Sudigali Sudheer Gaalodu Press Meet Photos: గాలోడు ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్: సుడిగాలి సుధీర్‌-sudigali sudheer gaalodu movie press meet photos ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Sudigali Sudheer Gaalodu Press Meet Photos: గాలోడు ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్: సుడిగాలి సుధీర్‌

Sudigali Sudheer Gaalodu Press Meet Photos: గాలోడు ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్: సుడిగాలి సుధీర్‌

Nov 06, 2022, 12:38 PM IST Nelki Naresh Kumar
Nov 06, 2022, 12:38 PM , IST

Sudigali Sudheer Gaalodu Press Meet Photos: సుడిగాలి సుధీర్ హీరోగా న‌టిస్తోన్నగాలోడు సినిమా ఈ నెల‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాకు రాజ‌శేఖ‌ర్‌రెడ్డి పులిచర్ల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ సినిమా ట్రైల‌ర్‌ను ఇటీవ‌ల విడుద‌ల‌చేశారు. ఇందులో ఫుల్ యాక్ష‌న్ రోల్‌లో సుధీర్ క‌నిపించాడు. శ‌నివారం ఈ సినిమా ప్రెస్‌మీట్‌ను నిర్వ‌హించారు.

గాలోడు ట్రైల‌ర్‌కు  మంచి రెస్పాన్స్ వ‌స్తోంద‌ని సుడిగాలి సుధీర్ అన్నాడు.

(1 / 5)

గాలోడు ట్రైల‌ర్‌కు మంచి రెస్పాన్స్ వ‌స్తోంద‌ని సుడిగాలి సుధీర్ అన్నాడు.

ఎన్నో ఒడిదుడుకులు దాటుకుంటూ గాలోడు సినిమాను రిలీజ్ వ‌ర‌కు తీసుకొచ్చామ‌ని సుధీర్ పేర్కొన్నాడు

(2 / 5)

ఎన్నో ఒడిదుడుకులు దాటుకుంటూ గాలోడు సినిమాను రిలీజ్ వ‌ర‌కు తీసుకొచ్చామ‌ని సుధీర్ పేర్కొన్నాడు

సుడిగాలి సుధీర్

(3 / 5)

సుడిగాలి సుధీర్

గాలోడు ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్  సినిమా అని ద‌ర్శ‌కుడు రాజ‌శేఖ‌ర్‌రెడ్డి పేర్కొన్నారు. త్వ‌ర‌లోనే రిలీజ్ డేట్‌ను వెల్ల‌డిస్తామ‌ని అన్నాడు.

(4 / 5)

గాలోడు ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్ సినిమా అని ద‌ర్శ‌కుడు రాజ‌శేఖ‌ర్‌రెడ్డి పేర్కొన్నారు. త్వ‌ర‌లోనే రిలీజ్ డేట్‌ను వెల్ల‌డిస్తామ‌ని అన్నాడు.

గాలోడు సినిమాలో సుధీర్‌కు జోడీగా గెహానా సిప్పి హీరోయిన్‌గా న‌టిస్తోంది.

(5 / 5)

గాలోడు సినిమాలో సుధీర్‌కు జోడీగా గెహానా సిప్పి హీరోయిన్‌గా న‌టిస్తోంది.

WhatsApp channel

ఇతర గ్యాలరీలు