లైంగిక సమస్యలా..! జాజికాయతో చెక్ పెట్టేయండి

image credit to unsplash

By Maheshwaram Mahendra Chary
Dec 24, 2024

Hindustan Times
Telugu

జాజికాయతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.  ఇది ముఖ్యంగా నరాల బలహీనతని పోగొడుతుంది.

image credit to unsplash

 సెక్స్‌ సామర్ధ్యాన్ని పెంచడమే కాకుండా వీర్యకణాలను వృద్ధి చేయడంలో జాజికాయ సాయపడుతుంది. పురుషుల్లో ఏర్పడే నపుంసకత్వం, శీఘ్ర స్కలనం వంటి లైంగిక సమస్యలను దూరం చేస్తుంది.

image credit to unsplash

బలహీనమైన లైంగిక సామర్థ్యం, ఇన్‌ఫెర్టిలిటీ సమస్యలతో బాధపడే మగవారికి జాజికాయ మేలు చేస్తుంది. 

image credit to unsplash

జాజికాయ పొడిని క్రమంగా తీసుకంటే  లైంగిక ప్రేరేపణను మేరుగుపరుస్తుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. 

image credit to unsplash

జాజికాయల్లో ఉండే మిరిస్టిసిన్‌  మెదడు చురుకుదనాన్ని పెంచడంతోపాటు ఆల్జీమర్స్‌, డిప్రెషన్‌లను తగ్గిస్తుందని పలు పరిశోధనలూ చెబుతున్నాయి.

image credit to unsplash

ప్రతిరోజూ జాజికాయ తీసుకోవటం వల్ల మగవారిలో ఉండే అనేక అనారోగ్య సమస్యలు పోతాయి. ముఖ్యంగా సంతానోత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది.

image credit to unsplash

ఆవు పాలతో  కలిపి జాజికాయను తీసుకుంటే మంచి ఆరోగ్య ఫలితాలు ఉంటాయి.  సంతానోత్పత్తి సామర్థ్యం తొందరగా మెరుగవుతుంది.

image credit to unsplash

నల్ల జీలకర్రను ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. దీని వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. 

Unsplash