Sunny Leone: రంగురంగుల స్విమ్‍వేర్‌లో సన్నీ లియోనీ: ఫొటోలు
Sunny Leone: రంగురంగుల స్విమ్‍వేర్‌లో తాజాగా ఫోటో షూట్ చేసింది నటి సన్నీ లియోనీ. ఈ ఫొటోలను ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేసింది.
(1 / 7)
నటి సన్నీ లియోనీ ఫ్యాషన్ చాలా భిన్నంగా ఉంటుంది. ప్రస్తుతం కుటుంబంతో కలిసి మాల్దీవుల ట్రిప్‍లో ఉంది ఈ బ్యూటీ. మాల్దీవులకు వెళ్లినప్పటి నుంచి తన ఇన్‍స్టాగ్రామ్ అకౌంట్‍ను ఫొటోలు, వీడియోలతో సన్నీ నిత్యం నింపేస్తోంది. తరచూ ఫొటోలను పోస్ట్ చేస్తోంది. తాజాగా తన బీచ్ లుక్‍ను పంచుకుంది. (Instagram/@sunnyleone)
(2 / 7)
డింపుల్ ష్రాఫ్ డిజైన్ చేసిన మల్టీకలర్డ్ బోహో స్విమ్‍వేర్‌లో బీచ్‍లో సందడి చేసింది సన్నీ లియోనీ.(Instagram/@sunnyleone)
(3 / 7)
పింక్ ఫ్లోలర్ ప్యాటర్న్‌తో ఉన్న ఆఫ్-షోర్డర్ క్రాప్డ్ టాప్ ధరించి మెరిసింది సన్నీ లియోనీ. ఆ టాప్‍పై మోనోక్రోమ్ చీతా ప్రింట్ ఉంది. వైట్ షెల్స్ వల్ల ఈ డ్రెస్ మరింత ఆకర్షణీయంగా ఉంది. (Instagram/@sunnyleone)
(4 / 7)
గోల్డెన్ చోకర్, గోల్డెన్ నెక్ చైన్, చేతులకు బ్రాస్‍లెట్ ధరించి పర్‌ఫెక్ట్ బీచ్ లుక్‍లో సన్నీ లియోనీ సూపర్‌గా ఉంది. (Instagram/@sunnyleone)
(5 / 7)
"బ్యూటీఫుల్ సన్ సెట్" అంటూ ఈ ఫొటోలకు క్యాప్షన్ ఇచ్చి ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేసింది సన్నీ లియోనీ. కాళ్ల కింద ఇసుక, వెనుక సముద్రం బ్యాక్ డ్రాప్‍తో సన్నీ లియోనీ ఫొటోలు చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. (Instagram/@sunnyleone)
(6 / 7)
ఫ్యాషన్ స్టైలిస్ట్ హితేంద్ర కపోపరా.. సన్నీ లియోనీకి ఈ స్టైలింగ్ చేశారు. (Instagram/@sunnyleone)
ఇతర గ్యాలరీలు