2024కు గ్రాండ్​ ఓపెనింగ్​.. జనవరిలో లాంచ్​కానున్న 3 ఎస్​యూవీలు ఇవే!-suvs launch in 2024 january kia sonet facelift to hyundai creta facelift ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  2024కు గ్రాండ్​ ఓపెనింగ్​.. జనవరిలో లాంచ్​కానున్న 3 ఎస్​యూవీలు ఇవే!

2024కు గ్రాండ్​ ఓపెనింగ్​.. జనవరిలో లాంచ్​కానున్న 3 ఎస్​యూవీలు ఇవే!

Dec 30, 2023, 01:37 PM IST Sharath Chitturi
Dec 30, 2023, 01:37 PM , IST

  • 2024కు గ్రాండ్​గా స్వాగతం పలుకుతోంది ఇండియన్​ ఆటోమొబైల్​ సెక్టార్​. మూడు ఎస్​యూవీల ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​లు జనవరిలో లాంచ్​కానున్నాయి.

మచ్​ ఆవైటెడ్​ కియా సోనెట్​ ఫేస్​లిఫ్ట్​ని డిసెంబర్​లో ఆవిష్కరించింది సంస్థ. రూ. 25వేల టోకెన్​ అమౌంట్​తో బుకింగ్స్​ కూడా ప్రారంభమయ్యాయి. ఇక జనవరిలో ఈ ఎస్​యూవీని లాంచ్​ చేయనుంది కియా మోటార్స్​.

(1 / 5)

మొత్తం 7 వేరియంట్లలో ఈ కియా సోనెట్​ ఫేస్​లిఫ్ట్​ అందుబాటులో ఉంది. పెట్రోల్​, డీజిల్​ ఇంజిన్​ ఆప్షన్స్​ ఉన్నాయి. ధరకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

(2 / 5)

హ్యుందాయ్​ క్రేటా ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​ కూడా 2024 జనవరిలో లాంచ్​ అవుతుంది. వచ్చే నెల 16న జరగనున్న ఈవెంట్​లో ఈ మోడల్​ని పరిచయం చేయనుంది హ్యుందాయ్​ మోటార్స్.

(3 / 5)

ఈ 2024 హ్యుందాయ్​ క్రేటా డిజైన్​ సరికొత్తగా, బోల్డ్​గా ఉంటుందని టాక్​ నడుస్తోంది. ఇంటీరియర్​లో కూడా మార్పులు కనిపిస్తాయట. 360 డిగ్రీ కెమెరా వంటి అనేక ఫీచర్స్​ యాడ్​ అవుతున్నాయని సమాచారం.

(4 / 5)

ఇక మెర్సిడెస్​ జీఎల్​ఎస్​ ఫేస్​లిఫ్ట్​ కూడా జనవరిలోనే భారతీయుల ముందుకు రానుంది. జనవరి 8న ఈ మోడల్​ లాంచ్​ అవుతుంది. కాస్మొటిక్స్​ పరంగా ఈ ఎస్​యూవీలో భారీ మార్పులే కనిపిస్తున్నాయి.​

(5 / 5)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు