చలికాలంలో మన ఆరోగ్యానికి బంగారం ఈ బ్రౌన్ రైస్‌!

Image Source From unsplash

By Basani Shiva Kumar
Dec 24, 2024

Hindustan Times
Telugu

బ్రౌన్ రైస్‌లో ఉండే పోషకాలు మన శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి సహాయపడతాయి.

Image Source From unsplash

బ్రౌన్ రైస్‌లో కార్బోహైడ్రేట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరానికి శక్తిని అందిస్తాయి.

Image Source From unsplash

బ్రౌన్ రైస్‌లో ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

Image Source From unsplash

బ్రౌన్ రైస్‌లో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల కడుపు నిండిన భావన కలిగిస్తుంది. అనవసరంగా తినడం తగ్గుతుంది.

Image Source From unsplash

బ్రౌన్ రైస్‌లో ఉండే పోషకాలు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

Image Source From unsplash

బ్రౌన్ రైస్‌లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వల్ల షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి.

Image Source From unsplash

బ్రౌన్ రైస్ కొన్ని రకాల క్యాన్సర్ల నుండి రక్షణ కల్పిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

Image Source From unsplash

బ్రౌన్ రైస్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి.

Image Source From unsplash

బ్రౌన్ రైస్‌లో ఉండే పోషకాలు మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి.

Image Source From unsplash

నల్ల జీలకర్రను ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. దీని వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. 

Unsplash