photos: సింగపూర్‌లో స్విమ్మింగ్ పూల్‌లో చిల్ అవుతున్న మిల్కీ బ్యూటీ తమన్నా

Mar 20, 2023, 09:10 PM IST Hari Prasad S
Mar 20, 2023, 09:10 PM , IST

Tamannah Hot Photos: సింగపూర్‌లో స్విమ్మింగ్ పూల్‌లో చిల్ అవుతోంది మిల్కీ బ్యూటీ తమన్నా. ఈ లేటెస్ట్ ఫొటోలను ఆమె సోమవారం (మార్చి 20) తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసింది.

Tamannah Hot Photos: సింగపూర్‌లో ఇలా స్విమ్మింగ్ పూల్‌లో చిల్ అవుతోంది మిల్కీ బ్యూటీ తమన్నా. సినిమాల నుంచి కాస్త బ్రేక్ తీసుకొని ఇలా వెకేషన్ కు వెళ్లింది.

(1 / 6)

Tamannah Hot Photos: ఈ లేటెస్ట్ ఫొటోల్లో తమన్నా ఎప్పటిలాగే చాలా హాట్ అండ్ క్యూట్ గా కనిపిస్తోంది. ఈ ఫొటోలను ఆమె తన ఇన్‌స్టాలో షేర్ చేసింది.

(2 / 6)

Tamannah Hot Photos: సెంటోసా ఐలాండ్ లో తాను వెకేషన్ ను ఎంజాయ్ చేస్తున్న ఫొటోలను ఆమె పోస్ట్ చేసింది.

(3 / 6)

Tamannah Hot Photos: పూల్‌లో రెడ్ బికినీతో హీటు పెంచిన ఆమె.. బయట క్యాజువల్ లుక్ లోనూ హాట్ గా కనిపించింది.

(4 / 6)

Tamannah Hot Photos: హైదరాబాద్‌కు చెందిన నటుడు విజయ్ వర్మతో తమన్నా ప్రేమలో మునిగి తేలుతోందని వార్తలు వస్తున్న నేపథ్యంలో అతడు కూడా సింగపూర్ లోనే ఉన్నాడా అంటూ ఈ ఫొటోలు చూసిన వాళ్లు కామెంట్ చేస్తున్నారు.

(5 / 6)

Tamannah Hot Photos: తమన్నా ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. చిరంజీవి భోళా శంకర్, రజనీకాంత్ జైలర్, మలయాళం మూవీ బాంద్రా, తమిళ మూవీ అరమణి 4, హిందీలో బోలె చూడియా సినిమాల్లో నటిస్తోంది.

(6 / 6)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు